VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
దేవాలయాలపై సామాజిక, ప్రచార మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం

ఆలయాలు, ప్రార్థనా మందిరాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే వెంటనే 9392903400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి - గౌతమ్‌ సవాంగ్‌, ఏపీ డీజీపీ
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
పల్స్ పోలియో కార్యక్రమం తేదీ ఖరారు.. ఈ నెల 30న పల్స్ పోలియోను ప్రారంభించనున్న రాష్ట్రపతి, ఈ నెల 31న దేశవ్యాప్తంగా పల్స్ పోలియో @volunteerconnection
రేపు దేశ వ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఉదయం 10:30 గంటలకు ఒకేసారి వర్చువల్ విధానం ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు @volunteerconnection
*ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల*

👥 ఏపీలో మొత్తం ఓటర్లు - 4,04,41,378
🤵 పురుషులు - 1,99,66,737
👩‍💼 మహిళలు - 2,04,71,506
👤 థర్డ్ జెండర్ ఓటర్లు - 4,135
👤 సర్వీస్ ఓటర్లు - 66,844

📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
Press Note-2.pdf
25.3 KB
ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
*ఏపీలో మొదటి వ్యాక్సిన్ వేయించుకునే వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారి* @volunteerconnection
మన బడి నాడు - నేడు 2.2.4.apk
10.8 MB
🔺మన బడి నాడు-నేడు 2.2.4v
*వాలంటీర్లు కాదు...వారియర్లు* @volunteerconnection
¶ నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం.
¶ ఇంటర్ మిడియట్ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
@volunteerconnection
*జనవరి 21న బియ్యం వాహనాల ప్రారంభము* @volunteerconnection
*తాడికొండ మండలం కంతేరు గ్రామంలో గ్రామ సచివాలయం* @volunteerconnection
RBK Godown App_1.2.apk
14 MB
🔹 RBK GODOWN APP 1.2v
*ఇంటినుంచే మెరుగైన ఉచితం వైద్యం*

https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd
🔺 𝐅𝐀𝐊𝐄 𝐍𝐄𝐖𝐒 🔻
🔎 *మీకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందో లేదో ఈ క్రింది వెబ్సైట్ నందు చెక్ చేసుకోగలరు* :
http://pull71.sps.ap.gov.in/AarogyaSri/pages/home.aspx
YSR Pension Kanuka_1.8.4.apk
24.8 MB
☑️ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.4𝐕 𝐀𝐏𝐊