VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
రేపు దేశ వ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఉదయం 10:30 గంటలకు ఒకేసారి వర్చువల్ విధానం ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు @volunteerconnection
*ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల*

👥 ఏపీలో మొత్తం ఓటర్లు - 4,04,41,378
🤵 పురుషులు - 1,99,66,737
👩‍💼 మహిళలు - 2,04,71,506
👤 థర్డ్ జెండర్ ఓటర్లు - 4,135
👤 సర్వీస్ ఓటర్లు - 66,844

📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
Press Note-2.pdf
25.3 KB
ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
*ఏపీలో మొదటి వ్యాక్సిన్ వేయించుకునే వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారి* @volunteerconnection
మన బడి నాడు - నేడు 2.2.4.apk
10.8 MB
🔺మన బడి నాడు-నేడు 2.2.4v
*వాలంటీర్లు కాదు...వారియర్లు* @volunteerconnection
¶ నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం.
¶ ఇంటర్ మిడియట్ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
@volunteerconnection
*జనవరి 21న బియ్యం వాహనాల ప్రారంభము* @volunteerconnection
*తాడికొండ మండలం కంతేరు గ్రామంలో గ్రామ సచివాలయం* @volunteerconnection
RBK Godown App_1.2.apk
14 MB
🔹 RBK GODOWN APP 1.2v
*ఇంటినుంచే మెరుగైన ఉచితం వైద్యం*

https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd
🔺 𝐅𝐀𝐊𝐄 𝐍𝐄𝐖𝐒 🔻
🔎 *మీకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందో లేదో ఈ క్రింది వెబ్సైట్ నందు చెక్ చేసుకోగలరు* :
http://pull71.sps.ap.gov.in/AarogyaSri/pages/home.aspx
YSR Pension Kanuka_1.8.4.apk
24.8 MB
☑️ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.4𝐕 𝐀𝐏𝐊
🚨*హై అలెర్ట్ టు వాలంటీర్స్- బ్యాంక్ అకౌంట్ లో దొంగలు🥷*

మీలో ఎవరికి అయినా అమరావతి సెక్రటరియేట్ నుంచి కాల్ చేస్తున్నాము🥷 , మీ క్లస్టర్ లో గాని మీ గ్రామంలో గాని ఎవరికి అయినా పథకాలకి అర్హత ఉండి కూడా నగదు జమ అవ్వకపోతే వాళ్ళ

📵 ఫోన్ నంబర్స్
🚫Bank Account number,
🚫Card number,
🚫 CVV number,
🚫 OPT
అడిగితే ఏట్టి పరిస్థితిలోను ఇవ్వరాదు.

ఇలాంటి మరొక సంఘటన ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఐనమనమల్లేరు గ్రామ సచివాలయంలో జరిగింది. *
సుమారుగా 20 నుండి 30 వేల రూపాయలు కోల్పోవడం జరిగింది.*

🔔కావున అందరు వాలంటీర్లు జాగ్రత్తగా వ్యవహరించగలరు మరియు *_🗣️మీ తోటి వాలంటీర్లకు కూడా అవగాహన కలిగించగలరు.🗣️_*

*
ముఖ్య గమనిక : ఏ ప్రభుత్వ అధికారి కూడా అకౌంట్ డీటెయిల్స్ కోసం వాలంటీర్స్ కి ఫోన్ కాల్స్ చేయరు*