VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🌐 *యూట్యూబ్ లైవ్* 🎙️

https://youtu.be/GrUpvFUkJaM
*జ‌గ‌న‌న్న విద్యా కానుక*
🍂 *ముఖ్యమైన తేదీలు 2021* 🍂

🎖️ *ఏప్రిల్ 06న* ➡️ "వైస్సార్ భీమా" :

🎖️ *ఏప్రిల్ 09న* ➡️ "జగనన్న విద్యా దీవెన 1వ విడత" :

🎖️ *ఏప్రిల్ 13న* ➡️ "గ్రామ/వార్డు వాలంటీర్లును సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరించి ఆయా అవార్డును బట్టి నగదు ఇవ్వనుంది". :

🎖️ *ఏప్రిల్ 16న* ➡️ "రబీ 2019కి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు". :

🎖️ *ఏప్రిల్ 20న* ➡️ "డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు".

🎖️ *ఏప్రిల్ 27న* ➡️ "జగనన్న వసతి దీవెన 1వ విడత" :

Join For More Updates

📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
JVD_Timelines for Various Activitiesbefore.PDF
134.7 KB
Timelines for Various Activities before Release of Jagananna Vidya Deevena on April 9, 2021
*ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం* @VolunteerConnection
🗳️ ఇక నుంచి ఓటర్ ఐడీ కి ఆధార్ అను సంధానం - లోక్ సభలో ప్రకటించిన కేంద్రం
ATTENDANCE 1.5.apk
5 MB
🕹️ GSWS ATTENDANCE APPLICATION 1.5V

☑️ Attendance Report :
https://bit.ly/3dZaXxf
*ఈ ఏడాది (2021-22) నుంచే సీబీఎస్ఈకి శ్రీ‌కారం*
*కోవిడ్ కార‌ణంగా చ‌నిపోయిన జ‌ర్న‌లిస్టుల‌ కుటుంబాల‌కు రూ 5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు* @volunteerconnection
*జగనన్న విద్యా దీవెన*
source : 𝐅𝐎𝐀
Jagananna Vidya Deevena application form.pdf
3.1 KB
*జగనన్న విద్యా దీవెన అప్లికేషన్*
All MPDOs/Municipal Commissioners
అందరికి తెలియజేయునది ఏమనగా YSR Bima కు సంబంధించి వాలంటరీ ల కు ఇవ్వబడిన eKYC app కు సంబంధించి ఏదైనా OTP Problems ఉంటే ఈ cell No: 8639230683, 6281115808, 6281157488 And 8985314982 , ను సంప్రదించగలరు.
OTP Problems కాకుండా ఇతర సమస్యల కొరకు Phone ;7731987581,7731987582, and 9505394510 మరియు Email : support@progment.com వారిని సంప్రదించగలరు.
PD-DRDA
AP TET Guidelines 17-03-2021.PDF
137.6 KB
రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే తప్పనిసరిగా అవసరమైన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో 23ను విడుదల చేశారు.
ఆర్‌బీకే ఛానెల్ ప్రారంభం, రబీ ప్రొక్యూర్‌మెంట్‌ 2020–21 తో పాటు, 2021–22 ఖరీప్‌ సన్నద్ధతపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌. @volunteerconnection
🔘 *ఈ క్రింది లింక్ ఉపయోగించుకొని మీ బియ్యం కార్డు ఆక్టివ్ లోనుందో? లేదో? తెలుసుకొనగలం*.

➪ https://aepos.ap.gov.in/ePos/SRC_Trans_Int.jsp ☜︎︎︎

🔺 రైస్ కార్డు నెంబర్ తో సెర్చ్ చేస్తే NO DATA FOUND అని వస్తే అది ఇన్ ఆక్టివ్ లో ఉందని అర్ధము.
@VolunteerConnection

🔹 రైస్ కార్డు నెంబర్ తో సెర్చ్ చేస్తే "మీ కార్డు సభ్యులు వివరాలు, ట్రాన్సక్షన్ హిస్టరీ,...etc" కనిపిస్తే అది ఆక్టివ్ లో ఉందని అర్ధము.
📲 https://t.me/VolunteerConnection
ePos AP_5.6.apk
24.3 MB
🔹 𝐀𝐞𝐏𝐃𝐒 5.6𝐯 🔹
https://bit.ly/3adAmlG
భీమా_క్లెయిమ్_వెరఫికేషన్_చేయుటకు_vc.pdf
114.1 KB
*వై.యస్.ఆర్ భీమా క్లెయిమ్ వెరఫికేషన్ చేయుటకు
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) విధులు
*

📲 టెలిగ్రామ్ ఛానల్ :
@VolunteerConnection