VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
భీమా_క్లెయిమ్_వెరఫికేషన్_చేయుటకు_vc.pdf
114.1 KB
*వై.యస్.ఆర్ భీమా క్లెయిమ్ వెరఫికేషన్ చేయుటకు
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) విధులు
*

📲 టెలిగ్రామ్ ఛానల్ :
@VolunteerConnection
విషాదం: పురస్కారం అందుకోవాల్సిన వలంటీర్. ముమ్మిడివరం/అల్లవరం: ఉగాదికి ఉత్తమ పురస్కారం అందుకోవాల్సిన గోడి గ్రామానికి చెందిన వలంటీర్ నరసింహం (30) రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద చోటు చేసుకుంది.
Instagram, WhatsApp and Facebook messenger have stopped working
The server of whatsapp/Fb/Insta is good now 👍👌
*ఏప్రిల్ పండుగ*
*120 మంది వాలంటీర్లకు ద్విచక్ర వాహనాలు*
జిల్లాలో గల కళాశాలల ప్రదానాచార్యులకు తెలియచేయునదేమనగా ఫ్రెష్ విద్యార్ధుల ధరఖాస్తులు కళాశాల లాగిన్ నందు మాత్రమే నమోదు చేయాలి. గ్రామ/వార్డ్ సచివాలయముల యందు నమోదు కాబడవు.
అదేవిధముగా, ఫ్రెష్ & రెన్యువల్ విద్యార్ధులను SIX STEP VERIFICATION మరియు నూతన (జ్ఞానభుమి నందు మొట్ట మొదటిసారిగా నమోదు అయిన) విద్యార్ధుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ కు మాత్రమే గ్రామ/వార్డ్ సచివాలయములకు పంపగలరు.
గ్రామ/వార్డ్ సచివాలయముల యందు SIX STEP VERIFICATION కొరకు రెన్యువల్ విద్యార్ధులకు తే.25-03-2021ది మరియు ఫ్రెష్ విద్యార్ధులకు తే.27-03-2021ది గడువులోపుగా పూర్తి చేయవలెను.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను రాయితీ ధరలపై అందించేందుకు సహకరించాలని నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌కు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

source : *సాక్షి న్యూస్*
🏘️ *ఏప్రిల్ 15 నాటికి* లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయండి. ప్రతి కాలనీలో ఒక మోడల్ హౌస్ కట్టండి. తామే ఇల్లు కట్టుకుంటానున్న వారికి నిర్మాణ సామగ్రిని అందించండి. - *సీఎం వైయస్ జగన్*
📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
👩‍🎓 Completion of verification of *Renewal Applications* by the WEAs and WESs - *2021 MARCH 25*

👩‍🎓 Completion of verification of *Fresh Applications* by the WEAs and WESs - *2021 MARCH 27*

📲 *Telegram Channel* :
https://t.me/VolunteerConnection
LatestFeb2021-ENewsLetter.pdf
8.6 MB
గ్రామ/వార్డు సచివాలయం న్యూస్ లెటర్ ఫిబ్రవరి 2021 - ఎడిషన్ 3
*వై.యస్.ఆర్ బీమా - 2021 ఏప్రిల్ 06*
*వై.యస్.ఆర్ భీమా*
*బిగ్ అప్డేట్* :

జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరితేదీ పొడిగించడం జరిగింది. చివరి తేదీ ఈ నెల 25.
*ఆర్బీకేలకు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డు*
*Jala Shakthi Abhiyan (JSA-CTR) Mobile Application Version 1.0*

http://emms.ap.gov.in/mobileApps/JalSakthiAbhiyan/JalaShakthiAbhiyan.apk
*నేడు ప్రపంచ జల దినోత్సవం*
నీటి వృదాను అరికడదాం - జీవకోటి మనుగడకు చేయూతనిద్దాం. @VolunteerConnection
ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు.1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ఆదేశాలు.