VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝐍𝐄𝐖𝐒

*గ్రామ/వార్డు వలంటీర్ల కు ఉగాది రోజున అవార్డ్స్ ఇచ్చే విధానం - పూర్తి వివరణ | వాలంటీర్లు అర్హతలు 2021* :

🎥 YOUTUBE VIDEO LINK :

https://youtu.be/ImbIpmkOPCs

https://youtu.be/ImbIpmkOPCs

🔗 Share with your friends :
https://t.me/VolunteerConnection
1. పంచాయతీ సెక్రెటరీ అనేవారు గ్రామ పంచాయతీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అంటే కార్యనిర్వహణ అధికారి గా ఉంటారు. వారు గ్రామ పంచాయతీకి మరియు గ్రామ సచివాలయానికి లింక్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తారు.
2. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 నుండి 5 వరకు మరియు పంచాయతీ స్టాప్ అనగా రెగ్యులర్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాప్ మినహా మిగిలిన సచివాలయ సిబ్బంది అందరికీ డిజిటల్ అసిస్టెంట్ తో సహా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(VRO) DDO గా ఉంటారు.
3. గ్రామ వాలంటీర్లకు కూడా విఆర్వో నే DDO గా ఉంటారు.
4. ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా వీఆర్వో కోఆర్డినేషన్ చేస్తారు.
5.పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 నుండి 5 మినహా మిగిలిన వారు అంతా ( సచివాలయ సిబ్బంది ) క్యాజువల్ లీవ్ అనేది రెస్పెక్ట్ హెడ్ డిపార్ట్మెంట్ (మండల లెవెల్ ) వారికి సమర్పించాలి. CL అప్లికేషన్ అనేది వీఆర్వో ద్వారా మండల లెవల్ కు చేరుతుంది.
5.పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 నుండి 5 వరకు మరియు పంచాయతీ స్టాప్ అనగా రెగ్యులర్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాప్ వారికి క్యాజువల్ లీవ్ అనేది సంబంధిత గ్రామ సర్పంచ్ ఆమోదంతో వస్తుంది.

GO No: 2 Dt. 25-03-2021
2021GWS_MS2.PDF
68.3 KB
Department of GV/WV & VS/WS – Village Secretariats – Proper Coordination between Gram Panchayats and Village Secretariats – Delegation of Authorities to certain functionaries – Orders – Issued.
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝐍𝐄𝐖𝐒 *గ్రామ/వార్డు వలంటీర్ల కు ఉగాది రోజున అవార్డ్స్ ఇచ్చే విధానం - పూర్తి వివరణ | వాలంటీర్లు అర్హతలు 2021* : 🎥 YOUTUBE VIDEO LINK : https://youtu.be/ImbIpmkOPCs https://youtu.be/ImbIpmkOPCs 🔗 Share with your friends : https://t.me/VolunteerConnection»
*వాలంటీర్ల కృషి అభినందనీయం - కేంద్రమంత్రి*
*28వ తారీఖు మొదలుకొని కర్నూలు నుంచి విమాన రాకపోకలు ఇలా*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*We thank AP's Village Volunteers for their excellent service during crisis time - Union Health Minister*

*కరోనా సమయంలో వాలంటీర్ల కృషి అభినందనీయం - లోక్ సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్*
😷 *ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు*. 😷
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 758 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,95,879 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
కోవిడ్- 19 వ్యాక్సినేషన్ ప్లాన్ పై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. నాలుగైదు వారాల్లో కోటిమందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్లు, వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. @VolunteerConnection
ఏప్రిల్‌ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏప్రిల్‌ 27న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చుల విడుదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. @VolunteerConnection
*క్యాంపు కార్యాలయంలో అప్‌డేషన్‌తో కూడిన స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గారు*
Un Mapped Citizen to Volunteer Cluster Mapping.pdf
211.7 KB
*Pl map Un mapped Citizens to volunteers / Clusters in PS/WS logins immediately*
జగనన్న విద్యా దీవెన - జగనన్న వసతి దీవెన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 28 వరకు పొడిగించడం జరిగింది. @VolunteerConnection
🎖️ https://youtu.be/q19lQ2s80eU
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు*. నీలం సాహ్ని పేరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు. @VolunteerConnection
☀️ *రేపటి నుంచి పలుచోట్ల 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలపై ఎక్కువ ప్రభావం*. 🔥
✓ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.5 :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

✓ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.6 : 𝚌𝚘𝚖𝚒𝚗𝚐 𝚜𝚘𝚘𝚗

✓ 𝐑𝐁𝐈𝐒 2:4 :
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

*Share to All
Join Telegram :
*
https://t.me/VolunteerConnection
'‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’' - జూలై 08