VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝐍𝐄𝐖𝐒 *గ్రామ/వార్డు వలంటీర్ల కు ఉగాది రోజున అవార్డ్స్ ఇచ్చే విధానం - పూర్తి వివరణ | వాలంటీర్లు అర్హతలు 2021* : 🎥 YOUTUBE VIDEO LINK : https://youtu.be/ImbIpmkOPCs https://youtu.be/ImbIpmkOPCs 🔗 Share with your friends : https://t.me/VolunteerConnection»
*వాలంటీర్ల కృషి అభినందనీయం - కేంద్రమంత్రి*
*28వ తారీఖు మొదలుకొని కర్నూలు నుంచి విమాన రాకపోకలు ఇలా*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*We thank AP's Village Volunteers for their excellent service during crisis time - Union Health Minister*

*కరోనా సమయంలో వాలంటీర్ల కృషి అభినందనీయం - లోక్ సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్*
😷 *ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు*. 😷
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 758 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,95,879 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
కోవిడ్- 19 వ్యాక్సినేషన్ ప్లాన్ పై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. నాలుగైదు వారాల్లో కోటిమందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్లు, వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. @VolunteerConnection
ఏప్రిల్‌ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏప్రిల్‌ 27న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చుల విడుదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. @VolunteerConnection
*క్యాంపు కార్యాలయంలో అప్‌డేషన్‌తో కూడిన స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గారు*
Un Mapped Citizen to Volunteer Cluster Mapping.pdf
211.7 KB
*Pl map Un mapped Citizens to volunteers / Clusters in PS/WS logins immediately*
జగనన్న విద్యా దీవెన - జగనన్న వసతి దీవెన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 28 వరకు పొడిగించడం జరిగింది. @VolunteerConnection
🎖️ https://youtu.be/q19lQ2s80eU
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు*. నీలం సాహ్ని పేరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు. @VolunteerConnection
☀️ *రేపటి నుంచి పలుచోట్ల 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలపై ఎక్కువ ప్రభావం*. 🔥
✓ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.5 :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

✓ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.6 : 𝚌𝚘𝚖𝚒𝚗𝚐 𝚜𝚘𝚘𝚗

✓ 𝐑𝐁𝐈𝐒 2:4 :
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

*Share to All
Join Telegram :
*
https://t.me/VolunteerConnection
'‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’' - జూలై 08
*YSRPK 1.8.6v యొక్క ముఖ్య సూచనలు*.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

1. Messanger authentication ( family member authentication) మరియు OTP authentication నందు pensioner యొక్క Photo ని capture చేయడం.

2. Payment reciept నందు Pensioner యొక్క మొబైల్ నెంబర్ ని add చేసుకొనుట.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

1. Messanger (Family member) authentication కొరకు enable చేసుకొని ఉన్న pensioner కు payment చేస్తున్నప్పుడు biometric/iris ద్వారా 3 సార్లు failure అయిన తర్వాత messanger authentication ఆప్షన్ చూపించును.అపుడు messanger authentication select చేసుకొన్న తర్వాత camera option select చేసుకొని pensioner యొక్క ఫోటో capture చేయవలెను. ఫోటో తీసిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్ ఫింగర్ తీసుకొని పేమెంట్ చేయవలెను.

OTP authentication కొరకు enable చేసుకొని ఉన్న pensioner కు payment చేస్తున్నప్పుడు biometric/iris ద్వారా 3 సార్లు failure అయిన తర్వాత OTP authentication ఆప్షన్ చూపించును.అపుడు OTP authentication select చేసుకొన్న తర్వాత Pensioner aadhar కు link చేసుకొని మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే camera option open అవుతుంది అప్పుడు pensioner యొక్క ఫోటో తీసి పేమెంట్ చేయవలెను.

2. ప్రతి pensioner కు payment success అయిన తర్వాత payment reciept వస్తుంది. Reciept నందు OK button click చేయగానే pensioner మొబైల్ number update ఆప్షన్ వస్తుంది. అప్పుడు pensioner mobile number update చేసి సబ్మిట్ చేయవలెను.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼



౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*Family member/ OTP authentication ( Messanger authentication )కొరకు ఈ క్రింది విధంగా చేయవలెను.*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

1.Mpdo / MPL కమీషనర్ గారు sspensions.ap.gov.in నందు లాగిన్ అయిన తర్వాత ABDG operations ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అక్కడ user operaions నందు Inclusion of family member అనే ఆప్షన్ open చేయాలి.

2. తర్వాత secretariat మరియు pension id అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
Secretariat సెలెక్ట్ చేసుకొనగా మనకు కావలసిన mandal మరియు సచివాలయం ఎంటర్ చేయవలెను.

3. అక్కడ last month PDO authentication ద్వారా payment చేసిన మరియు 3 times finger print లేదా irish ద్వారా attempt చేసి failure అయిన pensioners details చూపించబడును.

4.తర్వాత pension id select చేసుకొని ఆ pensioner కి house hold లో map అయిన family member ని సెలెక్ట్ చేసుకొని biometric authentication కొరకు permission ఇవ్వవలెను.

Pensioner house hold mapping లో single person అయితే OTP కొరకు permission ఇవ్వవలెను.

5. MPDO / MPL కమీషనర్ లాగిన్ లో కుటుంబ సభ్యుల authentication ను ఎంచుకున్న తరువాత WEA/ వాలంటీర్ మొబైల్ నందు పెన్షనేర్ యొక్క finger prints గాని iris ద్వారా గాని 3 attempts failure అయిన తర్వాత అది కుటుంబ సభ్యుడు / పెన్షనర్ OTP ( Messanger authentication ) కు enable అవుతుంది.

*ముఖ్య గమనిక:*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ Family member/ OTP authentication (Messanger authentication) కొరకు family members యొక్క డేటా GSWS house hold mapping data ప్రకారం చూపబడును.

◆ Family member ఎంపిక కోసం 18 సంవత్సరములు పై బడిన వారిని మాత్రమే ఎంపిక చేసుకొనవలెను.

◆ OTP authentication కొరకు Pensioner యొక్క Aadhar number కు Mobile నెంబర్ ని తప్పనిసరిగా link చేసుకొని ఉండవలెను.

◆Pensioner OTP authentication అనునది single member family కి మాత్రమే వర్తించును.(House hold mapping లో కేవలం pensioner ఒక్కరు మాత్రమే ఉన్నప్పుడు)

◆Otp అనునది pensioner ఆధార్ number కు rigister అయిన మొబైల్ నెంబర్ కు మాత్రమే otp వస్తుంది.

◆ ◆◆ pensioner లేదా volunteer లేదా వెల్ఫేర్స్ యొక్క fingerprints 20 attempts కు మించి failure అవ్వకూడదు. ఒకవేళ 20 attempts కంటే ఎక్కువ సార్లు failure అయితే ఆ రోజుకు వాళ్ళ లాగిన్ పనిచేయదు.

Forwarded As Received
Telegram :
https://t.me/VolunteerConnection

✓ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.6 :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

✓ 𝐑𝐁𝐈𝐒 2:4 :
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోనున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో వైఎస్‌ జగన్ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు @VolunteerConnection