VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఆధార్ కార్డు తో పాన్ కార్డును లింక్ చేయుటకు 31 మార్చి నుండి జూన్ 30 2021 వరకు పెంచడం జరిగింది

Join For More Updates :
Telegram : https://t.me/VolunteerConnection
🔹 𝙿𝙴𝙽𝚂𝙸𝙾𝙽 𝙳𝙰𝚂𝙷𝙱𝙾𝙰𝚁𝙳 :

https://sspensions.ap.gov.in/CoreHabitationDashBoardCMSecratariatWise.do
*ఏప్రిల్ పెన్షన్స్ ప్రెమెంట్స్ కి సంబంధించి RBIS app లో "పెన్షన్ పేమెంట్స్" స్క్రీన్ లో ఏదయినా ప్రాబ్లెమ్ వస్తే, "పెన్షన్ పేమెంట్" స్క్రీన్ లో పైన ఉన్న "రిఫ్రెష్" బటన్ క్లిక్ చేసి పెన్షన్ పేమెంట్ చేయవలసినదిగా గమనిక.*
Forwarded as received
ATTENDANCE 1.5.apk
5 MB
🕹️ GSWS ATTENDANCE APPLICATION 1.5V

☑️ Attendance Report :
https://bit.ly/3dZaXxf
2021GWS_RT8.PDF
99.7 KB
Dept., of GVWV & VSWS – Village / Ward Volunteers – Identifying the best services of Volunteers – Conducting Felicitation Program to Volunteers on the Eve of Ugadi – Orders - Issued.
*శభాష్‌ వలంటీర్‌!*
గత ఐదు నెలలుగా అనారోగ్యంతో వైజాగ్, విజియానగరం, ప్రస్తుతం ఈ నెల ఆండ్ర ప్రాంతాల్లో ఉంటూ చికిత్స చెహించుకొంటున్న "సరోజిని" అనే వికలాంగుల పింఛన్ దారునికి....

తన సొంత ఊరైన విజియానగరం జిల్లా; సీతానగరం మండలం; అంతర్యుడుపేట; రంగంపేట సచివాలయపు గ్రామ వాలంటీర్ *"సిస్టర్. ధనలక్ష్మి గారు"* ప్రతి నెలవలె ఈ నెల కూడా ఆమె ఉన్న చోటుకు సొంత ఖర్చు పెట్టుకొని, పోయి పింఛన్ పంపిణీ చేసింది. ఈమెకు అందరి వాలంటీర్స్ తరువున ఈ వాలంటీర్ కనెక్షన్ ఛానల్ ద్వారా అభినందనలు తెలియపరుస్తున్నాము. 💐🙏

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*JVD Eligible list & Ineligible list Enabled in Navasakam WEA/WEDPS logins* @volunteerconnection
*AePDS - AP 5.6v* - https://bit.ly/3adAmlG వర్క్ అవుతుంది.
*ఏప్రిల్ 22న ఏపీ కేబినెట్ భేటీ*
Dear All, still there are 13 lakh members yet to be mapped to clusters / Volunteers. Request to map them immediately.

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/ClusterHHMappingReport
*DISTRICT WISE - YSRPK DISBURSEMENT AS ON 03.04.2021 @12:00noon* @VolunteerConnection
*Salaries Info*

*The Salaries and Pensions will be credited from 6th April onwards as 1st and 2nd April are Holidays,4th sunday.and 5th Jagajeevan Rao jayanthi.*

*Vote on account budget approved but budget Entry HOD are pending...*

*So salaries will be credited 6th April onwards*


*జీతాల సమాచారం*

జీతాలు మరియు పెన్షన్లు ఏప్రిల్ 6 నుండి 1 మరియు 2 ఏప్రిల్ సెలవులు, 4 వ ఆదివారం మరియు 5 వ జగజీవన్ రావు జయంతి.

* ఖాతా బడ్జెట్‌పై ఓటు ఆమోదించబడింది కాని బడ్జెట్ ఎంట్రీ HOD పెండింగ్‌లో ఉంది ... *

*కాబట్టి జీతాలు ఏప్రిల్ 6 నుండి జమ చేయబడతాయి*
*వైస్సార్ భీమా అప్డేట్* :

వైస్సార్ బీమాకు ఇంకా ఎవరైనా అర్హత ఉండీ, మిగిలిపోయి ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 155214 కు కాల్ చేయండి. @VolunteerConnection
*జగనన్న విద్య దీవెన (JVD) అప్డేట్* :

JVD లో ఆరు దశల ధ్రువీకరణ తప్పుగా నమోదు చేసినట్లు ఐతే దానిని మరల ధ్రువీకరించుటకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి నవశకం లాగిన్ నందు ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
Bhima Call centre Numbers_VC.pdf
17.5 KB
☎️ "𝗕𝗵𝗶𝗺𝗮 𝗖𝗮𝗹𝗹 𝐂𝐞𝐧𝐭𝐫𝐞 𝐍𝐮𝐦𝐛𝐞𝐫𝐬" @VolunteerConnection
*మధ్యతరగతికి శుభవార్త!*
👳 *Beneficiaries list under PMKisan :*

https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

🌾 పీఎం కిసాన్ 8వ విడత రాష్ట్ర; జిల్లాల వారిగా క్రొత్త లిస్ట్ విడుదల చేయబడింది. @VolunteerConnection
*జీతాలు మరియు పింఛన్ల సంబంధించిన అప్డేట్*
2021-22 ఆర్ధిక సంవత్సరం యొక్క ఆస్తిపన్ను ఏప్రిల్ 30లోపు చెల్లించిన వారికి 2021-22 ఆస్తిపన్నులో 5% తగ్గింపు కావునా మీ ఆస్తిపన్ను వెంటనే దగ్గరలోని సచివాలయంలో గాని, మున్సిపల్ కార్యలయంలో గాని మరియు https://cdma.ap.gov.in ఆన్లైన్ ద్వారా గాని చెలించవచ్చు.
FORWARDED AS RECEIVED
*ఏపీలో కొత్తగా 1,730 కరోనా కేసులు*