VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
★ తొలివిడత రైతు భరోసా - *మే 13న*
★ అర్హులై ఉండి ఇంకా లబ్ధిపొందని వారు *ఏప్రిల్ 30లోగా* ఆర్ బీకే లో నమోదు చేసుకోవాలి.
★ తొలి విడత అర్హుల జాబితాను *మే 10న* వెల్లడిస్తారు.

*హెచ్ అరుణ్ కుమార్, కమిషనర్
వ్యవసాయ శాఖ
*

Join For More Updates :
https://t.me/VolunteerConnection
*వార్డు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం*
2021FIN_RT1054.pdf
56.3 KB
Release OrderBudget Estimates 2021 - 22 Budget Release Order for Rs. 2610000000.00 /- ( TWO HUNDRED SIXTY ONE CRORE ) to GRAMA VOLUNTEERS/WARD VOLUNTEERS & VILLA - Orders Issued
*గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31,719 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,495 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది* @volunteerconnection
*సేవా వజ్ర మెడల్*
*సేవా రత్న మెడల్*
*స్వచ్ఛంద ప్రజా సేవలో అత్యుత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి చేతుల మీదుగా సత్కారం*
Dear Sir/Madam,

Information & Public Relations (I&PR) Department, Government of Andhra Pradesh is Providing the Live Streaming of Hon'ble Chief Minister of Andhra Pradesh
Sri YS Jagan Mohan Reddy Participating in Felicitation Programme of Grama Volunteers & Ward Volunteers with Seva Mitra, Seva Ratna and Seva Vajra Awards at Murali Resorts, Poranki, Penamaluru Mandal, Krishna District on 12-04-2021 LIVE on I& PR YouTube Channel at : https://youtu.be/R_1mLoqGZHg

Note : Dear Sir/Madam,
This event live may start at 10:30 AM Today
*కేటగిరీ 1*
*సేవామిత్ర పురస్కారం*
ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలన ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వలంటీర్లకు సేవామిత్ర పురస్కారం బ్యాడ్జ్ రూ. 10 వేల నగదు బహుమతి.
*కేటగిరీ 2*
*సేవా రత్న పురస్కారం*
ప్రతి మండలం, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున వలంటీర్ల ఎంపిక ,వీరికి సేవా రత్న పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్ రూ.20వేల చొప్పున నగదు బహుమతి
*కేటగిరీ 3*
*సేవా వజ్రం పురస్కారం*
ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వలంటీర్ల ఎంపిక. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారం. స్పెషల్ బ్యాడ్జ్ తో పాటు మెడల్. రూ.30వేల చొప్పున నగదు పురస్కారం
పెన్ష‌న్‌ల‌తో పాటు రేష‌న్ డోర్‌డెలివ‌రీ, బియ్యం కార్డు, ఆరోగ్య‌శ్రీ కార్డు, ఇళ్ల ప‌ట్టాల‌తో స‌హా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికీ నిర్ధిష్ట కాల‌ప‌రిమితిలో అందిస్తున్న వ‌లంటీర్ల‌కు వంద‌నం.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*అవ్వా తాతల చిరునవ్వు, వారి దీవెనలు మాత్రమే ఆశిస్తున్న నిస్వార్థ సేవకులు నా వాలంటీర్లు అని గర్వాంగా చెప్తున్నా - సీఎం వైయస్ జగన్ గారు*
*సేవా మిత్ర బ్యాడ్జ్*
All are hereby requested to kindly instruct your Welfare and Education Asst & Ward Welfare and Development Secretaries to reverify Jagananna Thodu remaining applications immediately by tomorrow as per the instructions of the Special Chief Secretary sir and Commissioner sir GVWV & VSWS department.
సేవా మిత్ర(10వేలు), సేవ రత్న(20వేలు), సేవా వజ్ర(30వేలు) వాళ్ళకి నగదు బహుమతి బ్యాంక్ ఖాతాలోనికి క్రెడిట్ అవుతుంది/అవుతున్నాయి.
● https://t.me/VolunteerConnection/3165
వాలంటీర్లకు నగదు బహుమతి పడుతున్నాయి👆 మీ బ్యాంక్ ఖాత చెక్ చేసుకోండి.