VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*అవ్వా తాతల చిరునవ్వు, వారి దీవెనలు మాత్రమే ఆశిస్తున్న నిస్వార్థ సేవకులు నా వాలంటీర్లు అని గర్వాంగా చెప్తున్నా - సీఎం వైయస్ జగన్ గారు*
*సేవా మిత్ర బ్యాడ్జ్*
All are hereby requested to kindly instruct your Welfare and Education Asst & Ward Welfare and Development Secretaries to reverify Jagananna Thodu remaining applications immediately by tomorrow as per the instructions of the Special Chief Secretary sir and Commissioner sir GVWV & VSWS department.
సేవా మిత్ర(10వేలు), సేవ రత్న(20వేలు), సేవా వజ్ర(30వేలు) వాళ్ళకి నగదు బహుమతి బ్యాంక్ ఖాతాలోనికి క్రెడిట్ అవుతుంది/అవుతున్నాయి.
● https://t.me/VolunteerConnection/3165
వాలంటీర్లకు నగదు బహుమతి పడుతున్నాయి👆 మీ బ్యాంక్ ఖాత చెక్ చేసుకోండి.
✨ *Important Circular* ✨

పవిత్ర రంజాన్ నెల సందర్భంగా ఈ నెల 14.04.2021 నుంచి 13.05.2021 వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్న ముస్లిం సహోదరులు సాయంత్రం వేళలో ఒక గంట ముందే ఇంటికి వెళ్ల వచ్చునని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

*Circular Memo. No GAD01-POLLOMISC/15/2021-POLL-B dated 12.04.2021*

ఈ ఉత్తర్వులు గ్రామ వార్డు సచివాలయం లో పనిచేసే ఉద్యోగులకు, వాలంటీర్లకు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు, స్కూల్ టీచర్లకు కూడా వర్తిస్తుంది.


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*మానవ సేవే మాధవ సేవ.. అని వాలంటీర్లు గుర్తుంచుకోండి. భవిష్యత్తులో కూడా మరింత సేవ అందించాలని కోరుతున్నా - వైఎస్‌ జగన్* @volunteerconnection
💉 మరి కాసేపట్లో ముంబై, పూణే నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న 4.40 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు :

💉 మరో రెండు రోజుల్లో 2 లక్షలు రావొచ్చంటున్న అధికారులు :


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
★ *13/04/2021* - UGADI - General Holiday.

★ *14/04/2021* - DR.B.R. AMBEDKAR'S BIRTHDAY - General Holiday

*Source* : G.O.Rt.No.1963 Dated:15-12-2020.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
తూర్పు_గోదావరి_జిల్లా_గ్రామ_వార్పు_వాలంటీర్_అవార్డ్_కార్యక్రమము_.pdf
719.6 KB
తూర్పు గోదావరి జిల్లా గ్రామ /వార్డు వాలంటీర్లు అవార్డు లు కార్యక్రమం షెడ్యూల్
welfare Calendar 2021-22_VC.pdf
126.4 KB
*నవశకం & ఇతర పథకాలు 2021-22వ సంవత్సరమునకు సంబంధించిన క్యాలెండర్* :
https://t.me/VolunteerConnection/3172
ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకుంటున్న నా చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఆల్‌ ద బెస్ట్‌. వలంటీర్ల సత్కారం కోసం ప్రభుత్వం దాదాపు రూ.241 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ సత్కారాలు ఈ ఒక్క ఏడాదితోనే ఆగిపోవు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుంది - *వైఎస్‌ జగన్*
రూపాయి లంచం లేకుండా.. వారి నుంచి ఒక చిరునవ్వు, దీవెన పొందుతూ పని చేస్తున్న మనసున్న గొప్ప సైనికులు నా వలంటీర్లు.. మన వలంటీర్లు అని గర్వంగా చెబుతున్నా - *వైఎస్‌ జగన్*
Approved Calendar V16-Final.pdf
19.3 MB
ప్రభుత్వ క్యాలెండర్‌ (2021–2022)ను ఆవిష్కరించిన ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌ గారు.

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా క్యాలెండర్‌ ప్రచురణ. క్యాంప్‌ కార్యాలయంలో ఉగాది పర్వదిన వేడుకల్లో క్యాలెండర్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్ గారు.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు.
*ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గాన్ని వేసిన మహనీయుడు భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 130వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాము*
🍂 https://t.me/VolunteerConnection
*ఏపీకి చేరుకున్న 6 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు*