VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం జూలై 8 నుంచి ప్రారంభం*
*ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సలకు ఏపీ ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు*

సీటీ స్కాన్‌కు రూ.3 వేలు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌కు రూ.2,500, తోసిజుమాంబ్‌ ఇంజక్షన్‌కు రూ.30 వేలు తీసుకోవచ్చని.. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్, జిల్లా వైద్యాధికారులకు ఏపీ ప్రభుత్వం కల్పించింది.
» 𝙻𝚒𝚗𝚔:
https://t.co/vNLQ7POjJz
*NOTE* - The Applications (PMJJBY & PMSBY) will be downloaded for the not enrolled members only, for enrolled members the application need not to be submitted to bank.

*గమనిక* - PMJJBY & PMSBY Application forms download చేయవలసినది బ్యాంక్ లో నమోదు కానీ పాలిసీదారులకి మాత్రమే.

బ్యాంక్ లో నమోదు చేసుకున్న పాలిసీదారులకు సంబందించిన Application forms బ్యాంకుకు సమర్పించాల్సిన అవసరం లేదు.

కావున బ్యాంక్ లో నమోదు చేసుకున్న పాలసీదారులకి సంబందించిన Application forms download చేయడానికే వీలుకాదు.

*Forwarded As Received*
మే నెల‌లో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు
💑 *వివాహము అనుమతి కొరకు దరఖాస్తు* : 👇

https://cutt.ly/pbzfcMV

పై అప్లికేషన్ ను తహసిల్దార్ కార్యాలయం లో సబ్మిట్ చెయ్యాలి
అమరావతి
మే 2, 2021

– ఆదిమూలపు సురేష్,
విద్యాశాఖ మంత్రి


పత్రికా ప్రకటన
ఇంటర్‌మీడియట్‌ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నాం.
ప్రెస్ నోట్ - ఇంటర్ పరీక్షలు వాయిదా
*గ్రామాల్లో వైయ‌స్ఆర్ విలేజ్ డిజిట‌ల్ లైబ్ర‌రీ*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం – ఏపీలో బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ.*

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలకు అనుమతి – రెండు వారాల పాటు కొనసాగనున్న కర్ఫ్యూ
Pension disbursement extended upto 05ᵗʰ May  2021
*ఆంధ్రలో కర్ఫ్యూ*
Andhra Pradesh reports 18,972 new COVID19 cases, 71 deaths in the last 24 hours; Total positive cases in the state now 11,63,994 with 1,51,852 active cases
*లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్రం*

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. తాము దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించలేమని.. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
*వలంటీర్లే ఆ నలుగురై*
*నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ*

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం.
*కరోనా అలర్ట్‌: దేశంలో 2 కోట్లు దాటిన కేసులు.*
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లను దాటేసింది.
*రాజమండ్రి, కాకినాడ నగరాలలో ఆక్సిజన్ సప్లై చేసే వారి లిస్ట్*
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం.