VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ప్రెస్ నోట్ - ఇంటర్ పరీక్షలు వాయిదా
*గ్రామాల్లో వైయ‌స్ఆర్ విలేజ్ డిజిట‌ల్ లైబ్ర‌రీ*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం – ఏపీలో బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ.*

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలకు అనుమతి – రెండు వారాల పాటు కొనసాగనున్న కర్ఫ్యూ
Pension disbursement extended upto 05ᵗʰ May  2021
*ఆంధ్రలో కర్ఫ్యూ*
Andhra Pradesh reports 18,972 new COVID19 cases, 71 deaths in the last 24 hours; Total positive cases in the state now 11,63,994 with 1,51,852 active cases
*లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్రం*

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. తాము దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించలేమని.. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
*వలంటీర్లే ఆ నలుగురై*
*నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ*

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం.
*కరోనా అలర్ట్‌: దేశంలో 2 కోట్లు దాటిన కేసులు.*
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లను దాటేసింది.
*రాజమండ్రి, కాకినాడ నగరాలలో ఆక్సిజన్ సప్లై చేసే వారి లిస్ట్*
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం.
👥 *ముగిసిన ఏపీ కేబినెట్ స‌మావేశం*

- వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌ధానికి లేఖ రాయాల‌ని కేబినెట్ నిర్ణ‌యం.

- 45 ఏళ్లు పైబ‌డ్డ‌వారికి వ్యాక్సినేష‌న్‌లో తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యం.

- ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి మండ‌లి తీర్మానం.

- ఎలక్ట్రానిక్‌ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై నిర్ణయాలు.

- రైతు భరోసా కోసం రూ .3,030 కోట్లకు ఆమోదం.

- వైయ‌స్ఆర్‌ ఉచిత భీమా పథకానికి కేబినెట్ ఆమోదం.

- రూ .2,589 కోట్లతో వైయ‌స్సార్ ఉచిత భీమా పథకం అమలు.

- వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం.

- మత్స్యకారులకు రూ .10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యం.
*కరోనా నియంత్రణ పై ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు*
*ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు:*

● ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15 వేల గౌరవ వేతనం.
● బీ కేటగిరి ఆలయాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం పెంపు.
● ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు గౌరవ వేతనం పెంపు.
● మౌజమ్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు గౌరవ వేతనం పెంపు.
*ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు:*

◆ 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు ఆమోదం.

◆ 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం.
పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్ బస్సులు*
Andhra Pradesh reports 20,034 new COVID19 cases, 82 deaths in the last 24 hours. Total positive cases in the state now 11,84,028 with 1,59,597 active cases and 8,289 deaths.
*మే 15న ఏపీకి 9 లక్షల కోవిడ్‌ టీకా డోసులు.*
ఈనెల 15వ తేదీలోపు 9 లక్షలు కోవిడ్‌ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రంలోకి అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో మీడియా, బ్యాంక్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.