*అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్ల వేతనాల పెంపు*
📲 https://t.co/RXTrdS0RTV
📲 https://t.co/RXTrdS0RTV
*నేటి నుంచి ఏపీలో ఫీవర్ సర్వే.*
ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలి. వీరి వివరాలు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంకు అందించాలి.
తర్వాత వలంటీర్ల ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. జ్వర బాధితులకు కోవిడ్ టెస్టులు, చికిత్స, సలహాలు.
కోవిడ్ బాధితులను ముందుగా గుర్తించడమే లక్ష్యం.
https://t.me/VolunteerConnection
💠 రాష్ట్రంలో కోవిడ్ కట్టడే లక్ష్యంగా శుక్రవారం నుంచి ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్ఎంలు మే 7 నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది.
💠 ఫీవర్ సర్వేలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉంటే..ఎన్ని రోజుల నుంచి ఉంది.. వారి వయసు వంటి వివరాలను ఏఎన్ఎంకు తెలియజేయాలి. ఏఎన్ఎం ఈ వివరాలను వలంటీర్ల ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు.
https://t.me/VolunteerConnection
💠 జ్వర లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలితే.. వెంటనే 104 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి తీవ్రతను బట్టి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వలా లేదా కోవిడ్ కేర్ సెంటర్‌కు పంపడం లేదా ఆస్పత్రికి పంపాలా అనేది నిర్ణయిస్తారు.
💠 ఫీవర్ సర్వేలో ఆశా కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు అనుసరించాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. సర్వే చేయడం వల్ల బాధితులను ముందుగానే గుర్తించి ఐసొలేషన్‌కు పంపే అవకాశం ఉంటుందని, తద్వారా కోవిడ్ వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. - *సాక్షి*
*Telegram Channel* : https://t.me/VolunteerConnection

Join For More Updates : *Telegram Channel* : https://t.me/VolunteerConnection
ఇంటింటికి బియ్యం, నిత్యావసరాల సరఫరాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
*కర్ఫ్యూ దృష్ట్యా ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు - ఉదయం 8 నుంచి 11:30 వరకే*
● *ఏపీలో రోజుకు వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం*:
● *ఏపీలో 18 ఏళ్లు దాటిన జనాభా*:
● *మన రాష్ట్రానికి ఇప్పటివరకూ ఇచ్చినవి* :
● *ఎన్ని అవసరం?* :
6 లక్షల డోసులు.● *ఏపీలో 18 ఏళ్లు దాటిన జనాభా*:
3.48 కోట్లు.● *మన రాష్ట్రానికి ఇప్పటివరకూ ఇచ్చినవి* :
73.49 లక్షల డోసులు.● *ఎన్ని అవసరం?* :
6.96 కోట్ల కోవిడ్ డోసులు.
VOLUNTEER 🤝 CONNECTION
*కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి*
*Correction to this report:*
Police and AIIMS are saying Chota Rajan is still alive.
కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల గురించి ఎవరైనా సమాచారం అందించి రక్షణ, పునరావాస సేవలు పొందవచ్చని.. ఇందుకోసం 24 గంటలూ పని చేసే *181, 1098 (చైల్డ్ లైన్) టోల్ ఫ్రీ నంబర్లను* అందుబాటులోకి తెచ్చామని ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
India reports 4,01,078 new COVID19 cases, 3,18,609 discharges, and 4,187 deaths in the last 24 hours, as per Union Health Ministry
*Total cases:* 2,18,92,676
*Total discharges:* 1,79,30,960
*Death toll:* 2,38,270
*Active cases:* 37,23,446
*Total vaccination:* 16,73,46,544
*ఏపీలో జనవరి 16, 2021న ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్*
● ఏపీలో ఇప్పటివరకు 71,55,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్.
● మొదటి డోస్ వేసుకున్నవారు 53,58,712 మంది.
● రెండో డోస్‌లు వేసుకున్నవారు 17,96,691 మంది.
● కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఏపీకి 73,49,960 వ్యాక్సిన్ డోసులు.

*రెమ్‌డెసివిర్ తయారీకి రెడ్డీస్ ల్యాబ్‌కు అనుమతి.*
వైజాగ్ జిల్లా - దువ్వాడ వీఎస్ఈజెడ్ ఆవరణంలోని రెడ్డీస్ ల్యాబ్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి.
వైజాగ్ జిల్లా - దువ్వాడ వీఎస్ఈజెడ్ ఆవరణంలోని రెడ్డీస్ ల్యాబ్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి.
🏥 *Hospital Bed Availability Online*:
*Andhra Pradesh*
https://covidaps.com
*Telangana*
https://covidtelangana.com
How to Check Vacant Beds Availability Online in Hospitals in COVID 19 Emergency
*Andhra Pradesh*
https://covidaps.com
*Telangana*
https://covidtelangana.com
*కోవిడ్ చికిత్సకు పాజిటివ్ రిపోర్ట్*
కోవిడ్-19 పాజిటివ్ రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి కచ్చితంగా ఆ రిపోర్ట్ అవసరంలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కోవిడ్ రిపోర్ట్ ఉండాలనే నిబంధనను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

G.O.RT.NO 210.PDF
53.2 KB
HM&FW Dept.- Private hospitals treating Covid patients - Earmarking beds for free and cashless treatment under Aarogyasri – Orders- Issued.అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,05,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,164 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో 12,87,603 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 92 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 8,707కు చేరింది.
*రేపటి నుంచి ఆంద్రప్రదేశ్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే, ఈ-పాస్ తప్పనిసరి*