VOLUNTEER 🤝 CONNECTION
36.4K subscribers
3.49K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
మన రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కోవిడ్-19 పై సమగ్ర సమాచారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం COVID-19 AP అనే App ని రూపొందించింది.

📲 : యాప్ నందు అంశాలు :

» Self Diagnosis : స్వీయ నిర్ధారణ కోసం

» My ANM: మీ ANM వివరాలు తెలుసుకొనుటకు.

» Consult a Doctor : డాక్టర్ కన్సల్టెన్సీ కొరకు

» Complaints : ఫిర్యాదులు చేయుటకు

» Covid 19 AP Hospitals : ఆంధ్రప్రదేశ్ నందు కోవిడ్ హాస్పిటల్స్ వివరముల కొరకు

» Request a Test: పరీక్ష చేయించుకొనుటకు

» Quarantine centers : క్వా రంటై న్ సెంటర్ల వివరాలు

» Test Centers : కోవిడ్ 19 పరీక్ష సెంటర్ల వివరాలు

» Register as a Volunteer : మీరు వాలంటీర్ గా సేవలు అందించటానికి రిజిస్ట్రేషన్.

స్మార్ట్ ఫోన్ లేని వారు IVRS ద్వారా ఈ సమాచారం, సేవలు పొందవచ్చును. IVRS నెంబర్ : 8297-104-104 - :: m@nu ::

⛓️ COVID 19 AP LINK ::

https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19 ⛓️