VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
𝐀𝐏 𝐕𝐒𝐖𝐒 𝐒𝐓𝐀𝐅𝐅 యాప్ లో "నేతన్న నేస్తం" వెరిఫికేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది
● ఈనెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు
● రాత్రి 10 నుంచి ఉదయం 06 వరకు కర్ఫ్యూ కొనసాగింపు
💉 ఏపీకి చేరుకున్న 1,79,100 కోవాక్సిన్ డోసులు :
*వరుసగా రెండో ఏడాది 'వైఎస్సార్ కాపు నేస్తం'*

రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో *నేడు*(జూలై 22) జమ చేయనున్న సీఎం జగన్ గారు
🔗 https://t.me/VolunteerConnection
✓ 𝐀𝐞𝐏𝐃𝐒 - 𝐀𝐏 5.8ᵛᶜ లో [ఈకేవైసి] వర్క్ అవుతుంది.
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
★ వైస్సార్ కాపు నేస్తాం బయోమెట్రిక్ పెండింగ్ ఉన్న వారికి, వెల్ఫేర్ లాగిన్ లో మరల ఎనేబుల్ చేశారు. ఆయా లబ్ధిదారులకు వేరఫికేషన్ బయోమెట్రిక్ తప్పనిసరి.
🔗 https://t.me/VolunteerConnection
★ వైస్సార్ నేతన్న నేస్తం వెరిఫికేషన్ లో మీ బ్యాంక్ పాత IFSC కోడ్ చూపిస్తున్నట్లైతే వెల్ఫేర్ లాగిన్ నందు కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ కి అప్డేట్ చేసుకోవాలి.
🔗 https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ వచ్చి కాపు నేస్తం వస్తుంది అప్లికేషన్ పెట్టుకోండి, ఏదైనా వ్యాపారం చేసుకోండి అని చెప్పాడు
15 వేలు వచ్చాయి, కూరగాయల వ్యాపారం చేశాను ఇప్పుడు నా కుటుంబం బాగా గడుస్తుంది. వాలంటీర్ కు, జగన్ గారికి కృతజ్ఞతలు : వైయస్ఆర్ కాపు నేస్తం లబ్ది దారులు
» వైఎస్సార్ కాపు నేస్తం పిర్యాదులకోసం టోల్ ఫ్రీ నం. 1902.
Media is too big
VIEW IN TELEGRAM
*వైయస్ఆర్ కాపు నేస్తం - 2021*
రేపు(శుక్రవారం) ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు  ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఇచ్చారు.
*వైస్సార్ పెన్షన్ కానుక యాప్ లో డెత్/ ఐదు సం. లోపు ఉన్న పిల్లలకు/ బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ కు ఈకేవైసీ వెరిఫికేషన్ చేయుటకు వెల్ఫేర్ లాగిన్ లో ఆ ఆప్షన్స్ ఇచ్చారు.*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆదేశాలు :* వచ్చే రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని,  భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆదేశాలు
*వైస్సార్ పెన్షన్ కానుక అప్డేట్ ఇంకా పెండింగ్ ఉన్న పెన్షన్స్ అన్ని E-KYC  వేరిఫికేషన్ లోను అలాగే E-KYC రీమర్క్స్ లో యాడ్ చేయడం జరిగింది ఒక వేళ డెత్ CASES ఉంటే వాళ్ళకి ఎటువంటి ఎవరి థంబ్ మరియు ఐరిష్ అవసరం లేకుండా E-KYC రీమర్క్స్ లో క్లిక్ చేస్తే 👆విధముగా వస్తాది అప్పుడు డెత్ అనే ఆప్షన్ మాత్రేమే చుపిస్తుంది అప్పుడు మనం వాళ్ళు డెత్ అయితే సింగల్ ATTEMEPT లో వెల్ఫేర్ థంబ్ వేసి సబ్మిట్ చేయవచ్చు*
ᵛᶜRBIS 2.6.apk
66.6 MB
➪ 𝐑𝐁𝐈𝐒 2.6 ☟︎︎︎
Minor Bugs Fixed
➪ 𝐑𝐁𝐈𝐒 2.6ᵛᶜ :
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

కేవలం ప్లే స్టోర్ లింక్ ద్వారా మాత్రమే RBIS 2.6v యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి.
*సచివాలయ సేవలకు 𝐈𝐒𝐎 గుర్తింపు*
➪ *𝐑𝐁𝐈𝐒 2.7ᵛᶜ న్యూ అప్డేట్* :

https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

కేవలం ప్లే స్టోర్ లింక్ ద్వారా మాత్రమే RBIS 2.7v యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి.
ᵛᶜRBIS 2.7.apk
66.9 MB
➪ 𝐑𝐁𝐈𝐒 2.7 APK File ☟︎︎︎
Minor bug fixes and performance improvement