*శభాష్.. పది నిమిషాల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు అందించిన డిజిటల్ అసిస్టెంట్.*
కురబలకోట (చిత్తూరు జిల్లా): పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పెట్టి శభాష్ అనిపించుకుంది తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ఎర్రబల్లె సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మానస.
🔗 https://t.me/VolunteerConnection

[ https://bit.ly/3xFST3I ]
👆👆పై లింకును ఉపయోగించి మీ మొబైల్ లొనే రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రైస్ కార్డు యొక్క ఈకేవైసీ స్టేటస్ ను తెలుసుకొనవచ్చును....
➪ పైన లింక్ క్లిక్ చెయ్యగానే రైస్ కార్డుకు సంబంధించిన వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
➪ మెనూ బార్ లో రెండు DASHBOARD లు ఉంటాయి మీరు రెండవది క్లిక్ చేయాలి
➪ రేషన్ కార్డు కేటగిరీ లో EPDS APPLICATION SEARCH అనే లింకుపై క్లిక్ చేయండి.
➪ ఇక్కడ Enter Applicatioon ID దగ్గర మీ రేషన్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయండి. తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.
➪ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు ఓపెన్ అవుతాయి.
➪ తరువాత దాని పక్కనే eKYC స్టేటస్ ఆప్షన్ లో *Success* అని వుంటే eKYC కంప్లీట్ అయినది అని , చైల్డ్ డిక్లరేషన్ పెట్టింటే *Parental Authentication'* అని ఈ కేవైసీ పెండింగ్ ఉంటే *pending* అని చూపిస్తుంది.

ఆగస్టు 16న - తూర్పుగోదావరి జిల్లా - పి.గన్నవరంలో మన బడి నాడు-నేడు ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ గారు
*కోవిడ్ టెస్టుల్లో ఏపీ టాప్*
» దేశంలోనే ఎక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో రెండో స్థానం
» ఖర్చు అధికమైనా ఆర్టీపీసీఆర్ టెస్టులకే ప్రాధాన్యమిస్తున్న ఏపీ
» చాలా రాష్ట్రాల్లో ర్యాపిడ్ టెస్టులతోనే కరోనా నిర్ధారణ
» ర్యాపిడ్ యాంటిజెన్ కంటే ఆర్టీపీసీఆర్ టెస్టుతోనే నిర్ధారణలో కచ్చితత్వం
» తెలంగాణలో 97 శాతం ర్యాపిడ్ టెస్టులు.. 3శాతమే ఆర్టీపీసీఆర్ టెస్టులు

🎥 మీ రైస్ కార్డునకు వేరొక్కరి ఆధార్ లింక్ ఐతే... ఇలా సచివాలయంలో మార్చుకొనే విధానంᵛ : 👇
🎥 ఈకేవైసి ఎలా చెక్ చేసుకొనే విధానం కొరకుᶜ : 👇
【 https://youtu.be/n_yYyAaRkGE 】

అందరికి షేర్ చేయండి👆అగ్రిగోల్డ్ కు సంబంధించి AP CID టాప్ నందు ఎంటర్ చేసిన డేటా లో ఏదైనా తప్పుగా ఎంట్రీ అయితే, అది సరి చేసుకొనుటకు MPDO గారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది మరియు వాలంటీర్ ద్వారా చేసినవి చెక్ చేసుకున్న టకు agrigolddata.in నందు చూసుకోగలరు.
🔗 https://t.me/VolunteerConnection
🔗 https://t.me/VolunteerConnection
Grievance _6 Step Validation_SOP.pdf
1.3 MB
GRIEVANCE MANAGEMENT FOR SCHEME IMPLEMENTATION STANDARD OPERATING PROCEDURES
User Manual For Grievance Redressal.pdf
3 MB
USER MANUAL FOR GRIEVANCE REDRESSAL
వాలంటీర్స్ మీ ఫోన్ లో అగ్రిగోల్డ్ డేటా వేరఫికేషన్ యాప్ ను uninstall చేయకండి @volunteerconnection👩✈️ అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు మరో రెండు రోజులు గడువు | రేపటి రోజు(14 ఆగస్ట్ 2021) వరకు గడువు - సీఐడీ
📲 *అగ్రిగోల్డ్ డిపాజిట్ వేరఫికేషన్ | బాధితులు స్టేటస్ ను చెక్ చేయుటకు లింక్ : 👇*
https://www.agrigolddata.in/depositors_verifications
🔗 https://t.me/VolunteerConnection
[ అందరికి షేర్ చేయండి ] ☝︎

📲 గ్రామ/వార్డు వాలంటీర్లు ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడిన అగ్రిగోల్డ్ బాధితుల(20k లోపు డిపాజిట్ దారులు) క్లెయిమ్ స్టేటస్ ను వారి ఆధార్ నెంబర్ నమోదు చేసి ఈ క్రింది వెబ్సైట్ లో చూడవచ్చు. 👇
【 http://agrigolddata.in 】
🔻 వీటిలో ఏమైనా మార్పులు చేయవలసినవి ఉంటే సంబందింత ఎంపీడీఓ ఆఫీస్ వెళ్లి అధికారులను సంప్రదించాలి.
🔗 https://t.me/VolunteerConnection
【 http://agrigolddata.in 】
🔻 వీటిలో ఏమైనా మార్పులు చేయవలసినవి ఉంటే సంబందింత ఎంపీడీఓ ఆఫీస్ వెళ్లి అధికారులను సంప్రదించాలి.
🔗 https://t.me/VolunteerConnection
విజయనగరం మండలం మరియు పట్టణం లో గల గ్రామ/వార్డు రెవెన్యూ అధికారులకు తెలుయుజేయునది ఏమనగా పైన తెల్పిన non ekyc రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా తేదీ 18-08-2021 నాటికి ekyc work పూర్తి చేయవలెను,గౌరవ జాయింట్ కలెక్టర్ వారు ఈ విషయము పై చాలా సీరియస్ గా ఉన్నారు కావున గమనించగలరు.
ఇట్లు
తహసిల్దార్
విజయనగరం.*EKYC లో ఫీల్డ్ నుండి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి*
1️⃣ *5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏమి చేయాలి?*
ఈరోజు నాటికి 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మేము eKYC చేయలేము, అయితే, 5-15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు మరియు 811 లోపం కోడ్ పొందిన వారు, శాశ్వత ఆధార్ కేంద్రాలలో బయోమెట్రిక్ నవీకరణ అవసరం (పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు, bsnl, MEESEVA కేంద్రాలు, CSC ఏదైనా ఉంటే మరియు GSWS నోటిఫై చేయబడింది).
2️⃣ *చనిపోయిన వ్యక్తుల కోసం ఏమి చేయాలి?*
🔗 https://t.me/VolunteerConnection
వాలంటీర్ AEPDS యాప్లో రిజిస్ట్రేషన్ మరియు EPDS లో VRO ద్వారా నిర్ధారణ చేయాలి.
3️⃣ *కుష్టు వ్యాధి రోగులకు ఏమి చేయాలి?*
మనం బయోమెట్రిక్ వేపించలేము, వారు వదిలివేయబడతారు. చాలా తక్కువ కౌంట్ మాత్రమే. మేము FIR యొక్క సాధ్యతను అన్వేషిస్తాము.
🔗 https://t.me/VolunteerConnection
4️⃣ *వేలిముద్రలు అరిగిపోయి స్పష్టంగా లేని వృద్ధులకు ఏమి చేయాలి?*
వృద్ధులు వారి వేలిముద్రలు అరిగిపోయిన వారు బెనిఫిషియరీ వెరిఫికేషన్ మాడ్యూల్ ద్వారా ePOS లో ఫ్యూషన్ ఎంపికను ఉపయోగించుకోవాలి.
5️⃣ *తప్పు ఆధార్ సీడింగ్ కేసులకు ఏమి చేయాలి?*
*కొత్త GSWS బియ్యం కార్డు సేవ ద్వారా వారు తప్పు సరిచేయాలి.