VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.22v నందు "కోవిడ్ 19 (2021) - 24వ సర్వే" అప్డేట్ చేయబడింది :
*APSHCL - VOLUNTEER
APP V 1.3*


Housing status and construction, beneficiaries

https://play.google.com/store/apps/details?id=com.aptonline.APH_Volunteer
*💥 సెప్టెంబర్ మాసం నుండి ఏ నెల పెన్షన్ ఆ నెలలో మాత్రేమే తీసుకోవాలి*
𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: పెన్షన్ కానుక యాప్ వెల్ఫేర్ లాగిన్ లో వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి portable payment ఆప్షన్ disable అయింది.
➠ 𝐄𝐤𝐲𝐜 𝐝𝐚𝐭𝐞 𝐞𝐱𝐭𝐞𝐧𝐝𝐞𝐝: రేషన్ కార్డు ఈ కేవైసీ గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన ప్రభుత్వం.. పిల్లలకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం.
-తెల్లవారు జాము నుంచే ‘వైయ‌స్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ ప్రారంభం.
-59.18 లక్షల మంది పెన్షనర్లకు రూ.1,382.63 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
-2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ.
ఏపీఈపీడీసీఎల్ లో 398 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టులు.
💥 కొన్ని కొత్త పెన్షన్స్ వైస్సార్ పెన్షన్ కానుక యాప్ నందు వాలంటీర్/WEA/WWDS లాగిన్ లో e-KYC VERIFICATION OPTION లో ENABLE అవ్వడం జరిగింది

✳️ ADD అయిన ప్రతి పెన్షనర్ చేత EKYC పూర్తి చేయించాలి
*YSR Pension Kanuka::*

👉🏼Disbursement of Pensions New Instructions.

👉🏼 The Disbursement of Pension shall be done Completely from 1st to 5th of every month without any deviation.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Pl see to it that all the volunteers use this module in their ePDS app to send sms notification at least before 2 days about the schedule of PDS distribution through MDUs.
*"నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు" పథకం కోసం ప్రత్యేకంగా వలంటీర్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన ఏపీ గృహ నిర్మాణ సంస్థ.*
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ జగనన్న కాలనీలలో ఊపందుకున్న ఇళ్ల నిర్మాణాలు, చకచక జరుగుతున్న తొలి దశ పనులు. అప్షన్ - 3 ఎంచుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుంది.
‘గ్రామ స్వరాజ్యం’ ప్రత్యేక సంచికకు రచనలు పంపండి

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ మొదలై రెండేళ్లవుతున్న సందర్భంగా ‘గ్రామ స్వరాజ్యం’ మాస పత్రిక ప్రత్యేక సంచికను 16 పేజిలతో రంగుల్లో తీసుకొస్తున్నాం. రచనలు పంపాలనుకునేవాళ్లు ఈనెల 12వ తేదీ లోపు gswsmedia@gmail.com అనే మెయిల్ కు పంపండి. బావున్నవాటిని ఊరు, పేరు వివరాలతో ప్రచురిస్తాము. కథలు, కవితలు, వ్యాసాలు, అభిప్రాయాలు ఏవైనా సరే.. పంపండి. ప్రభుత్వ పథకాలు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాధించిన పురోగతిని ప్రతిఫలించే రచనలకు ప్రాధాన్యం ఉంటుంది. వెంటనే కలం, కాగితం అందుకుని మాకు రాయండి.
- ఎడిటర్,
గ్రామ స్వరాజ్యం పత్రిక,
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యాలయం,
జవహార్ ఆటోనగర్, విజయవాడ.
Aadhar Portal Update

New Aadhar Portal:- https://myaadhaar.uidai.gov.in
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు

ఐదేళ్ల సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఈ ఏడాది మే 31 నుంచి 2026 మే 31 వరకు వర్తింపు
✓ 𝐀𝐞𝐏𝐃𝐒 - 𝐀𝐏 5.9𝐯 𝐃𝐞𝐦𝐨 𝐕𝐢𝐝𝐞𝐨 :

https://youtu.be/VV1-Bz5V2is

✓ 𝐀𝐞𝐏𝐃𝐒 - 𝐀𝐏 5.9𝐯 𝐋𝐢𝐧𝐤 :

https://play.google.com/store/apps/details?id=nic.ap.epos