VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *e- పంట నమోదు సమాచారం :*
ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఇన్సూరెన్స్ కొరకు వేలిముద్రలు వేయవలసి ఉన్నది .కావున ఒరిజినల్ ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్పుస్తకం ,ఫోన్ తీసుకుని రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చి వేలిముద్రలు వేయాలి. రైతు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు రైతు భరోసా కేంద్రంలో కూడా వేలిముద్రలు వేయవచ్చు రైతులు ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కి otpద్వారా కూడా వేలి ముద్ర వేసే అవకాశం ఉన్నది.
💥 ఏపీ నూతన సీఎస్‌గా *సమీర్‌ శర్మ . ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆదిత్యనాథ్ దాస్‌, ఉమ్మడి ఏపీలో ఆప్కో సీఎండీగా పనిచేసిన సమీర్‌ శర్మ.. అక్టోబర్‌ 1న బాధ్యతలు చేపట్టనున్న కొత్త సీఎస్‌*
✨ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లు రిలీజ్ అయ్యాయి

డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి

https://bie.ap.gov.in//GetTheoryHallTicketSuppl2021.do
*ఏపీ విపత్తుల శాఖ - స్క్రోలింగ్*

ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల
ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం

ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం

దీని ప్రభావంతో రాగల 4 రోజులు పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం

పశ్చిమ బెంగాల్ ,ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కీమీ వెగంతో గాలులు

ఆ తీరం వెంబడి మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదు

- కె.కన్నబాబు , కమిషనర్ విపత్తుల శాఖ.

*రాగల 4 రోజుల వాతావరణ సమాచారం:-*

*శనివారం(11-09-2021):-*

శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం

*ఆదివారం(12-09-2021):-*

శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం

*సోమవారం(13-09-2021):-*

శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం

*మంగళవారం(14-09-2021):-*
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు , మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం

- కె.కన్నబాబు , కమిషనర్ విపత్తుల శాఖ.
⚠️ *"ఆధార్ నెంబర్ తో పాత రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకునే లింక్"* :

https://epds2.ap.gov.in/epdsAP/epds

⚠️ *"పాత రేషన్ కార్డ్ నెంబర్ తో కొత్త నెంబర్ తెలుసుకునే లింక్"* :

https://epos.ap.gov.in

🎦 *పై వాటిని ఎలా తెలుసుకొనుటకు ఈ క్రింది డేమో వీడియో చూడగలరు*👇

https://youtu.be/e_Zl9k6qyIY
Dear JCs
We are having Mobile Service Drives jn districts on 15th & 16th september in all the above service centers. Please send this message across to all sectts & volunteers to ensure that any mobile related issues are rectified. All the mobiles with Volunteers and sectts are within warranty. So service is free of cost. Please make full use of this facility. Please see the list of service centers in each district. Thanks
*వచ్చేస్తున్నాయి ‘మటన్‌ మార్ట్‌’లు*
*ప్రవాసాంధ్ర భరోసా బీమా సమాచారం*
*ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రయోజనాలు*
coWIN V40 .apk
11.7 MB
*CoWIN Mobile Application Version 40 File :*
ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు అవ్వడానికి కావాల్సిన పత్రాలు మరియు హెల్ప్ లైన్ నంబర్స్
*వృద్ధురాలు పింఛను ఆగిపోకూడదని 433 కిలోమీటర్లు వెళ్లి.. ఈకేవైసీ చేసిన వాలంటీర్ వెంకటేశ్వరరావు*
విదేశాలలో నివసిస్తున్న విద్యార్థులు మరియు ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకం - ప్రవాసాంధ్ర భరోసా బీమా :

*REG LINK* 👇 https://dev.apnrts.ap.gov.in/home/insurance
*ఏపీ ఎడ్ సెట్ 2021 హాల్ టికెట్స్ :*
https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetPrintHallTicket.aspx
*అందరూ గ్రామ రెవిన్యూ అధికారులకు గమనిక :*

VRO వారి లాగిన్ లో రైస్ కార్డ్ లో తప్పుగా మరణించినట్లు ధ్రువీకరించిన వారిని revoke చేసే ఆప్షన్ తహాసిల్దార్ లాగిన్లో ఎనేబుల్ చేయడం జరిగింది.ఎవరికైనా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయవలెను.
సచివాలయాల్లోనే... 'ఉపాధి' కార్డుల మంజూరు - 𝐌𝐆𝐍𝐑𝐄𝐆𝐀
నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సమీక్ష
*సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఉచిత మొబైల్ సర్వీస్ డ్రైవ్స్*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ప్రతి ఒక్క వాలంటీర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఇవ్వబడిన మొబైల్ లో ( Redmi 8A LG ) మకాస్ అప్లికేషన్ ఆక్టివేట్ చేయండి ఎలా చెయ్యాలో క్రింద ఇవ్వబడిన వీడియో లో చూడగలరు.*

*మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఈ క్రింది వ్యక్తిని సంప్రదించండి*

*Brahmam MCaaS technical support engineer*

*+91 9154409663*
⏳ *గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.22v నందు "కోవిడ్ 19 (2021) - 26వ సర్వే" అప్డేట్ చేయబడింది :*