VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో ప్రభుత్వమే ఇళ్లు కట్టించే ఆప్షన్‌–3 ఎంచుకున్న 3.25 లక్షల మంది లబ్ధిదారులు

ఒక్కో గ్రూపులో 10 నుంచి 20 మంది ఉండేలా చర్యలు 

ఇప్పటివరకు 1.77 లక్షల మందితో 12,855 గ్రూపుల ఏర్పాటు

నెలాఖరులోగా గ్రూపుల్ని పూర్తి చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కసరత్తు
కోటి మందికి రెండు డోసులు

రాష్ట్రంలో ఇప్పటివరకు 3.51 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌
🔹 *వైయస్సార్ ఆసరా రుణమాఫీ స్టేటస్ 2021/ఎలిజిబుల్ లిస్ట్*

🔝 *రూరల్ ప్రాంతాల్లో :*
https://nrlm.gov.in/BlockWiseSHGMemebrsAction.do?methodName=showShgMembers&encd=0

🔗 https://t.me/VolunteerConnection

🔝 *అర్బన్ ప్రాంతాల్లో* :
https://www.ikp.serp.ap.gov.in/MEPMAAP/VIEW/Reports/LoanVerificationPDFReport.aspx
*AP EAPCET 2021: ఏపీ ఈఏపీ సెట్​-2021 ఫలితాలు విడుదల :*

📌 https://sche.ap.gov.in
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*జిల్లాల వారిగా ఉచిత మొబైల్ సర్వీస్ సెంటర్స్*

వాలంటీర్ మొబైల్ లో ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే మీ జిల్లాలోని మొబైల్ సర్వీస్ సెంటర్స్ కి ఈ నెల 15 & 16న వెళ్లి ఫ్రీగా సర్వీస్ చేయించుకోవచ్చు.
🔗 https://t.me/VolunteerConnection
హైదరాబాద్ చిన్నారి అత్యాచార నిందితుడు రాజు ని పట్టించిన వారికి హైదరాబాద్ పోలీసులు 10లక్షల నజరానా ప్రకటించారు.

ఆచూకీ తెలిపిన వారు9490616366 లేదా 9490616627 నెంబర్ కి సమాచారం ఇవ్వగలరు.

ఇటువంటి కిరాతకుడు ని డబ్బు కోసం కాకపోయినా మన చిన్నారుల కోసం అయినా సమాచారం అందించడం మన భాద్యత 🙏
నేడు ఆస‌రా, చేయూత‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ స‌మీక్ష. ఉద‌యం 11 గంట‌ల‌కు అధికారుల‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష‌.
అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు.. 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం. కోవిడ్ దృష్ట్యా సరి, బేసి విధానంలో తరగతులు.
*ఆరోగ్యశ్రీకి పెద్దపీట*

హెల్త్‌ హబ్స్‌లో ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50% బెడ్లు కేటాయించాలి

అంతకంటే ఎక్కువ బెడ్లు ఏర్పాటు చేసే ఆస్పత్రులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు

అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి

లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహించే సంస్థలకు ప్రాధాన్యత 

విలేజ్‌ క్లినిక్స్‌కు ఎస్‌ఓపీలను ఖరారు చేయండి

నవంబరు 15 నుంచి 258 మండలాల్లో ‘ఫ్యామిలీ డాక్టర్‌’

రాత్రి పూట కర్ఫ్యూ రెండు వారాలు పొడిగింపు
🔗 https://t.me/VolunteerConnection
*ఆధారాలు చూపించకపోతే బియ్యం కార్డు ఇనాక్టివ్ చేస్తారు*

➤ బియ్యం కార్డుల పరిశీలనకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోని వారి జాబితాలను మండలాలకు పంపింది.

➤ గ్రామంలోనే ఉన్నారా? బియ్యం తీసుకోవడానికి ఎందుకు రావడం లేదు? అవసరం లేదా? వలస వెళ్లారా? అనే వివరాలను అధికారులు పరిశీలిస్తారు.

➤ తగిన ఆధారాలు చూపకపోతే, అనర్హులని తేలితే.. కార్డుల్ని బ్లాక్ చేస్తారు. రాష్ట్రంలో ఇలాంటి కార్డులు 7 లక్షలు ఉన్నట్లు అంచనా
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన యునిసెఫ్.. బాలలకు పౌష్టికాహారం, విద్య, వైద్య సంబంధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు
Dear all

A small survey is going on YSR pension kanuka issues.please fill the form and kindly participate.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdct1MdR80UavpEe-tgRp5yuLBbuQX2Sl_c3kVOAc1ZwVLE8w/viewform?usp=sf_link
YSR PENSION KANUKA (INVALID AADHAR ) EKYC UPDATE👆👆👆

Dear All, Enabled invalid Aadhaar number remark in eKYC module (after the failure of biometric and Irish both three times failure) OPTION IS ENABLED
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది
సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జిల్లాని స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృత దేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు అధికార ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 
♦ అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
♦ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది.
♦ ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్‌ చర్చించింది.
♦ వైఎస్సార్‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం
♦గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం,3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం
♦విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదం
♦ మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర