*ఆరోగ్యశ్రీకి పెద్దపీట*
హెల్త్ హబ్స్‌లో ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50% బెడ్లు కేటాయించాలి
అంతకంటే ఎక్కువ బెడ్లు ఏర్పాటు చేసే ఆస్పత్రులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు
అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహించే సంస్థలకు ప్రాధాన్యత
విలేజ్ క్లినిక్స్‌కు ఎస్ఓపీలను ఖరారు చేయండి
నవంబరు 15 నుంచి 258 మండలాల్లో ‘ఫ్యామిలీ డాక్టర్’
రాత్రి పూట కర్ఫ్యూ రెండు వారాలు పొడిగింపు
🔗 https://t.me/VolunteerConnection

*ఆధారాలు చూపించకపోతే బియ్యం కార్డు ఇనాక్టివ్ చేస్తారు*
➤ బియ్యం కార్డుల పరిశీలనకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోని వారి జాబితాలను మండలాలకు పంపింది.
➤ గ్రామంలోనే ఉన్నారా? బియ్యం తీసుకోవడానికి ఎందుకు రావడం లేదు? అవసరం లేదా? వలస వెళ్లారా? అనే వివరాలను అధికారులు పరిశీలిస్తారు.
➤ తగిన ఆధారాలు చూపకపోతే, అనర్హులని తేలితే.. కార్డుల్ని బ్లాక్ చేస్తారు. రాష్ట్రంలో ఇలాంటి కార్డులు 7 లక్షలు ఉన్నట్లు అంచనా

Dear all
A small survey is going on YSR pension kanuka issues.please fill the form and kindly participate.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdct1MdR80UavpEe-tgRp5yuLBbuQX2Sl_c3kVOAc1ZwVLE8w/viewform?usp=sf_link

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది
సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాని స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృత దేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు అధికార ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
♦ అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
♦ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది.
♦ ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్ చర్చించింది.
♦ వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం
♦గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం,3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం
♦విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం
♦ మైనార్టీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర

➾ రేపే APPSC డిపార్ట్మెంటల్ పరీక్షలకు అప్లికేషన్స్ కి చివరి రోజు.
ఈ లింక్ ద్వారా
https://psc.ap.gov.in/
వెంటనే అప్లై చేసుకోండి
ఈ లింక్ ద్వారా
https://psc.ap.gov.in/
వెంటనే అప్లై చేసుకోండి
2021_అక్టోబర్_నెలలో_అమలు_కానున్న_ప్రభుత్వ_సంక్షేమ_పథకాల_వివరాలు.pdf
1.2 MB
2021 అక్టోబర్ నెలలో అమలు కానున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు
కోవిడ్_పై_అవగాహన_పుస్తకం_FOA_0629.pdf
1.9 MB
కోవిడ్ పై అవగాహన పుస్తకం - FOA
APSEC Notification & Order 16.09.2021.pdf
3.6 MB
*ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కిపునకు గ్రీన్‌సిగ్నల్ , నిర్ణయం తీసుకున్న ఎలక్షన్ కమిషనర్ 19.9.2021 ఆదివారాo ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు.*