VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*అన్ని పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ వర్తింపు.. అమ్మ ఒడి కి 75% హాజరు... పటిష్టంగా విద్యాకానుక అమలు..*
Jagananna Sampoorna Gruha Hakku Pathakam for VC 11.10.2021.pdf
1.2 MB
Jagananna Sampoorna Gruha Hakku Pathakam for VC 11.10.2021
SoP for Volunteers.pdf
123.1 KB
జగననన సంపూర్ణ గృహ హక్కు పథకం (Part B: SoP for Volunteers)
★ *జగనన్న తోడు డాష్ బోర్డ్*

http://36.255.253.252:8081/DistwiseverifiedJt.aspx
(or)
https://bit.ly/2YGGWyF


★ *జగనన్న తోడు వెల్ఫేర్ లాగిన్ లింక్*

http://36.255.253.252:8081/Login.aspx
(or)
https://bit.ly/2YK2ElK

» *వాలంటీర్స్ జగనన్న తోడు ఆప్ లో ఎంటర్ చేసి అప్లోడ్ చేసిన డేటా ను వెల్ఫేర్ 👆లాగిన్ లో అప్రూవ్ చేసి సబ్మిట్ చేయాలి.*
EBC నేస్తం :: WEA login

"Add Bank Details IFSC ( Add / Update Bank Details to EBC Portal )" Option Provided.

Caste / Bank Details Update చేసేటప్పుడు కొన్ని Bank Branch Names / IFSC Codes display అవ్వట్లేదు.

ఈ Option ద్వారా Bank Branch / IFSC Code Details Add చేసుకోవచ్చు.
VaccinationDrive 1.0 NEW.apk
8.9 MB
*Vaccination Drive 1.0v New App Released* :

వాక్సినేషన్ డ్రైవ్ అప్లికేషన్ పాతది un install చేసి ఈ అప్లికేషన్ install చేసుకోండి ఇది బాగా వర్క్ అవ్వుతుంది
AUD-20211012-WA0055
<unknown>
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
సంబంధించిన ఆడియో ఒక సారి వినండి మీరు సర్వే చేసేటప్పుడు ఉపయోగపడుతుంది 👆
*2-18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ టీకా*
*ఇక ప్రతీ నెల సచివాలయాల్లో రివ్యూ మీటింగ్ :*

🔹 ప్రతి నెల మొదటి బుధవారం సచివాలయంలో మీటింగ్.
🔹 వాలంటీర్ శాలరీ సమస్య , సచివాలయ పూర్తి హార్డ్వేర్ , ఇతర సమస్యల సంబందించి
🔹 ప్రతినెల రెండవ బుధవారం సంబంధిత MPDO / MC ఆధ్వర్యంలో మీటింగ్. మరియు..
వాలంటీర్స్ అందరికి తెలియజేయునది ఏమి అనగా వైఎస్సార్ ఆసరా వెరఫికేషన్ అనేది ప్రస్తుతం క్లోజ్ చేయడం జరిగింది
కాని చాలా చోట్ల వెరఫికేషన్ పూర్తి కాలేదు చూద్దాం మళ్ళీ అప్డేట్ ఇవ్వచ్చు
GSWSAttendance 1.0.3.apk
6.1 MB
GSWS attendance App 1.0.3 Updated to Version 12.10.2021 👆

New Version Features :

Implementation of otp based aadhaar verification

Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendance
Citizen & Beneficiary Outreach 1.06.apk
6.5 MB
*Citizen and Beneficiary outreach 1.06v APK File*
👇
✨ వైస్సార్ ఆసరా
✨ జగనన్న తోడు
ఔట్రిచ్ 1.06 న్యూ వెర్షన్ లో ఆసరా కు సంబంధించి ఇంతకు ముందు వెర్షన్ లో వాలంటీర్ కు ఇచ్చారు కానీ న్యూ వెర్షన్ లో వాలంటీర్ తీసేసి స్టాఫ్ లాగిన్ కు ఇచ్చారు స్టాఫ్ ఆధార్ తో లాగిన్ అయ్యితే అక్కడ చూపిస్తున్నాయి
ఇక ఆర్బీకేల్లోనూ.. ఓ వలంటీర్‌

అన్నదాతలకు నిరంతర సేవల కోసం

సిబ్బంది క్షేత్రపరిశీలనకు వెళ్లినప్పుడు.. అందుబాటులో వలంటీర్లు
*ఏపీలో నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.*

రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది.
*జగనన్న తోడు ::* Beneficiaries list ( Volunteer Cluster Wise ) Enabled in WEA login for "Add photo & Add Attendance Acknowledgment".
ఈబీసీ నేస్తం డేటా ఎంట్రీ క్లోస్ చెయ్యడం జరిగింది
➠ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై ముఖ్యమంత్రి సమీక్ష. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వేను పూర్తి చేయాలని, భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్‌డేట్‌ చేయాలని ఆదేశం. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలన్నారు
జగనన్న తోడు ప్రచారంలో భాగంగా:
మండల పరిషత్ అధికారులకు మరియు మునిసిపల్ కమీషనర్ లకు తెలియజేయునది

జగనన్న తోడు ప్రచారం 1.06 వెర్షన్ అప్లికేషన్ ని ప్రతి వాలంటీర్ ఇన్స్టాల్ చేసుకొని జగనన్న తోడు ప్రచారం కి సంబంధించి అప్లికేషన్ లో నమోదు చేసేవిధంగా పర్యవేక్షించవలసినదిగా కోరడమైనది.

ఎంత మంది వాలంటీర్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యారో లేదో పర్యవేక్షణ కొరకు కింది లింక్ ఉపయోగించవలెను
http://36.255.253.252:8080/DistWiseappdown.aspx

అప్లికేషన్ లో డేటా నమోదు పర్యవేక్షణ కొరకు కింద లింక్ ఉపయోగించవలెను

http://jaganannathodu.ap.gov.in/BOR/DistWiseJTBOR.aspx
Village Agriculture Assistanst::

Kind attention:
Please note that the grievance module of YSR Rythu bharosa portal will be in live upto sunday i.e 17.10.2021 and the noland details will be updated tomorrow.