AUD-20211012-WA0055
<unknown>
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
సంబంధించిన ఆడియో ఒక సారి వినండి మీరు సర్వే చేసేటప్పుడు ఉపయోగపడుతుంది 👆

*ఇక ప్రతీ నెల సచివాలయాల్లో రివ్యూ మీటింగ్ :*
🔹 ప్రతి నెల మొదటి బుధవారం సచివాలయంలో మీటింగ్.
🔹 వాలంటీర్ శాలరీ సమస్య , సచివాలయ పూర్తి హార్డ్‌వేర్ , ఇతర సమస్యల సంబందించి
🔹 ప్రతినెల రెండవ బుధవారం సంబంధిత MPDO / MC ఆధ్వర్యంలో మీటింగ్. మరియు..

GSWSAttendance 1.0.3.apk
6.1 MB
GSWS attendance App 1.0.3 Updated to Version 12.10.2021 👆
New Version Features :
Implementation of otp based aadhaar verification
Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendance

Citizen & Beneficiary Outreach 1.06.apk
6.5 MB
*Citizen and Beneficiary outreach 1.06v APK File*
👇
✨ వైస్సార్ ఆసరా
✨ జగనన్న తోడు
👇
✨ వైస్సార్ ఆసరా
✨ జగనన్న తోడు
*ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.*
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది.

➠ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై ముఖ్యమంత్రి సమీక్ష. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వేను పూర్తి చేయాలని, భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్డేట్ చేయాలని ఆదేశం. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలన్నారు
జగనన్న తోడు ప్రచారంలో భాగంగా:
మండల పరిషత్ అధికారులకు మరియు మునిసిపల్ కమీషనర్ లకు తెలియజేయునది
జగనన్న తోడు ప్రచారం 1.06 వెర్షన్ అప్లికేషన్ ని ప్రతి వాలంటీర్ ఇన్స్టాల్ చేసుకొని జగనన్న తోడు ప్రచారం కి సంబంధించి అప్లికేషన్ లో నమోదు చేసేవిధంగా పర్యవేక్షించవలసినదిగా కోరడమైనది.
ఎంత మంది వాలంటీర్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యారో లేదో పర్యవేక్షణ కొరకు కింది లింక్ ఉపయోగించవలెను
http://36.255.253.252:8080/DistWiseappdown.aspx
అప్లికేషన్ లో డేటా నమోదు పర్యవేక్షణ కొరకు కింద లింక్ ఉపయోగించవలెను
http://jaganannathodu.ap.gov.in/BOR/DistWiseJTBOR.aspx

Village Agriculture Assistanst::
Kind attention:
Please note that the grievance module of YSR Rythu bharosa portal will be in live upto sunday i.e 17.10.2021 and the noland details will be updated tomorrow.

Weather update::
*_బంగాళాఖాతంలో అల్పపీడనం_*
17 వరకు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
మత్స్యకారులు చేపల వేటపై ఆంక్షలు విధించిన ఐఎండీ
తూర్పు కేంద్ర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒరిస్సా మధ్య తీరానికి చేరువవుతుందని గోపాలపూర్ డాప్లార్ రాడార్ కేంద్రం అధిÅకారి ఉమాశంకర్ దాస్ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.
ఇది వాయుగుండంగా మారదు. తుపాను వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి ఎలాంటి ముప్పులేదని స్పష్టం చేశారు.
అల్పపీడనం 17వ తేదీలోగా తీరం దాటి బలహీనపడుతుందని, దీని ప్రభావంతో 16, 17 తేదీల్లో ఉత్తరకోస్తా తీర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.
సముద్రం లోపల 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. కడలి కెరటాల ఉద్ధృతి ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదివారం ఉదయం వరకు మత్స్యకారులు చేపల వేటపై ఆంక్షలు విధించామన్నారు.
దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో మబ్బు వాతావరణం నెలకొంది. అక్కడక్కడా జల్లులు పడ్డాయి.

*జగనన్న తోడు Q&A*
Dear all
జగనన్న తోడు clarifications :::
1. Q: Date of birth enter చేస్తుంటే వెనక్కి వెళ్తుంది.
Ans: date birth enter చేయడానికి కొంతమంది కి మాత్రమే ఇచ్చారు.already data ఉంటే మళ్ళీ తీసుకోదు.
2. ఎవరైనా death ఉంటే excel sheet లో పెట్టి mpdo గారి sign తో పంపండి.
3. Q:Volunteer తప్పు గా enter చేసినవి welfare login లో edit అవ్వడం లేదు.
Ans : volunteer చేసినవి welfare login లో edit చేయొచ్చు.
మీరు correct చేసిన తరువాత mismatch అని వస్తుంది.
క్రింద do you want to save అని వచ్చినప్పుడు yes అని కొట్టండి.
అప్పుడు మీరు correct చేసినవి మాత్రమే update అవుతాయి.
4. St లలో ఏదైనా subcaste కనపడక పోతే మీరు mpdo గారి ద్వారా ఆ dept head కి తెలియజేస్తే వారు add చేయిస్తారు.
5. loans రాని names వస్తే ఒకసారి bank statement verify చేసి mpdo గారి ద్వారా పంపితే delete చేయిస్తాము..
మీరు already excel ఇచ్చారు. కానీ verify చేయకుండా delete చేయిస్తే వారు వడ్డీ మాఫీ కోల్పోతారు.
*జగనన్న తోడు 1.0.5v*
Play store Link 👇
https://play.google.com/store/apps/details?id=com.progment.jaganannathodu

🔮
2022 విద్యాసంవత్సరం నుంచి జగనన్న అమ్మ ఒడి పథకానికి హాజరు అనుసంధానం, 75% హాజరు తప్పనిసరి.*CLAP యూజర్ చార్జెస్ అప్డేట్*
➤ యూజర్ చార్జెస్ సిటిజన్స్ ఆన్లైన్ లో పే చేయడానికి అప్లికేషన్ రిలీజ్ చెయ్యడం జరిగింది ప్లేస్టోర్ లో కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
https://play.google.com/store/apps/details?id=com.apcdma.clapapp