VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*YSR BIMA Update :-*

Rejected Claims Re - Upload & Claims Rejection (21-22) options enabled in YSR BIMA Welfare Login.
*జగనన్న చేదోడు అప్డేట్*

జగనన్న చేదోడు ఆన్లైన్ చేసిన లబ్ధిదారుల పేర్లు APVSWS WEA/WWDS లాగిన్ వెరిఫికేషన్ ఆప్షన్ నందు ENABLE చేశారు వారి చేత THUMB/IRISH వేయించుకోవాలి.

● *AP VSWS STAFF 2.5v* ●

» APK FILE - Click Here «
*ఈబీసీ నేస్తం అప్డేట్* :

Six Step Validation ద్వారా వివిధ కారణాల తో రిజెక్ట్ అయిన ఈ-బీసీ నేస్తం లబ్ధిదారుల జాబితాను సంక్షేమ కార్యదర్శుల EBC WEB LOGIN LO పొందుపరచడం జరిగింది.
*వాలంటీర్ల సేవలపైనా కూడా దృష్టిపెట్టాలి*
►వారు మెరుగైన సేవలు అందించేలా వారికి కౌన్సెలింగ్‌ చేయాలి
►వారు అప్‌గ్రేడ్‌ అయ్యేలా చూడాలి
►అందుకు వారికి చేయూతనిచ్చి.. తీర్చిదిద్దాలి
►అప్పటికీ కూడా సేవలను అందించడంలో వారు ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే  వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలి
►ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను కూడా భర్తీచేయాలి
►అలాగే సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపైకూడా దృష్టిపెట్టండి
►రిడ్రెసల్‌ యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలి
►సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం అక్టోబరు 29, 30 తేదీల్లో చేపట్టాలి
►సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలి
►గతలో జరిగిన అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు నా దృష్టికి వచ్చింది
►కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి... కుటుంబాలను కచ్చితంగా కలవాలి
►నెలలో ప్రతి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలి
►ఇందులో సిబ్బంది, వాలంటీర్లు  ఈ సమావేశాల్లో పాల్గొనాలి
►సచివాలయాల్లోని మౌలిక సదుపాయాలు, పరికరాలు కచ్చితంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి
►మొబైల్స్, గౌరవవేతనం, సీఎఫ్‌ఎంస్‌ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలి
►నెలలో రెండో బుధవారం  మండలం లేదా యూఎల్‌బీ స్థాయిలో సమావేశం జరగాలి
►నెలలో మూడో బుధవారం జిల్లా స్థాయిలోసమావేశం కావాలి
►నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలి
►ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబరుల్లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు ఉంటుంది
►దీన్ని కచ్చితంగా అమలు చేయాలి
*జగనన్న చేదోడు అప్డేట్ - PS Gr-VI(DA) ::*

నవశకం వెబ్ సైట్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో "FA to Tailors / Rajaka / Nayi Bramins Who Own a Shop" సెక్షన్ లో " Confirmation of Documents (DA)" ఆప్షన్ లో Verification of Shop Photo, Establishment Certificate and Selfi Photo at eKYC ఆప్షన్ లు Verify చేయవలెను.
చేదోడు_Scheme_Beneficiary_Verification_App_Help_Document.pdf
1.4 MB
*చేదోడు Scheme Beneficiary Verification App Help Document.pdf*
Chedhodu Scheme Beneficiary Verification Version 1.07 ::

🟥 Old Data Reverification :: Reverification of Old Beneficiaries who have been made "INELIGIBLE".

🟩 New Beneficiary Verification :: Reverification of New applications.
|| అంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్ధ పేద బ్రాహ్మణులకోసం 2021-22 ఆర్దిక సంవత్సరమునకు *"గరుడ అంత్య క్రియల సహాయ పధకము'* ద్వారా ధరఖాస్తులను ఈ రోజునుండి ఆన్ లైన్ ద్వారా స్వీకరించబడును. || ఈ పధకము క్రింద మరణించిన బ్రాహ్మణుని అంత్యక్రియల ఖర్చుల నిమిత్తము ఆ కుటుంబానికి రూ. 10,000/- (పదివేల రూపాయలు) ఆర్దిక సహాయమును అందజేస్తారు. || ధరఖాస్తు దారుడు బ్రాహ్మణ సామాజికవర్గమునకు చెంది, మరణించిన వ్యక్తికి చట్టబద్దమైన వారసుడై,ఆంధ్ర ప్రదేశ్ లో నివసిస్తూ ఉండాలి. దరఖాస్తు దారుని కుటుంబ వార్షిక ఆదాయము రూ. 75,000/- (రూపాయలు డబ్బై అయిదు వేలు) కు మించి ఉండరాదు.. || మరణించిన వ్యక్తి 45 రోజుల లోపు ఈ పధకము ద్వారా ప్రయోజనము పొందుటకు ధరఖాస్తు చేసుకొనవచ్చును.

*Registration Link:* http://www.andhrabrahmin.ap.gov.in/eSchemes/garu_regi.aspx
PrajaSachivalayam_V_5.27.apk
8.1 MB
➪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 5.27ᵛᶜ :
అక్టోబరు 26న రెండో విడత వైయస్ఆర్ రైతు భరోసా.. అదే రోజన 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు రైతులకు అందజేత.
Citizen and Beneficiary Outreach App New Version 1.07

✅ జగనన్న తోడు :: Beneficiary Acknowledgement.
తోడు_Ack_V_1_07_Citizen_&_Beneficiary_Outreach_1.apk
6.6 MB
*Citizen and Beneficiary Outreach App New Version 1.07*
Scheme Beneficiary Verification 1.08.apk
5.5 MB
*Scheme Beneficiary Verification 1.08*
📲 𝐏𝐄𝐍𝐒𝐈𝐎𝐍 పంపిణీ సంబంధించి 𝐑𝐁𝐈𝐒 2.9.3 𝐚𝐩𝐩 అప్డేట్ అయింది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 👇

https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
RBIS 2.9.3.apk
66.9 MB
➪ 𝐑𝐁𝐈𝐒 2.9.3ᵛᶜ APK File ☟︎︎︎
Minor bug fixes and performance improvement
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (O.T.S) ప్రయోజనాలు _ చెల్లించవలసిన వివరాలు
*ePos 𝑜𝑟 AePDS - AP 5.9ᵛᶜ*
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

ఈ యాప్ వర్క్ అవుతుంది 👆
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.27v నందు "కోవిడ్ 19 (2021) - 32వ సర్వే" అప్డేట్ చేయబడింది :
*సచివాలయ ఉద్యోగుల అప్డేట్ - అక్టోబర్ నెల సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం*

అక్టోబర్ 29, 30 తేదీల్లో సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఉంటుంది. అలాగే ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమం కొనసాగాలని ఉన్నతాధికారులకు సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశం.