|| అంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్ధ పేద బ్రాహ్మణులకోసం 2021-22 ఆర్దిక సంవత్సరమునకు *"గరుడ అంత్య క్రియల సహాయ పధకము'* ద్వారా ధరఖాస్తులను ఈ రోజునుండి ఆన్ లైన్ ద్వారా స్వీకరించబడును. || ఈ పధకము క్రింద మరణించిన బ్రాహ్మణుని అంత్యక్రియల ఖర్చుల నిమిత్తము ఆ కుటుంబానికి రూ. 10,000/- (పదివేల రూపాయలు) ఆర్దిక సహాయమును అందజేస్తారు. || ధరఖాస్తు దారుడు బ్రాహ్మణ సామాజికవర్గమునకు చెంది, మరణించిన వ్యక్తికి చట్టబద్దమైన వారసుడై,ఆంధ్ర ప్రదేశ్ లో నివసిస్తూ ఉండాలి. దరఖాస్తు దారుని కుటుంబ వార్షిక ఆదాయము రూ. 75,000/- (రూపాయలు డబ్బై అయిదు వేలు) కు మించి ఉండరాదు.. || మరణించిన వ్యక్తి 45 రోజుల లోపు ఈ పధకము ద్వారా ప్రయోజనము పొందుటకు ధరఖాస్తు చేసుకొనవచ్చును.
*Registration Link:* http://www.andhrabrahmin.ap.gov.in/eSchemes/garu_regi.aspx
*Registration Link:* http://www.andhrabrahmin.ap.gov.in/eSchemes/garu_regi.aspx
అక్టోబరు 26న రెండో విడత వైయస్ఆర్ రైతు భరోసా.. అదే రోజన 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు రైతులకు అందజేత.
తోడు_Ack_V_1_07_Citizen_&_Beneficiary_Outreach_1.apk
6.6 MB
*Citizen and Beneficiary Outreach App New Version 1.07*
Scheme Beneficiary Verification 1.08.apk
5.5 MB
*Scheme Beneficiary Verification 1.08*
📲 𝐏𝐄𝐍𝐒𝐈𝐎𝐍 పంపిణీ సంబంధించి 𝐑𝐁𝐈𝐒 2.9.3 𝐚𝐩𝐩 అప్డేట్ అయింది.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 👇
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 👇
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
RBIS 2.9.3.apk
66.9 MB
➪ 𝐑𝐁𝐈𝐒 2.9.3ᵛᶜ APK File ☟︎︎︎
Minor bug fixes and performance improvement
Minor bug fixes and performance improvement
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*ePos 𝑜𝑟 AePDS - AP 5.9ᵛᶜ*
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
ఈ యాప్ వర్క్ అవుతుంది 👆
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
ఈ యాప్ వర్క్ అవుతుంది 👆
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.27v నందు "కోవిడ్ 19 (2021) - 32వ సర్వే" అప్డేట్ చేయబడింది :
*సచివాలయ ఉద్యోగుల అప్డేట్ - అక్టోబర్ నెల సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం*
అక్టోబర్ 29, 30 తేదీల్లో సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఉంటుంది. అలాగే ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమం కొనసాగాలని ఉన్నతాధికారులకు సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశం.
అక్టోబర్ 29, 30 తేదీల్లో సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఉంటుంది. అలాగే ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమం కొనసాగాలని ఉన్నతాధికారులకు సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశం.
Citizen & Beneficiary Outreach 1.08.apk
6.6 MB
*Citizen and Beneficiary Outreach App New Version 1.08*
ఈ వెర్షన్ లో రెండు ఆప్షన్లు చూడగలం :
1) Biometric
2) OTP
ఈ వెర్షన్ లో రెండు ఆప్షన్లు చూడగలం :
1) Biometric
2) OTP
*రైతులకు నేడే దీపావళి*
● 3 పథకాల కింద రూ.2,190 కోట్ల లబ్ధి
● ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం
● 50.37 లక్షల మందికి రూ.2,052 కోట్ల వైఎస్సార్ రైతుభరోసా సొమ్ము
● 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్ల వడ్డీ రాయితీ
● యంత్ర పరికరాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీ
#YSRRythuBharosa