VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
తోడు_Ack_V_1_07_Citizen_&_Beneficiary_Outreach_1.apk
6.6 MB
*Citizen and Beneficiary Outreach App New Version 1.07*
Scheme Beneficiary Verification 1.08.apk
5.5 MB
*Scheme Beneficiary Verification 1.08*
📲 𝐏𝐄𝐍𝐒𝐈𝐎𝐍 పంపిణీ సంబంధించి 𝐑𝐁𝐈𝐒 2.9.3 𝐚𝐩𝐩 అప్డేట్ అయింది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 👇

https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
RBIS 2.9.3.apk
66.9 MB
➪ 𝐑𝐁𝐈𝐒 2.9.3ᵛᶜ APK File ☟︎︎︎
Minor bug fixes and performance improvement
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (O.T.S) ప్రయోజనాలు _ చెల్లించవలసిన వివరాలు
*ePos 𝑜𝑟 AePDS - AP 5.9ᵛᶜ*
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

ఈ యాప్ వర్క్ అవుతుంది 👆
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.27v నందు "కోవిడ్ 19 (2021) - 32వ సర్వే" అప్డేట్ చేయబడింది :
*సచివాలయ ఉద్యోగుల అప్డేట్ - అక్టోబర్ నెల సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం*

అక్టోబర్ 29, 30 తేదీల్లో సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఉంటుంది. అలాగే ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమం కొనసాగాలని ఉన్నతాధికారులకు సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశం.
Citizen & Beneficiary Outreach 1.08.apk
6.6 MB
*Citizen and Beneficiary Outreach App New Version 1.08*

ఈ వెర్షన్ లో రెండు ఆప్షన్లు చూడగలం :

1) Biometric
2) OTP
*వాలంటీర్లకు AePDS యాప్ లాగిన్ కాకపోతే:*

మీ VRO epds లాగిన్ లో AEPOS లో SEND VOLUNTEER DETAILS TO EPOS అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో వాలంటీర్ల డీటైల్స్ EPOS కి సెండ్ చేస్తే అప్పుడు వాలంటీర్లకు AePDS యాప్ వర్క్ అవుతుంది.
*EBC NESTHAM*

ఏ లబ్ధిదారులకు అయితే బ్యాంక్ అకౌంట్/IFSC తప్పుగా నమోదు అయి ఉన్నారో అలాంటి లబ్ధిదారులకు మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ EBC నేస్తం WEA/WWDS LOGIN నందు PROVIDE చేశారు.
*JVD :: Release of next Installment in Nov 2021.*
*కర్ణాటక లోనూ ఇంటికే రేషన్!*
*చిరుద్యోగులకు ఆర్థిక భరోసా*
వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక లక్ష మందికి పైగా వేతనాలు, గౌరవ వేతనాలు పెంపు
*బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు*
*రైతులకు నేడే దీపావళి*
● 3 పథకాల కింద రూ.2,190 కోట్ల లబ్ధి
● ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం
● 50.37 లక్షల మందికి రూ.2,052 కోట్ల వైఎస్సార్‌ రైతుభరోసా సొమ్ము
● 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్ల వడ్డీ రాయితీ
● యంత్ర పరికరాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీ
#YSRRythuBharosa
💥 *YSR Pension Kanuka - Under Age Pensions ::*

💥 "Uploading of Reply On Notice Option Enabled" for Under Age As Per Aadhar..

💥Field Verification Remarks ::

1. Notice వచ్చిన పెన్షనర్ వయస్సు As Per......

a) Aadhar Card

b) Study Certificates

c) Voter Card...

ప్రకారం వృధాప్య పెన్షన్ కి అర్హులు అయితే అందుకు సంబందించిన Supported Documents "(Aadhar / Study Certificates / Voter Card )" Upload చేసి Eligible చెయ్యొచ్చు.

2. Notice వచ్చిన పెన్షనర్ వృధాప్య పెన్షన్ కి కాకుండా వేరే ఇతర పెన్షన్ కి అర్హులు అయితే Pension Type change చేసి వారిని కూడా Eligible చెయ్యడానికి Option Provide చేశారు.

💥 Is He/She Eligible for Present Pension Type ? అనే ప్రశ్న కి "NO" అని Select చేసుకొని వారు ఏ Pension కి అర్హులు అయితే ఆ Pension Type select చేసుకొని అందుకు సంబందించిన Supported Documents Upload చేసి వారికి ఆ Pension కి Eligible చెయ్యొచ్చు.
*జగనన్న సంపూర్ణ గృహ హక్కు పతకం - OTS - PS Gr-VI ( డిజిటల్ అసిస్టెంట్ ) లాగిన్ అప్డేట్ :*

కొత్తగా దరఖాస్తు చేయుటకు అప్లికేషన్ ఆప్షన్ ఇవ్వటానికి జరిగింది. 'Menu' లో 'New Applications'లో 'Request for New Application' పై క్లిక్ చేస్తే కొత్తగా దరఖాస్తు చేయుటకు ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
COVID-19-EX-GRATIA AN AMOUNT OF ₹50K
124.6 KB
కోవిడ్-19 వలన మరణించిన వారి కుటుంబానికి ₹50,000 లు మంజూరు చేయుటకు సంబంధించిన Go మరియు దరఖాస్తు నమూనా
VRO epds లాగిన్ లో నవశకం కార్డు ప్రింట్ మరియు GSWS కార్డు ప్రింట్ అని సెపరేట్ గా ఉన్న ఆప్షన్స్ని కలిపి ఒక్కటిగా INDIVIDUAL RICE CARD PRINT అనే ఆప్షన్ ఇచ్చారు.