VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వైయస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పని చేసే పరిస్థితి. అన్ని రకాల మౌలిక వసతులుతో 12,979 గ్రామాల్లో వైయస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు.
*ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ.*
తాడేపల్లి: ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌, కొడాలినాని, శ్రీరంగనాథరాజు తదితరులు హజరయ్యారు.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ (2021-22) :*

[ *Link* : bit.ly/3GEyim2 ]

🎯 *పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ :*

[ *Link 1* : bit.ly/3pYhyQK ]

[ *Link 2* : bit.ly/2ZIukIy ]

🎯 *పీఎం కిసాన్ బెనెఫిషరీ వివరాలు :*

[ *Link* : bit.ly/3jQL5Ij ]

రైతు యొక్క ఆధార్ నంబర్/ బ్యాంక్ అకౌంట్ నంబర్/ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి *"పీఎం కిసాన్ - రైతు భరోసా"* డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకొనగలరు. 👆
*GSWS Satff Attendance Update ::*

Attendance App LOGIN Credentials access has been given to PS / WS and DA / WEDS.

𝗚𝗦𝗪𝗦 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 2.0𝘷 :

✓ 𝘈𝘗𝘒 𝘍𝘐𝘓𝘌 𝘓𝘐𝘕𝘒 :
[ bit.ly/3CyiIWH ]

✓ 𝘗𝘓𝘈𝘠 𝘚𝘛𝘖𝘙𝘌 𝘓𝘐𝘕𝘒 :
[ bit.ly/3muVOd1 ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *"𝗖𝗙𝗠𝗦 𝖨𝖣 ద్వారా శాలరీ పడిందో? లేదో? తెలుసుకొనుటకు లింక్" :*

[ *ʟɪɴᴋ* : bit.ly/3q6t78m ]

పైన లింక్ క్లిక్ చేశాక 👆 *Beneficiary Code* దగ్గర CFMS ID ఎంటర్ చేసి, *Month/Year* సెలెక్ట్ చేసి *Display* బటన్ క్లిక్ చేస్తే శాలరీ వివరాలు కనిపిస్తాయి.
🔗 𝐦𝐨𝐫𝐞 : https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 వైస్సార్ బీమా | జూలై 1st నుండి చనిపోయిన వారి వివరాలను క్రింది తెలిపిన లింక్ లో ద్వారా జిల్లా , మండల మరియు సచివాలయం వారీగా క్లెయిమ్స్ రిపోర్ట్స్ చూడగలరు.

[ *Link* : bit.ly/3GEzyWp ]

🔗 𝐦𝐨𝐫𝐞 : https://t.me/VolunteerApplications
*New Option "Know Your Details" Enabled in GSWS website* :

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
ప్రభుత్వం వారు కోవిడ్ 19 వలన మరణించిన కుటుంబాల వారికి ఎక్స్-గ్రేషియా రూ. 50,000/-లను ఇచ్చుటకు దరఖాస్తు విధానం :
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 కోవిడ్ 19 వలన చనిపోయిన కుటుంబ సభ్యులకు యాభై వేలు EX-Gratia కొరకు దరఖాస్తు ఫారం : 👇

[ *Link* : bit.ly/3CDRHRG ]

//: *జతపరచవలసినవి* ://

✓ ఆధార్ జిరాక్స్
✓ బ్యాంక్ బుక్ జిరాక్స్
✓ CDAC నెంబర్ (డాక్యుమెంట్)
✓ కుటుంబ ధ్రువీకరణ పత్రం
✓ మరణ ధ్రువీకరణ పత్రం
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
November final news letter.pdf
6.7 MB
*నవంబర్ నెల | న్యూస్ లెటర్*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 కోవిడ్ 19 తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుండి అప్లికేషన్లు మండల రెవెన్యూ/తహసీల్దార్ కార్యాలయములలో తేదీ. 29/10/2021 నుండి 08/11/2021 వరకు తీసుకొనబడును. (ఇంకా పూర్తి సమాచారం రానుంది)

📑 *అప్లికేషన్ ఫారం :*
[ *Link* : bit.ly/3CDRHRG ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *కోవిడ్ 19 | ఎక్స్ - గ్రేషియా విషయమై CDAC NUMBER ఎలా పొందాలి?*

కరోనా తో చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబీకులు కోవిడ్ -19 డెత్ డిక్లరేషన్ పత్రం కొరకు రెవెన్యూ ఆఫీస్ లో అర్జీ పెట్టాలి. ఆ తరువాత సిడిఏసి చైర్మన్ ఆమోదం తరువాత CDAC నెంబర్ గల డాక్యుమెంట్ పత్రం ఇవ్వడం జరుగుతుంది.
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
*ALL WWDS/WEA PLS CHECK RBIS LOGINS* :

https://rnits.technology/rbis/
Citizen outreach సర్వే అక్టోబర్ నెలకు క్లోస్ చేయడం జరిగింది
*సిక్కు, జైన్ కార్పొరేషన్ల ఏర్పాటు*
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కొత్తగా సంక్షేమ శాఖ*

*రెడ్డి,కమ్మ, కాపు, బ్రాహ్మణ,క్షత్రియ, అర్యవైశ్య,సంక్షేమ కార్పొరేషన్లు*
*ఏపీలో అత్యాధునిక కంటి వైద్యం*
Forwarded from VOLUNTEER APPLICATIONS
❀ 𝐕𝐈𝐋𝐋𝐀𝐆𝐄 𝐀𝐆𝐑𝐈𝐂𝐔𝐋𝐓𝐔𝐑𝐄 𝐀𝐒𝐒𝐈𝐒𝐓𝐀𝐍𝐓 - ᐯᗩᗩ ❀

1). *RYTHU BHAROSA - UDP :*

[ *Link* : bit.ly/3nV9fm2 ]

2). *DBT 1.0.0v* :

[ *Link* : bit.ly/3bzL1bh ]

3). *CM APP* :

[ *Link* : bit.ly/2Y9w5gT ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications

4). *AP RBK 3.5.6v :*

[ *Link* : bit.ly/3BGRFY3 ]

5). *YSR APP* :

[ *Link* : bit.ly/3EISLUL ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
// JVD Biometric Verification - Important Points //

1) 🟨Student Authentication :: College కి Regular గా వెళ్తున్నాను..Discontinue అవ్వలేదు అని Confirmation కొరకు Thumb వెయ్యాలి.

🟩 Mother Authentication :: Last phase JVD money Bank Account లో Credit అయ్యింది అని Confirmation కొరకు Thumb వెయ్యాలి ( "NA" అని ఉంటే JVD Amount ఇంకా Credit అవ్వలేదు అందువలన mother Thumb అవసరం లేదు అని అర్థం )

2) Private Colleges PG చదివే students names Biometric కొరకు App లో ఇంకా Enable చెయ్యలేదు , Govt decision తీసుకున్న తరువాత Enable చేస్తారు.

3) Mother Died / Biometric failure cases కి Reasons Update చెయ్యడానికి WEA Navasakam Login నందు Option Provide చేస్తారు.

4) Govt JVD money వేసినప్పటికి కూడా , college కి pay చెయ్యకపోతే App లో Not Paid Reason Option display అవుతుంది. "ALREADY PAID" అనే Remark select చేసుకుంటే Paid 'Date & Paid Amount enter చెయ్యడానికి Options display అవుతాయి...Students college కి ఎంత Amount pay చేసి ఉంటే అంత amount Enter చేసి Update చెయ్యండి.

5) Biometric కొరకు App లో Enable అయిన Students అందరికి కూడా November 15th Money release అవుతుంది ( last phase Amount pending ఉంటే ఆ అమౌంట్ కూడా Credit అవుతుంది.)

♻️ (3rd phase లో Ineligible list లో Names వచ్చిన Students కి Objection Raise చేసి Eligible అయితే వారికి Amount Credit అవుతుంది...లేకపోతే Amount Credit అవ్వదు.)

🟥 6) NOTE :: 2020-21 Academic year కి 1st & 2nd phase లో Ineligible అయ్యి , Objection Raise చేయకపోతే వారికి ఇప్పుడు Objection Raise చెయ్యడానికి అవకాశం లేదు.

🔰 Only 3rd phase లో Ineligible అయిన Students కి మాత్రమే Objection Raise చెయ్యడానికి అవకాశం కలదు.

7) Colleges లో Different Reasons వలన ఎక్కడ pending ఉన్నప్పటికీ కూడా ఇక 2020-21 Academic year కి JVD కి INELIGIBLE .

8) Six Step Verification ఇప్పటివరకు జరగకపోయినా / Pending ఉన్న కూడా 2020-21 JVD కి INELIGIBLE.

🎯 *JVD Biometric Verification New Version App 2.6v Released ( AP VSWS STAFF 2.6v )*

[ *Link* : bit.ly/3CuzGoX ]