*అందరికీ విజ్ఞప్తి :*
ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన(పి ఎం-కిసాన్) పధకం కింద ప్రతీ ఏటా విడతలగా రైతులకు ఆర్ధిక సాయం క్రింద 6000/- రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేస్తుంది... ఈ పధకం కి చాలా మంది రైతులు నమోదు కాలేదు... కేవలం రైతు భరోసా పధకం అమౌంట్ పడుతుంది కానీ, పి ఎం-కిసాన్ అమౌంట్ పడడం లేదని చాలా మంది రైతులు తెలియజేస్తున్నారు... దీని నిమిత్తం Ap mee seva csc login lo కొత్త రిజిస్ట్రేషన్ కొరకు అవకాశం ఈ నెల 15 వ తేదీ వరకు అవకాశం కల్పించారు కావున.మీ పరిధిలో ఉన్న రైతులందరిని రిజిస్టర్ చేసుకోమని తెలియచేయండి.

Forwarded from VOLUNTEER APPLICATIONS
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 "𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 𝐭𝐨 𝐅𝐢𝐧𝐝 𝐓𝐡𝐞 𝐀𝐬𝐬𝐞𝐬𝐬𝐦𝐞𝐧𝐭𝐬 𝐍𝐮𝐦𝐛𝐞𝐫𝐬 𝐅𝐨𝐫 𝐏𝐀𝐑𝐓 "𝐁" 𝐢𝐧 𝐎𝐓𝐒 𝐒𝐮𝐫𝐯𝐞𝐲" :
👇
[ ˡⁱⁿᵏ : http://bit.ly/3GQqYDT ] @VolunteerApplications

User_Manual_for_Verify_the_List_of_Beneficiaries_in_One_Time_Settlement.pdf
665.8 KB
*APSHCL One Time Settlement Scheme*
User Manual for Verify the List of Beneficiaries in VRO Login
Forwarded from VOLUNTEER APPLICATIONS
:://𝐀𝐏𝐒𝐇𝐂𝐋 - 𝐎𝐓𝐒 𝐒𝐜𝐡𝐞𝐦𝐞//::
User Manual for Verify the List of Beneficiaries in 𝗩𝗥𝗢 Login
👇
[ ˡⁱⁿᵏ : http://bit.ly/3BUnywo ] @VolunteerApplications
User Manual for Verify the List of Beneficiaries in 𝗩𝗥𝗢 Login
👇
[ ˡⁱⁿᵏ : http://bit.ly/3BUnywo ] @VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
*///రేషన్ కార్డు అప్డేట్///*
రైస్ కార్డు లేదా రేషన్ కార్డు "సెర్చింగ్ విధానం"(Rice Card Search) కేవలం epds1 అను ఈ క్రింది 👇 వెబ్సైట్ లింక్ నందు మాత్రమే పని చేయును.
👇
✓ [ ˡⁱⁿᵏ : https://epds1.ap.gov.in/epdsAP/epds ]
🔝𝐍𝐨𝐭𝐞 : 𝑅𝑖𝑐𝑒 𝐶𝑎𝑟𝑑 𝑆𝑒𝑎𝑟𝑐ℎ ఆప్షన్ అనేది epds2 అను వెబ్సైట్ నందు పనిచేయదు.
🎯 *రైస్/రేషన్ కార్డు సెర్చ్ చేయు విధానం :*
👇
[ ˡⁱⁿᵏ : http://bit.ly/3GW2bhF ]
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications

Collector Letter _05.11.2021.PDF
435.8 KB
Collector Letter _05.11.2021.PDF
Letter to All the Collecectors (07.10.2021).PDF
1.1 MB
Letter to All the Collecectors (07.10.2021).PDF
» DCs are requested to ensure to reach these brochures to all Households through Volunteers
» DCs are requested to ensure to reach these brochures to all Households through Volunteers
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *"𝗖𝗙𝗠𝗦 𝖨𝖣 ద్వారా శాలరీ పడిందో? లేదో? తెలుసుకొనుటకు లింక్" :*
[ *ʟɪɴᴋ* : bit.ly/3q6t78m ]
పైన లింక్ క్లిక్ చేశాక 👆 *Beneficiary Code* దగ్గర CFMS ID ఎంటర్ చేసి, *Month/Year* సెలెక్ట్ చేసి *Display* బటన్ క్లిక్ చేస్తే శాలరీ వివరాలు కనిపిస్తాయి.
🔗 𝐦𝐨𝐫𝐞 : https://t.me/VolunteerApplications

YSR Pension Kanuka Operational guidelines.pdf
462.6 KB
*YSR Pension Kanuka Operational guidelines.pdf*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *వైఎస్సార్ పెన్షన్ కానుక :*
Dear all
Remittance & unpaid remarks capturing option Enabled in YSR Pension Kanuka app . Please check
📲 *App Link :*
[ https://bit.ly/333L8ZO ]

PS Login OTS Related :
Edit Option given for 1.Name of the Beneficiary
2.Aadhar Number
3.Father/spouse of the beneficiary
4. Phone Number
5. Is Loan Availed
6.Door No. 6. Electricity Connection No.
7.Assessment No.
8.Name as per Assessment No. & 9.Slab applicable based on area.

*వాతావరణ శాఖ*
*ఏపీకి భారీ వర్ష సూచన చేసింది*
👉 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం అరేబియా సముద్రం లో అల్పపీడనం ఏర్పడింది.
👉 ఈనెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.
👉 భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
👉 ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
👉 ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించారు.
👉 క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తా ఆంధ్రలోనూ భారీ వర్షాలు కురుస్తాయని(IMD) తెలిపింది.
👉 ఈనెల 11 ,12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
👉 రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.
👉 ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
👉 ఈ నెల 9 ,10 తేదీల్లో తమిళనాడులోనూ.. 10 ,11 ,12 తేదీలలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
👉 ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీర ప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.
🔗 https://t.me/VolunteerConnection