VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల*

నవంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
*శరవేగంగా టీకాలు*
ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల కోవిడ్‌ టీకా
*వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగ వలంటీర్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం.* సీఎం సహాయనిధి నుండి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం. భువనేశ్వరి తల్లి ఉమ్మనేని జానకికి చెక్కును అందించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ
🔗 https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *Jagananna Paala Velluva(Volunteer) 2.7ᵛ"* :
👇
[ *𝘗𝘚ˡⁱⁿᵏ* : http://bit.ly/31KUQkZ ]
★ *ఏపీ: తుపాను ముప్పు.. 4 జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం!**
బలపడిన అల్పపీడనం.. నేడు వాయుగుండంగా మార్పు.
సాయంత్రం కడలూరు సమీపాన తుపాను తీరాన్ని దాటే అవకాశం.
13 ఏళ్ల తర్వాత నెల్లూరు సమీపంలో తీరం దాటనున్న తుపాను.

★ *13న మరో అల్పపీడనం*
*New Option added in DA Login | Loan Clearance Certificate |* #OTS
Dear All,

YSR Pension Kanuka New Application Technical issues  Resolved


*Now Pension site is working fine*
*కలసి నిలబడండి కానీ దూరం పాటించండి*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నెల్లూరు, చిత్తూరులో అధిక వర్ష పాత సూచన ఉంది. అప్రమత్తంగా ఉండాలి
- సీఎం వైయస్ జగన్ గారు
Update on OTS

Dear All,

♻️ Please note that, Housing OTS challan generation provision will be enabled in " DA/WEDS login of GSWS Portal" by tomorrow.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *Jagananna Paala Velluva(Volunteer) 2.8ᵛ"* :
👇
[ *𝘗𝘚ˡⁱⁿᵏ* : http://bit.ly/31KUQkZ ]
జగనన్న పాల వెల్లువ 2.8ᵛᶜ.apk
7.9 MB
*జగనన్న పాల వెల్లువ 2.8v*
నవంబర్ 20 నుంచి *సంపూర్ణ గృహ హ‌క్కు* రిజిస్ట్రేష‌న్‌
౼ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి
౼ ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *జగనన్న పాల వెల్లువ అప్డేట్ - వాలంటీర్లకు గమనిక :*

📲 *జగనన్న పాల వెల్లువ* మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ మరియు వాడకం వివరములు :

💥 *జగనన్న పాల వెల్లువ 2.8v* :

» 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/30mP2Om ]

» 𝐏𝐥𝐚𝐲 𝐒𝐭𝐨𝐫𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/31KUQkZ ]

💥 *జగనన్న పాల వెల్లువ యూజర్ మాన్యువల్* : ☟︎︎︎

[ 𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/3F8RlmV ]


*1*. ప్రతి వాలంటీర్ తన మొబైల్ లో పై లింక్ లో వాలంటీర్ సెక్షన్ లోనికి వెళ్లి జగనన్న పాల వెల్లువ ( volunteer) అను యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

*2*. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత ప్రతి వాలంటీర్ తన యొక్క ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వవలెను

*3*. సదరు పాలవెల్లువ నకు సంబందించిన లాగిన్స్ *రూట్ ఇంచార్జెస్, మెంటార్స్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్స్* కి ఇవ్వటం జరిగినది.

*4.* సదరు లాగిన్స్ కి సంబదించిన డాష్ బోర్డు కలదు. ఆ డాష్ బోర్డు నందు ఏ వాలంటీర్ లాగిన్ ఐయ్యారో ఏ వాలంటీర్ లాగిన్ అవ్వలేదో తెలుసుకొనవచ్చును. కావున ప్రతి volunteer లాగిన్ అవ్వాలి.

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications

*5*.తేదీ *12.11.2021* న ప్రతి వాలంటీర్ కూడా *టెస్టింగ్ సర్వే చేయవలెను*

*6.* ఈ టెస్టింగ్ సర్వే చేసిన హౌస్ హోల్డ్స్ డేటా అనేది తరువాత రోజున ఉదయం ఆరు గంటలకు తీసివేయటం జరుగుతుంది.

*7*. *13.11.2021* ప్రతి వాలంటీర్ జగనన్న పాలవెల్లువ సర్వే తప్పనిసరిగా మొదలుపెట్టాలి. సర్వే ముగిసిన తరువాత DA లాగిన్ లో అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన ప్రతి సర్వే కి కూడా *8 డిజిట్* కోడ్ జనరేట్ అవుతుంది.

*8.* ఒకవేళ వాలంటీర్ తప్పుగా సర్వే చేసినచో DA ఆ హౌసేహోల్డ్ ని పుష్ బ్యాక్ చేసి మళ్ళీ volunteer సర్వే చేయాలి. 8 డిజిట్ కోడ్ జనరేట్ ఐన తరువాత రూట్ ఇంచార్జి, మెంటార్,AD అనిమల్ హస్బెండరీ, జేడీ అనిమల్ హస్బెండరీ వారు మీటింగ్ ఎప్పుడు నిర్వహించాలో తెలిపేదరు.

*9.* సదరు సర్వే కి సంబదించిన సూచనలు ఇంకా ఏమైనా ఉన్నచో తెలియజేయబడును.

*10*. *12.11.2021* న వాలంటీర్స్ కి జగనన్న పాలవెల్లువకి సంబదించిన శిక్షణ ఇవ్వబడును.

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *వైస్సార్ భీమా స్టేటస్ తెలుసుకోటానికి లింక్ | YSR Bhima Status Search Link :*

//:: 𝐎𝐫𝐢𝐠𝐢𝐧𝐚𝐥 𝐋𝐢𝐧𝐤 :://
☟︎︎︎
[ http://bit.ly/3oiNxJ3 ]

➪ Search By Name/Aadhar Number/Rice Card ☝︎
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన *వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా* ద్వారా ఇప్పటికీ రూ. 439.4 కోట్లతో 7,82,652 మంది లబ్ది. శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు డబ్బు చెల్లింపు.
User_Manual_for_Challan_Generation_Form_in_OTS_in_DA_Or_WEDS_Logins.pdf
822.4 KB
User Manual for Challan Generation Form in OTS in DA Or WEDS Logins :