VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
👩‍🎓 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఈ నెల 29 న JVD మూడో విడత అమౌంట్ పడనుంది కనుక జగనన్న విద్యా దీవెన పథకం యొక్క లబ్ధిదారుల ఔట్రీచ్ సర్వేను 27-11-2021 తేదీన పూర్తి చెయ్యాలి. లబ్ధిదారులతో సచివాలయం నందు మీటింగ్ నిర్వహించి వాటి హాజరు ఫోటో మరియు మీటింగ్ సభ్యులు కనపడేలా ఫోటోను సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ సర్వే అప్లికేషన్ వెర్షన్ 1.12 లో అప్లోడ్ చేయాలి.
👇
[ 𝗟𝗜𝗡𝗞 :: http://bit.ly/3cQqfF0 ]
💥 *జగనన్న చేదోడు ::*

"Provisional List -1 & 2 " enabled under 'Common Services' Option in WEA login.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🧾 *ఆధార్ సర్వీస్ల నమోదు సంబంధించి :*

గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తున్న అన్ని ఆధార్ సర్వీస్ల వివరాలు నమోదుకు చెయ్యటానికి ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రొఫార్మా :
👇
𝗟𝗶𝗻𝗸 :: https://bit.ly/3DY7kUG
Forwarded from VOLUNTEER APPLICATIONS
■ 𝗝𝗩𝗗 𝗠𝗲𝗲𝘁𝗶𝗻𝗴 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗦𝗵𝗲𝗲𝘁 ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3HUYIAD ]

■ 𝗕𝗲𝗻𝗲𝗳𝗶𝗰𝗶𝗮𝗿𝘆 𝗢𝘂𝘁𝗥𝗲𝗮𝗰𝗵 (𝗝𝗩𝗗 1.12𝘃) ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/3cQqfF0 ]

పై లింక్ క్లిక్ చేసి, క్రింద GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
👩‍🎓 ::𝗣𝗗𝗙 01 :: - 𝗝𝗩𝗗 𝗠𝗲𝗲𝘁𝗶𝗻𝗴 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗦𝗵𝗲𝗲𝘁 ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3HUYIAD ]

👩‍🎓 ::𝗣𝗗𝗙 02 :: - 𝗝𝗩𝗗 𝗠𝗲𝗲𝘁𝗶𝗻𝗴 𝗔𝗰𝗸𝗻𝗼𝘄𝗹𝗲𝗱𝗴𝗲𝗺𝗲𝗻𝘁 𝗙𝗼𝗿 𝗕𝗲𝗻𝗲𝗳𝗶𝗰𝗶𝗮𝗿𝘆 𝗢𝘂𝘁𝗥𝗲𝗮𝗰𝗵 ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3DZhN2e ]

పై లింక్ క్లిక్ చేసి, క్రింద GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
👩‍🎓 𝗝𝗩𝗗 𝗖𝗠 𝗟𝗘𝗧𝗧𝗘𝗥 ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3rm261k ]
దిశ యాప్ ఉంటే అన్నయ్య తోడున్నట్టే.. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ద్వారా మహిళా భద్రతను పటిష్టం చేసిన జగనన్న ప్రభుత్వం. - రాష్ట్రంలో దిశ యాప్‌ డౌన్లోడ్ చేసుకున్న 90 లక్షల మంది
-6880 మందిని ఇప్పటివరకు పోలీసులు కాపాడగలిగారు
👩‍✈️ *L͎i͎n͎k͎ ::* http://bit.ly/DishaSOS
Forwarded from VOLUNTEER APPLICATIONS
👩‍🎓 *JVD :: "Beneficiary Outreach" Report link* ::

http://jaganannathodu.ap.gov.in/BOR/DistWiseJVDBOR.aspx
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔴 *విజయవాడ నగర పాలక సంస్థ - వార్డు వాలంటీర్ సచివాలయం విధులకు హాజరగట గూర్చి ::*
👇
✓ 𝗣𝗗𝗙 𝗙𝗶𝗹𝗲 :: https://bit.ly/BZA_Circular_to_Admins_on_Volunteers_Attendance

● బ్యాచ్ 1 - సోమ, బుధ, శుక్ర
● బ్యాచ్ 2 - మంగళ, గురు, శని

👆☛ పై లింక్ క్లిక్ చేసి, క్రిందికి స్క్రోల్ చేశాక, 10సెకండ్స్ తరువాత వచ్చే *GET LINK* మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది.
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*కరోన సమయంలో గ్రామ, వార్డు వాలంటీర్లు పనితీరు అభినందనీయం*
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *వాలంటీర్ నోటిఫికేషన్ | శ్రీకాకుళం జిల్లా(25/11/2021) :*

● *పోస్ట్ లు :* 201

● *చివరి తేదీ :* 28/11/2021

● *ఆన్లైన్ చేయుటకు లింక్ :* [ https://gswsvolunteer.apcfss.in/ ]

● *శ్రీకాకుళం నోటిఫికేషన్ లింక్ :* [ https://bit.ly/3xtXDee ]
♻️ Citizen Outreach Campaign Program:

1.Citizen Outreach Program for the month of November 2021 would be conducted on 29th and 30th.

2.Every functionary shall participate in campaign along with Volunteers as One Team.

🟥 NOTE :: He /She (Functionary)has to give Biometric authentication for every 10 Households

3.Guidelines to the Campaign Team Members (Annexure-I) and Taking points for interaction with the citizens are communicated. (Annexure-II).

4.MPDOs/ Municipal Commissioners are requested to form Supervisory Teams with all the Line Department Officers within that Mandal / Municipalities for Monitoring of Citizen Outreach Campaign and orient them for get all Functionaries of their Departments participated in the campaign.
Forwarded from VOLUNTEER APPLICATIONS
☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐂𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 | 𝗡𝗼𝘃𝗲𝗺𝗯𝗲𝗿 29,30 𝗥𝗲𝗽𝗼𝗿𝘁" ::
☟︎︎︎
[ ʟɪɴᴋ :: http://bit.ly/3DShu9o ]

☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐂𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 1.12𝐯 ::
☟︎︎︎
( ʟɪɴᴋ : http://bit.ly/Citizen_OutReach_1_12v )

● సిటిజెన్ ఔట్రీచ్ 1.12v విడుదల చేయడం జరిగింది.

☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐂𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 1.12𝐯 𝐌𝐚𝐧𝐮𝐚𝐥" ::
☟︎︎︎
( ʟɪɴᴋ : https://bit.ly/3CZcOgs )

*This month Focussed talking points are.* ::

1. DISHA App downloads
2.JAGAGANANNA THODU Motivation ( for beneficiaries)
3.ROFR pattas in tribal areas.
𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : నవంబర్ 29న జరగాల్సిన జగనన్న విద్యా దీవెన మూడో విడత అమౌంట్ విడుదల కార్యక్రమం *నవంబర్ 30* కి వాయిదా వేయడం జరిగింది.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍁 *జగనన్న తోడు పథకం యొక్క పూర్తి సమాచారంతో ఉన్న పాంప్లెట్ :*
👇
*𝗟𝗶𝗻𝗸 :* https://bit.ly/3D45gcq

పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
💥 *రానున్న ప్రభుత్వ పథకాల ముఖ్య తేదీలు :**

🔜 *ఈబీసీ నేస్తం పథకం* : 09 జనవరి 2022 న ఈబీసీ నేస్తం పథకం నగదు లబ్ధిదారుల ఖాతా లో జమ.

🔜 *అమ్మఒడి* : 2022 - అమ్మఒడి పథకం లబ్ధి పొందాలంటే 08 సెప్టెంబర్ 2021 నుంచి 30 ఏప్రిల్ 2022వ తేదీ వరకు మొత్తం 130 పని దినాలకు 98 రోజులు(75%) విద్యార్థుల హాజరు ఉండాలి. లాంచ్ జూన్ 2022.

🔜 *జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం* లాంచ్ తేదీ : 21 డిసెంబర్ 2021.

🔜 *జగనన్న విద్యా దీవెన* మూడో విడత నగదు విడుదల కార్యక్రమం తేదీ :30 నవంబర్ 2021.

🔜 *జగనన్న తోడు* రెండో విడత నగదు విడుదల కార్యక్రమం లాంచ్ తేదీ : 15 డిసెంబర్ 2021.
💥 *// UnFreez Pensions //*

Dear Sir,

As per your Request....

" We have allowed to UnFreez Applications at any Secretariat" in Unfreeze module.

------------------××××××------------------

■ *Pension Unfreezing Request Form | పెన్షన్ పాత నెంబర్ తొలగించి క్రొత్త పెన్షన్ కొరకు ఫారం ::*
👇
[ *లింక్* : https://bit.ly/3xzhlH9 ]

■ *Pension Unfreezing Field Verification Report Form ::*
👇
[ *లింక్* : https://bit.ly/3mxhXqo ]
*// YSR PENSION KANUKA //*

Volunteer Wise Acquittances [ No. of Pensions & Total Amount ] Report is Updated in SS Pensions login WEA login for the month of December , 2021.
*// YSR Pension Kanuka //*

Underlying connections issue has been resolved in Pension services.

Kindly check once in DA & WEA/WDS login and confirm the same.