*ఒమిక్రాన్ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు*
కోవిడ్, వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ముఖ్యమంత్రి ఆదేశాలు..
►అధికారులకు వ్యాక్సినేషన్ మరింత ఉద్ధృతంగా చేయాలి..కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలి.
►వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్. టార్గెట్ పెట్టుకుని మరీ వ్యాక్సినేషన్ చేయండి.
►అందరూ కూడా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవడమే కాక జనాలు గుమిగూడకుండా చూడాలి.
►మాస్క్ విషయంలో మళ్ళీ డ్రైవ్ చేయండి, గతంలో ఉన్న నిబంధనలు అమలుచేయండి.
►క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే జరగాలి.. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే రెండూ చేయండి.
►ఆక్సీజన్ పైప్లైన్లు సరిగ్గా ఉన్నాయా? లేవా? డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోండి.
►గతంలో కోవిడ్ చికిత్సకోసం వాడుకున్న అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా.. లేవా.. సరిచూసుకోండి.
►ఎంప్యానల్ ఆసుపత్రులలో వసతులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోండి.
►క్వారంటైన్ సెంటర్స్, కోవిడ్ కేర్ సెంటర్స్, కోవిడ్ కాల్ సెంటర్లను తిరిగి పరిశీలించండి.
►ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి.
►జిల్లా స్ధాయిలో కలెక్టర్లను, లైన్ డిపార్ట్మెంట్లను సిద్దం చేయండి.

*అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం...*
►మాస్క్‌కు సంబంధించిన గైడ్ లైన్స్ వెంటనే ఎన్ఫోర్స్ చేయండి.
►వ్యాక్సినేషన్ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యం.
►డిసెంబర్ నెలాఖరికల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్న టార్గెట్ పెట్టుకోండి, వ్యాక్సినేషన్లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి:
►అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సీజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్స్ మాక్ డ్రిల్ చేసుకోవాలని అధికారులకు సూచన, ఎండ్ టూ ఎండ్ అన్నీ కూడా ముందుగా చెక్ చేసుకోవాలి.
►హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్ మెడికల్ టీమ్స్‌ను ఏర్పాటుచేసి ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలని ఆదేశాలు
ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు మాత్రమే చేయండి, ర్యాపిడ్ టెస్ట్‌లు వద్దు.
►టెండర్లు పూర్తయిన మెడికల్ కాలేజీలకు వెంటనే అగ్రిమెంట్లు పూర్తిచేయండి.

All MPDOs and MCs,
Please note that
Today Pension amounts credited totally in all Banks.
All are requested to ensure the withdrawals tomorrow i.e., 30.11.21 by all DDOs concerned and see that the total cash has to be handed over to concerned WEAs/WDSs/Volunteers without fail.
If any cash issues noticed, pl inform PD, DRDA office immediately.
🔗 https://t.me/VolunteerConnection
Forwarded As Received

*జగనన్న విద్యా దీవెన*
పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్..
ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ... ఈ ఏడాది మూడవ విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ. 686 కోట్లను నేడు బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు

Forwarded from VOLUNTEER APPLICATIONS
👩🎓
https://t.me/VolunteerApplications
జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఈరోజు(30/11/2021) విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మూడవ విడత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ చేయనున్న ప్రభుత్వం.https://t.me/VolunteerApplications
Dear Sir/Madam,Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be Disbursing Financial Assistance to Students under *"JAGANANNA VIDYA DEEVENA"* Virtually from Camp office, Tadepalli on 30-11-2021 Tuesday at 11:00 AM
*I&PR Department will Provide Live Streaming on I& PR YouTube Channel at:* https://youtu.be/QMdVNOeAnLY
Forwarded from VOLUNTEER APPLICATIONS
Citizen and Beneficiary Outreach New Version 1.12 .apk
6.7 MB
*సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ 1.12v*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 *జగనన్న తోడు 1.08v ::*
👇
( https://bit.ly/316RPvB )
🔳 *జగనన్న తోడు మాన్యువల్* ::
👇
( https://bit.ly/3rq5acX )
పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
★

వాలంటీర్ మీ యొక్క ఆధార్ నెంబర్ తో APP లాగిన్ అవ్వాలి.Forwarded from VOLUNTEER APPLICATIONS
🔴 *సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ | జిల్లా/అర్బన్/రూరల్/సచివాలయం/వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ | నవంబర్ నెల డాష్బోర్ ::*
👇
[ *లింక్* : http://bit.ly/3DShu9o ]
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications

*Honorarium to Pastors*
Pls note::
As per the instructions received.. "Church account is kept as optional".
Pls note::
As per the instructions received.. "Church account is kept as optional".
Forwarded from VOLUNTEER APPLICATIONS
Honorarium To Pastors New Version 1.02 App.apk
5.4 MB
Honorarium To Pastors 1.02v
*HONORARIUM TO PASTORS VER 1.02 UPDATE*
చర్చ్ పాస్టర్ల గౌరవ భృతి ver 1.02 లో పాస్టర్ యొక్క స్థితి అంటే ఎలిజిబుల్ , ఇన్ ఎలిజిబుల్, డెత్, మరియు మైగ్రేట్ అనే ఆప్షన్లు పొందుపరచడం జరిగింది..
చర్చ్ పాస్టర్ల గౌరవ భృతి ver 1.02 లో పాస్టర్ యొక్క స్థితి అంటే ఎలిజిబుల్ , ఇన్ ఎలిజిబుల్, డెత్, మరియు మైగ్రేట్ అనే ఆప్షన్లు పొందుపరచడం జరిగింది..
Forwarded from VOLUNTEER APPLICATIONS
1). *YSR PENSION KANUKA 1.9.5v :*
[ *Link :* https://bit.ly/333L8ZO ]
2). *RBIS APP 2.9.3v :*
[ *Link :* https://bit.ly/3Gv0JTk ]
3). *NEXT BIOMETRIC 1.0.2.0 :*
[ *Link :* https://bit.ly/3jmhVyS ]
🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications
4). *STARTEK (APCL) FM 220 :*
[ *Link :* https://bit.ly/3jonYTC ]
5). *MAMTRA RD SERVICES 1.0.5 :*
[ *Link :* https://bit.ly/2WDd2rf ]
6). *IRIS RD SERVICE 2.7.44 :*
[ *Link :* https://bit.ly/3hK1mLu ]
7). *BIOMATIQUES RD SERVICE 1.0.2 :*
[ *Link :* https://bit.ly/3hM6pLk ]

Dear Team,
kindly check once for Volunteers to Pensioners mapping related issues now by relogin into YSR Pension Kanuka APP.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయితీ కార్యదర్శి రిలీజ్ చేసిన సర్క్యులర్ పూర్తిగా అసంబద్ధం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ.టి.ఎస్ పథకంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఇప్పటికే సంబధిత పంచాయితీ కార్యదర్శి కి షో కాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది.
🔗 https://t.me/VolunteerConnection
🔗 https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔎 *పెన్షన్ పంపిణి డాష్ బోర్డు లింక్ || డిసెంబర్ 2021 (జిల్లా వారీగా)*
👇
[ http://bit.ly/PensionsDisbursementReport ]

// YSR Pension Kanuka //
Dear all,
We have done few changes in Volunteers mapping to Pensioners in YSR pension kanuka app like "(Latest mappings updated as per GSWS system within secretariat level only)".