🍁 *సిటిజెన్ ఔట్రీచ్ 1.13వెర్షన్ అప్డేట్ :::* (WEA/WDWS)
రాష్ట్ర ప్రభుత్వం అందించిన జగనన్న విద్యా దీవెన పథకం కింద Fee Reimbursement Amount రూపాయిలు Student యొక్క తల్లి వ్యక్తిగత ఖాతా లో జమ అయినది అని సెలెక్ట్ చేసి, Upload Acknowledgement దగ్గర Acknowledgement photo మరియు Capture Selfie Image దగ్గర (student యొక్క తల్లి మరియు WEA/WDWS) photo తీసి అప్లోడ్ చేయవలెను.
● *సిటిజెన్ ఔట్రీచ్ 1.13v :*
http://bit.ly/Citizen_OutReach_1_13v
● *విద్యా దీవెన మాన్యువల్ :*
https://bit.ly/31eSk6m

- రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
- సాయంత్రం 6 గంటల వరకు 90.7 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
- తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించిన 2.66 లక్షల మంది వాలంటీర్లు
- 60.50 లక్షల మంది పెన్షనర్ల కోసం రూ.1411.42 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
🔗 https://t.me/VolunteerConnection
- సాయంత్రం 6 గంటల వరకు 54.88 లక్షల మందికి రూ. 1280.83 కోట్ల పెన్షన్లు అందచేత
- 5 రోజుల్లో నూరుశాతం పెన్షన్ల పంపిణీ
- వాలంటీర్ల సేవలను అభింనందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విపత్తుల సమాచారం మరియు సహాయక చర్యలు కొరకు టోల్ ఫ్రీ నెం. 1070 ను సంప్రదించండి. - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
*REGARDING JVD Acknowledgement*
*Q:*
*Sol:* Take signature in a register duly mentioning that received fee reimbursement of her son/ daughter for the year and amount remitted in her account, and capture the photo,as did in the case of meeting attendance.
● *Citizen Outreach(JVD) 1.13v :*
http://bit.ly/Citizen_OutReach_1_13v
*Q:*
Sir, what is the acknowledgement proforma to upload?*Sol:* Take signature in a register duly mentioning that received fee reimbursement of her son/ daughter for the year and amount remitted in her account, and capture the photo,as did in the case of meeting attendance.
● *Citizen Outreach(JVD) 1.13v :*
http://bit.ly/Citizen_OutReach_1_13v
*పత్రికా ప్రకటన*
విజయవాడ,
తేది : 01-12-2021.
• జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు.
• 51 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం.
• డిసెంబర్ 8వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం..
• వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులందరికీ రిజిస్టర్ టైటిల్ అందిస్తాం.
• గ్రామ, వార్డు సచివాయాల్లోనే రిజిస్ట్రేషన్...
• రిజిస్ట్రేషన్ రుసుం, స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలు నూరు శాతం మినహాయింపు.
• వివరాలను వెల్లడించిన గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ మెంట్) పూర్తి స్వచ్చందమని.. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు, లబ్ధి చేకూరుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ బిల్డింగ్ లో బుధవారం నాడు జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ పథకం లక్ష్యాలను వివరించారు. డిసెంబర్ 8 నుంచి రిజిస్ట్రేషన్ పక్రియ మొదలు అవుతుందని, డిసెంబర్ 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.
హౌసింగ్ కార్పోరేషన్ లో దాదాపు 39 లక్షల మంది డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారని, వారిలో గ్రామీణ ప్రాంతంలో వారు 34లక్షల మంది, పట్ణణ ప్రాంతంలో 5లక్షల మంది ఉన్నారని అజయ్ జైన్ తెలిపారు. వారికి ఇళ్లు, స్థలాలు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి, కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి ఎటువంటి అధికారం ఉండదన్నారు. 39 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ కు దాదాపు రూ.14 వేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉందని తెలిపారు. 2000 నుంచి 2014 వరకూ వన్ టైం సెటిల్ మెంట్ కింద కేవలం వడ్డీని మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అలాంటి పథకం ఏమైనా తీసుకొస్తే బాగుంటుందని ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయని.. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి సెప్టెంబర్ నెలలో కేబినెట్ లో చర్చించి ఈ పథకాన్ని ఆమోదించారని అజయ్ జైన్ తెలిపారు.
*జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రయోజనాలు :*
పట్టా తీసుకున్న వారు, ఇల్లు కట్టుకున్న వారు.. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుందని అజయ్ జైన్ తెలిపారు. లబ్ధిదారులకు ఎంత రుణం ఉన్నా.. వన్ టైం సెటిల్ మెంట్ కింద మిగిలిన రుణం ఎంత ఉన్నా మాఫీ అవుతుందన్నారు. వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ రిటర్న్ చేయడంతో పాటు రిజిస్టర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా లబ్ధిదారులకు పూర్తి హక్కులు వస్తాయన్నారు. బ్యాంకుల్లో మార్ట్గేజ్ చేసి.. 75 శాతం వరకూ లోన్స్ తీసుకోవచ్చని తెలిపారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం కానీ, స్టాంప్ డ్యూటీ గానీ, యూజర్ ఛార్జీలు గానీ ఉండవని తెలిపారు. ఈ పథకం కింద గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. 22 (A) లో ఉన్నవాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీమ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి 22(A) జాబితా నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా భవిష్యత్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు సచివాయాల్లో 10 నిమిషాల్లో ఈ రిజిస్ట్రేషన్ పక్రియ అంతా పూర్తవుతుందన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టా తీసుకుని.. హౌసింగ్ కార్పోరేషన్ నుండి ఎటువంటి రుణం తీసుకోని వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద కేవలం రూ.10తో రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ ను పొందవచ్చనన్నారు. దీని ద్వారా లబ్ధిపొందేవారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారన్నారు. ఇది పూర్తిగా స్వచ్చంద పథకమని, ఈ పథకంలోని ప్రయోజనాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పూర్తిగా కొత్త పథకమని,, ఈ పథకం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజల్లో అహగాహన కల్పించాలని ఆయన కోరారు.
*జారీచేసిన వారు :* సహాయ సంచాలకులు, రాష్ట్ర సమాచార కేంద్రం, విజయవాడ.

WEA declaration of probation - Anathapuram .pdf
2.6 MB
*వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ అసిస్టెంట్* వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయుటకు విధి విధానాలతో మెమో విడుదల చేసిన డిప్యూటీ డైరెక్ట్,సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు వారు. తేదీ 01-12-2021 - అనంతపురం జిల్లా
*CYCLONE ALERT* ⚠️📢
☛ డిసెంబర్ 3 నుంచి 6 వరకు తుఫాను ప్రభావం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిషాల మీదుగా పడుతుంది.
☛ గంటకు 90 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం.
- వాతావరణ శాఖ

Forwarded from VOLUNTEER APPLICATIONS
🔎 *Jagananna VidyaDeevena Acknowledgement ::*
Beneficiary-Outreach District Wise Abstract Report :
( https://bit.ly/3xJKmhG )

*// Regarding JVD Acknowledgement //*
*Q:* Sir, what is the Acknowledgement proforma to upload?
*Ans ::* Take signature in a register duly mentioning that Received fee reimbursement of her son/daughter for the year and amount remitted in her account, and capture the photo,as did in the case of meeting attendance.
● *Citizen Outreach(JVD) 1.13v :*
http://bit.ly/Citizen_OutReach_1_13v
*Q:* Sir, what is the Acknowledgement proforma to upload?
*Ans ::* Take signature in a register duly mentioning that Received fee reimbursement of her son/daughter for the year and amount remitted in her account, and capture the photo,as did in the case of meeting attendance.
● *Citizen Outreach(JVD) 1.13v :*
http://bit.ly/Citizen_OutReach_1_13v
Media is too big
VIEW IN TELEGRAM
జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం ద్వారా మా లాంటి మధ్య తరగతి పిల్లలు ధైర్యంగా పై చదువులు చదవగలుగుతున్నాం!
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍁 *జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ యాప్. 1.3v ::*
👇
http://bit.ly/Citizen_OutReach_1_13v
🍁 *జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ పిడిఎఫ్ ఫైల్ ::*
👇
( https://bit.ly/3G67jhZ )
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications

వైయస్ఆర్ జిల్లా మందపల్లి గ్రామానికి చేరుకున్న సీఎం శ్రీ వైయస్ జగన్. వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి.. అక్కడి సహాయ శిబిరంలో ఉన్న వారితో మాట్లాడనున్న సీఎం. అనంతరం సీఎం ఎగుమందపల్లిలో కాలినడకన పర్యటిస్తారు.
విజయనగరం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా, ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలమేరకు అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
🔗 *టెలిగ్రామ్ ఛానల్ :* https://t.me/VolunteerConnection
☎️ *మండలాల వారీగా కంట్రోల్ రూముల నెంబర్లుః-*
» విజయనగరం ఆర్డిఓ ఆఫీస్ః 8922276888
» భోగాపురంః 8074400947
» బొండపల్లిః 9494340170
» చీపురుపల్లిః 9951520101
» దత్తిరాజేరు : 6303131206
» డెంకాడ : 9490036688
» గజపతినగరం:9963456373
» గంట్యాడ : 9440178300
» గరివిడి :9391626256
» గుర్లః 8639657970
» జామి : 9493072795
» కొత్తవలస : 9063452990
» ఎల్.కోట : 6302060131
» మెంటాడ : 6301377418
» మెరకముడిదాంః 6301740792
» నెల్లిమర్ల : 9381494140
» పూసపాటిరేగ : 9948748334
» శృంగవరపుకోట : 8500045143
» వేపాడ : 9440712421
» విజయనగరం : 9100497329

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం.
- పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారు. వారికి నా అభినందనలు
- సీఎం వైయస్ జగన్

⚠️ *Omicron:*
*భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు: కేంద్రం*
*ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్లోకి ప్రవేశించింది. భారత్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రెండు కేసులూ కర్ణాటకలో వెలుగుచూసినట్టు తెలిపింది. భారత్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో ఇప్పటివరకు 373 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.*

🍁 *సిటిజెన్ ఔట్రీచ్ 1.14v (జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్) ::*
👇
http://bit.ly/Citizen_OutReach_1_14v
👇
http://bit.ly/Citizen_OutReach_1_14v
*JVD UPDATE*
Sir/Madam Fresh registrations are opened in jnanabhumi portal check now

💥 *JVD అప్డేట్ :*
☛ జ్ఞానభూమి పోర్టల్ లో సం. 2021-22 కు గాను ఫ్రెష్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి.
☛ కొత్తగా ఈ సంవత్సరం కాలేజీ లో జాయిన్ అయిన వారు తమ కాలేజీ లోనే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.