Media is too big
VIEW IN TELEGRAM
జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం ద్వారా మా లాంటి మధ్య తరగతి పిల్లలు ధైర్యంగా పై చదువులు చదవగలుగుతున్నాం!
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍁 *జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ యాప్. 1.3v ::*
👇
http://bit.ly/Citizen_OutReach_1_13v
🍁 *జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ పిడిఎఫ్ ఫైల్ ::*
👇
( https://bit.ly/3G67jhZ )
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications

వైయస్ఆర్ జిల్లా మందపల్లి గ్రామానికి చేరుకున్న సీఎం శ్రీ వైయస్ జగన్. వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి.. అక్కడి సహాయ శిబిరంలో ఉన్న వారితో మాట్లాడనున్న సీఎం. అనంతరం సీఎం ఎగుమందపల్లిలో కాలినడకన పర్యటిస్తారు.
విజయనగరం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా, ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలమేరకు అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
🔗 *టెలిగ్రామ్ ఛానల్ :* https://t.me/VolunteerConnection
☎️ *మండలాల వారీగా కంట్రోల్ రూముల నెంబర్లుః-*
» విజయనగరం ఆర్డిఓ ఆఫీస్ః 8922276888
» భోగాపురంః 8074400947
» బొండపల్లిః 9494340170
» చీపురుపల్లిః 9951520101
» దత్తిరాజేరు : 6303131206
» డెంకాడ : 9490036688
» గజపతినగరం:9963456373
» గంట్యాడ : 9440178300
» గరివిడి :9391626256
» గుర్లః 8639657970
» జామి : 9493072795
» కొత్తవలస : 9063452990
» ఎల్.కోట : 6302060131
» మెంటాడ : 6301377418
» మెరకముడిదాంః 6301740792
» నెల్లిమర్ల : 9381494140
» పూసపాటిరేగ : 9948748334
» శృంగవరపుకోట : 8500045143
» వేపాడ : 9440712421
» విజయనగరం : 9100497329

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం.
- పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారు. వారికి నా అభినందనలు
- సీఎం వైయస్ జగన్
- పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారు. వారికి నా అభినందనలు
- సీఎం వైయస్ జగన్
⚠️ *Omicron:*
*భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు: కేంద్రం*
*ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్లోకి ప్రవేశించింది. భారత్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రెండు కేసులూ కర్ణాటకలో వెలుగుచూసినట్టు తెలిపింది. భారత్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో ఇప్పటివరకు 373 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.*

🍁 *సిటిజెన్ ఔట్రీచ్ 1.14v (జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్) ::*
👇
http://bit.ly/Citizen_OutReach_1_14v
👇
http://bit.ly/Citizen_OutReach_1_14v
*JVD UPDATE*
Sir/Madam Fresh registrations are opened in jnanabhumi portal check now
Sir/Madam Fresh registrations are opened in jnanabhumi portal check now
💥 *JVD అప్డేట్ :*
☛ జ్ఞానభూమి పోర్టల్ లో సం. 2021-22 కు గాను ఫ్రెష్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి.
☛ కొత్తగా ఈ సంవత్సరం కాలేజీ లో జాయిన్ అయిన వారు తమ కాలేజీ లోనే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.
☛ జ్ఞానభూమి పోర్టల్ లో సం. 2021-22 కు గాను ఫ్రెష్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి.
☛ కొత్తగా ఈ సంవత్సరం కాలేజీ లో జాయిన్ అయిన వారు తమ కాలేజీ లోనే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍁 *జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ కొరకు | సిటిజెన్ ఔట్రీచ్ యాప్ 1.14v ::* (WEA/WDWS/VOLUNTTER)
👇
http://bit.ly/Citizen_OutReach_1_14v
🍁 *జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ పిడిఎఫ్ ఫైల్ ::*
👇
( https://bit.ly/3G67jhZ )
🍁 *జిల్లావారీగా జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ రిపోర్ట్ ::*
👇
( https://bit.ly/3xJKmhG )
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
👇
http://bit.ly/Citizen_OutReach_1_14v
🍁 *జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ పిడిఎఫ్ ఫైల్ ::*
👇
( https://bit.ly/3G67jhZ )
🍁 *జిల్లావారీగా జగనన్న విద్యా దీవెన అక్నౌలెడ్జిమెంట్ రిపోర్ట్ ::*
👇
( https://bit.ly/3xJKmhG )
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కడప: భారీ వర్షాలు,వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. పులపుత్తూరులో 293 ఇళ్లు దెబ్బతిన్నాయని, వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తామని ప్రకటించారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి హెక్టారుకు రూ.12వేలు ఇస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. వాహనాలు కోల్పోయిన వారికి కూడా సాయం చేస్తామని సీఎం ప్రకటించారు.
🔗 https://t.me/VolunteerConnection
🔗 https://t.me/VolunteerConnection
02.12.2021 - Collectors' Meeting Notes-Updated.pptx
734.5 KB
02.12.2021 - Collectors' Meeting Notes-Updated.pptx
💥 *EBC Nestham*
ఈ. బి.సి నేస్తం లో పెండింగ్ ఉండి సోషల్ ఆడిట్ రాని లబ్దిదారుల పేర్లు, ఇప్పుడు వెల్ఫేర్ వెబ్ లాగిన్ లో డిస్ప్లే అవుతున్నాయి..
కావున వెల్ఫేర్ అసిస్టెంట్ లు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయగలరు.
ఈ. బి.సి నేస్తం లో పెండింగ్ ఉండి సోషల్ ఆడిట్ రాని లబ్దిదారుల పేర్లు, ఇప్పుడు వెల్ఫేర్ వెబ్ లాగిన్ లో డిస్ప్లే అవుతున్నాయి..
కావున వెల్ఫేర్ అసిస్టెంట్ లు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయగలరు.
💥 *జవాద్ తుఫాను సమాచారం :*
రానున్న జవాద్ తుఫాను హెచ్చరికల దృష్ట్యా తేది : 03.12.2021 మరియు 04.12.2021 లలో పాఠశాలల కు సెలవు ప్రకటించడమైనది.
- జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
రానున్న జవాద్ తుఫాను హెచ్చరికల దృష్ట్యా తేది : 03.12.2021 మరియు 04.12.2021 లలో పాఠశాలల కు సెలవు ప్రకటించడమైనది.
- జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *ఈబీసీ నేస్తం అప్డేట్ :*
ఈ.బి.సి నేస్తం లో పెండింగ్ మరియు సోషల్ ఆడిట్ రాని లబ్దిదారుల పేరులు వెల్ఫేర్ వెబ్ లాగిన్ లో ఎనేబుల్ అయ్యాయి.
🍁 *ఈబీసీ నేస్తం లాగిన్ పేజీ :*
👇
( https://bit.ly/31pJaDX )
✓ 𝐍𝐎𝐓𝐄 : వైస్సార్ భీమా పోర్టల్ లాగిన్ ఐడి & పాస్ వర్డ్ తోనే లాగిన్ అవుతుంది. || ఈబీసీ నేస్తం నగదు తేదీ 09/01/2022

OTS- Final Document .pdf
1.6 MB
💥 *జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం - OTS :*
చివరగా లబ్ధిదారులకు అందించే డాక్యుమెంట్ లో ఎక్కడ ఎక్కడా ఎవరి వివరాలు, సంతకాలు నమోదు చెయ్యాలో తెలుపుతు ఉన్న పూర్తి డాక్యుమెంట్. 👆
చివరగా లబ్ధిదారులకు అందించే డాక్యుమెంట్ లో ఎక్కడ ఎక్కడా ఎవరి వివరాలు, సంతకాలు నమోదు చెయ్యాలో తెలుపుతు ఉన్న పూర్తి డాక్యుమెంట్. 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 *జగనన్న తోడు 1.08v ::*
👇
( http://bit.ly/JaganannaThodu_1-08 )
🔳 *జగనన్న తోడు మాన్యువల్* ::
👇
( https://bit.ly/3rq5acX )
పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
★
👇
( http://bit.ly/JaganannaThodu_1-08 )
🔳 *జగనన్న తోడు మాన్యువల్* ::
👇
( https://bit.ly/3rq5acX )
పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
★
వాలంటీర్ మీ యొక్క ఆధార్ నెంబర్ తో APP లాగిన్ అవ్వాలి.