VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*

*చెప్పిన సమయానికే, చెప్పిన విధంగా, వరసగా మూడవ ఏడాది, మూడవ విడతగా*

*రాష్ట్ర వ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు రూ. 1,036 కోట్ల రైతు భరోసా సాయాన్ని రేపు క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్*
#ysrrythubharosa
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
15–18 ఏళ్ల వయసు వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్‌

రాష్ట్ర వ్యాప్తంగా 24.41 లక్షల మందికి కోవాగ్జిన్‌

టీకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి #Vaccine #Covaxin

🔎 *ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు* :
👇
( https://selfregistration.cowin.gov.in/ )

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🌡 *గ్రామ/వార్డు సచివాలయం 5.32v యాప్ నందు 36వ కోవిడ్ 19 - ఫీవర్ సర్వే అప్డేట్ చేయబడింది ::*

● 𝐏𝐥𝐚𝐲 𝐒𝐭𝐨𝐫𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/3CuAJnR ]

● 𝐀𝐏𝐊 𝐅𝐢𝐥𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/GSWS-Volunteer5-32v ]

● *కోవిడ్ 19 - 36వ ఫీవర్ సర్వే డాష్బోర్డ్ లింక్ :*
👇
[ *Link* : http://bit.ly/36thFeverSurveyDashboard ]

(అందరూ వాలంటీర్లకు షేర్ చేయండి)
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔎 𝐂𝐡𝐞𝐜𝐤 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧𝐞𝐫 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 (పెన్షనర్లు స్టేటస్)
👇
( *Link* : https://sspensions.ap.gov.in/SSP/Home/searchpensionStatus )

◆ టెలిగ్రామ్ : https://t.me/VolunteerApplications
దేశవ్యాప్తంగా నేటి నుంచి 15-18 ఏళ్లవారికి కోవిడ్‌ టీకాలు.. టీకా కోసం ఇప్పటి వరకు పేరు నమోదు చేసుకున్న 6.79 లక్షల మంది టీనేజర్లు.. తొలి డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోసు

#COVID19 #Covaxin #vaccination
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ (2021-22) :*

[ *Link* : bit.ly/3GEyim2 ]

🎯 *పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ :*

[ *Link 1* : bit.ly/3pYhyQK ]

[ *Link 2* : bit.ly/2ZIukIy ]

🎯 *పీఎం కిసాన్ బెనెఫిషరీ వివరాలు :*

[ *Link* : bit.ly/3jQL5Ij ]

రైతు యొక్క ఆధార్ నంబర్/ బ్యాంక్ అకౌంట్ నంబర్/ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి *"పీఎం కిసాన్ - రైతు భరోసా"* డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకొనగలరు. 👆
EBC_Pending_List.xlsx
168.8 KB
*ఈబీసీ పెండింగ్ లిస్ట్ (జిల్లావారీగా)*
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *OTS Payment Status Report :*

సచివాలయాల వారీగా

1. Transactions
2. Challan Generated
3. Challan Generated but Not deposited
4. Challan Generated and Deposited
5. Challan not Generated

తెలుసుకోటానికి లింక్ 👇

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/MobileLossNewReport
Biometric_Suspension030120221Jyic (1).pdf
576.6 KB
*Today Govt.of India issued Memo to all Central Govt. Offices to suspend marking of Biometric Attendance till 31-1-2022 due to prevailing Covid conditions.*
*4.92 లక్షల మందికి టీకా*

◆ ఆన్లైన్ వాక్సిన్ రిజిస్ట్రేషన్ లింక్ :
👇
( https://selfregistration.cowin.gov.in/ )
💥 *పెన్షన్ సమాచారం-WEA/WDS :*

*The unpaid pensioners with 3 failure attempts of biometric authentication for the Age Above 60 Yrs & below 15 Yrs to RBIS shall get transferred and enrolled in RBIS for making payments*

*Hence, all WEAs & WDSs are informed to take necessary action accordingly*
Forwarded from VOLUNTEER APPLICATIONS
*EBC Nestham ::*

Dear All, pls note...

Biometric Verification closed as per Department Instructions.
WIDOW పెన్షన్ కు భర్త పేరు వారి రైస్ కార్డు లో ఉన్న వాళ్ళు పెన్షన్ నిలుపుదల చేసి వుండొచ్చు.

● *సోల్లుషన్:* ●

*వాలంటీర్స్ AEPDS app లో Death క్లేర్ చేయాలి*

*Rice card(VRO లు వారి login లో death డిక్లరేషన్ ఇవ్వాలి)*

మరియు

🏘️ *HOUSEHOLD MAPPING* *(Admin సెక్రెటరీ లు వారి login లో Death అయిన వారి పేరును delete చేయాలి)* widow పెన్షన్ కు apply చేయక ముందే పైన తెలిపిన విధంగా clear చేయాలి. ఆ తరువాత డేటా సెక్రెటరీ లాగిన్ లో పెన్షన్ కు అప్లై చేయాలి sir.

OAP లో DOB లు 10 yrs ఇలా మార్చిన వారికి కూడా EKYC చేసిన తరువాత STOP చేసి ఒండొచ్చు.

ఒకసారి check చేసుకోండి.
RBIS eligible shall come from 10 am
💥 *EBC నేస్తం అప్డేట్ :*

ఈబీసీ నేస్తం *లబ్ధిదారుల బయోమెట్రిక్ వెరిఫికేషన్* సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ లో డిపార్టుమెంటు వారి ఆదేశాల మేరకు *ఆపివెయ్యటం జరిగింది.* అందరు లబ్ధిదారులు ,వాలంటీర్లు, WEA/WDS వారు గమనించగలరు.
Forwarded from VOLUNTEER APPLICATIONS
💉 *కోవిడ్ వాక్సిన్ ముఖ్యమైన లింక్స్*

☛ *కోవిడ్ వాక్సిన్ స్లాట్ బుకింగ్ లింక్ ::*
👇
https://selfregistration.cowin.gov.in/

☛ *మీ వాక్సిన్ స్టేటస్ ను షేర్ చేసే లింక్ ::*
👇
https://cdn-api.co-vin.in/api/v3/vaccination/status/knowYourStatus

☛ *కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ ను వెరిఫికేషన్ చేసే లింక్ ::*
👇

https://verify.cowin.gov.in/

☛ *వాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ::*
👇
https://selfregistration.cowin.gov.in/
------------------××××××------------------
https://t.me/VolunteerApplications
Dear All,
In view of the enhanced Pension Amount, we request all DA/WEDPS & WEAs to share the above poster in your respective Volunteers Whatsapp Groups. Also, please ensure that the Volunteer shares the poster with their HouseHold members Whatsapp groups. *Please treat this as IMPORTANT*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 *RBIS UPDATE* ::

RBIS లో రిజిస్టర్ చెయ్యబడిన మీ పెన్షన్ లబ్దిదారుల్లొ లెప్రసి పెన్షనర్లు మినహాయించి మిగిలిన పెన్షనర్లు మొదట బయోమెట్రిక్స్ ద్వారా ౩ సార్లు ఫింగర్ ప్రింట్ ఫెయిల్ అయ్యిన తరువాత మాత్రమే మీరు RBIS లోకి లాగిన్ అయ్యి, పేమెంట్ స్క్రీన్ లో రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసి RBIS ఆప్ ద్వారా పెన్షన్స్ ఇవ్వగలరు
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerApplications