VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వనున్నారు. #PRC
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం - సీఎం వైయస్ జగన్ #PRC @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్, రెగ్యులర్ పే స్కేల్ సంబంధించి గౌరవ సీఎం వారి మాటల్లో #PRC @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు MIG లే అవుట్ లో 10% రిజర్వ్ చేస్తున్నాం - సీఎం వైయస్ జగన్ #PRC @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్థులందరికీ సవరించిన రెగ్యులర్ జీతాలను జూలై జీతాల నుంచి ఇవ్వాలి. #VillageSecretariats #WardSecretariats #PRC @volunteerconnection
📝 ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో 10 తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

📝 గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.

📝 CBSE సిలబస్‌ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు.

📝 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. #10thexam #cbse
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
🎥 *ఉద్యోగులకు మంచి చేయాలని తపన, తాపత్రయంతో ప్రతి అడుగు వేస్తున్నాం.* #PRC
*విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నటువంటి వారికి కోవిడ్ -19/Omicron సంబంధించిన విధివిధానాలు :* #Omicron
*బేసిక్ పే ఆధారంగా పెరిగే జీతం(రూపాయాల్లో)* #PRC #WardSecretariats #VillageSecretariats #GovtEmployees @volunteerconnection
*ఉద్యోగ నేతల మాట..* #PRC #WardSecretariats #VillageSecretariats @volunteerconnection
ఉద్యోగులకు అత్యుత్తమ పీఆర్సీ అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు - సజ్జల రామకృష్ణారెడ్డి
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఉద్యోగుల పక్షపాతి సీఎం వైయస్ జగన్‌..*
అనుకున్న దానికంటే ఎక్కువే చేసినందున సీఎం గారికి హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు. #PRC #Employees #AndhraPradesh @volunteerconnection
We have received reports that some of sachivalayam staff have exited all official Whatsap groups and given a call for boycott of official duties. Please check immediately, talk to them and see that they rejoin the official groups immediately and attend to all official duties. Mega OTS melas have been planned on Monday. Please talk to them and sort it out immediately. Please tell them clearly that Government will be forced to take firm action in case they create any hindrance to Government work. In case they have any issues, they can always represent to Government but this kind of attitude will not be tolerated. By today afternoon they shall join back all official groups and also attend duties - *AJAY JAIN Sir*
💥 *గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది అందరికి ముఖ్య గమనిక :*

👇HRMS UPDATE:

From this month onwards leave / regularisation applied in HRMS will be considered only when it was approved by concern authority, otherwise it will be treated as absent..
It is to inform that the Special Chief Secretary to Government GSWS Department desires to convene a meeting with Village/Ward Secretariats Employees Associations on 10.01.2022 at 3:00 PM at 3 rd Floor Conference Hall , Nirman Bhavan, Autunagar, Vijayawada. Requested to attend to the said meeting. In view of Covid it may be limited to 2 Representatives from each Association.

with regards

Forwarded As Received
*ఏపీలో నైట్ కర్ఫ్యూ లేదు*
*//కోవాక్సిన్ బూస్టర్ డోస్//*

☛ 2డోసు తీసుకున్న6 నెలలకు కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.

☛ 2 డోసు తీసుకున్న వారితో పోలిస్తే బూస్టర్‌ డోసు తీసుకున్న వారిలో డెల్టాని నిలువరించే యాంటీబాడీల వృద్ధి 5రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

☛ బూస్టర్‌డోసుపై చేసిన ప్రయోగాలకు సంబంధించి వివరాలను శనివారం విడుదల చేసింది. 90%లో తీవ్రమైన కొవిడ్‌ స్ట్రెయిన్‌లను సైతం నిలువరించే శక్తిగల యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు పేర్కొంది. బూస్టర్‌డోసు తీసుకోవడం ద్వారా ఎక్కువకాలం పాటు తీవ్ర కొవిడ్‌ నుంచి రక్షణ పొందొచ్చని పేర్కొంది.
◆ For More Updates Join @VolunteerConnection
📰 🅝︎🅔︎🅦︎🅢︎ - 🅟︎🅐︎🅟︎🅔︎🅡︎🅢︎
ఈ రోజు న్యూస్ పేపర్ ల కోసం కింద లింక్ ఓపెన్ చేసి చూడగలరు. @volunteerconnection #News