★ APCFSS 1.19V మంచిగా పని చేస్తుంది. మీలో ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొనని వారుంటే ఈ క్రింది టెలిగ్రామ్ లింక్ (APK ఫైల్) ద్వారా ఇన్స్టాల్ చేసుకొనగలరు. - @VolunteerConnection
♨️ APCFSS 1.19V - https://t.me/VolunteerConnection/584

🌟 కుల ధ్రువీకరణ రసీదు నంబరుతో చేయూత' దరఖాస్తు - @VolunteerConnection
♨️ APCFSS 1.19V - https://t.me/VolunteerConnection/584
♨️ APCFSS 1.19V - https://t.me/VolunteerConnection/584
♨️ ఆంధ్రప్రదేశ్ ఇల్లుపట్టాల 2020 జాబితా కోసం :
https://apgovhousing.apcfss.in/SearchBeneficiaryNew.do
Ⓜ️ Telegram Channel : https://t.me/VolunteerConnection
♨️ TIDCO - 2020 హోసింగ్ లిస్ట్ కోసం : https://pmaymis.gov.in/Open/Find_Beneficiary_Details.aspx

★ AePDS - AP 4.5V లో టెక్నికల్ సమస్యలున్నాయని వినడం జరిగినది. మీ ఫోన్ లో అవ్వడం లేదని కంగారు పడకండి. మరొక్క క్రొత్త వెర్షన్ తో విడుదల అయ్యే అవకాశం కలదు. - @VolunteerConnection
🥇నమస్తే వాలంటీర్స్ 🙏 మీ క్లస్టర్ పరిధిలో ఉండే **వై.యస్.ఆర్. చేయూత** లబ్ధిదారుల యొక్క అప్లికేషన్స్ అన్నింటిని ఆన్లైన్ లో పూర్తి చేశార!?
Anonymous Poll
54%
నావన్నియు ఆన్లైన్ లో పూర్తి చేశాను. 😉
40%
నేను ఇంకా చేయలేదు/కొన్ని మిగిలున్నాయి. 🙄
6%
నేను ఒక్కటి కూడా చేయలేదు 😏
GSWS - Attendance.pdf
289.7 KB
Biometric Attendance - @VolunteerConnection
♨️ నవశకం లాగిన్ లో కొత్త అప్డేట్ :-
డిజిటల్ అసిస్టెంట్ ల లాగిన్ లో కొత్తగా Re Printing మరియు కొత్త ఫోటోలు అప్లోడ్ ఆప్షన్లు ను చేర్చినారు, ఈ ఆప్షన్ ద్వారా హెల్త్ కార్డులలో ఏమైనా పొరపాట్లు ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అనగా ప్రింటింగ్ మిస్టేక్ లు/ తప్పుగా ప్రింట్ అయి వచ్చిన ఫోటోలు, ఫోటో లేనివి ఇలాంటి కార్డులను సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో సరి చేసుకోవచ్చును.
బెనిఫిషరీ ఫోటోను డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో కొత్త ఫోటో అప్లోడ్ కోసం కేటాయించిన నిర్ణీత బాక్సులో (Change in family Photo) ఆను బాక్సులో ఫిట్ అయ్యే విధంగా క్లారిటీ ఉన్న ఫోటోలు అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లాగిన్లో అప్రూవల్ కోసం వెళ్తాయి.
Ⓜ️ Telegram Channel : https://t.me/VolunteerConnection
వాటిని ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ గారు పరిశీలించిన తరువాత సరైన వాటిని కొత్త కార్డుల ప్రింటింగ్ కోసం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు సిఫారసు చేస్తారు.
ఇదేవిధంగా గా కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు లకు దరఖాస్తు చేసుకునేవారు కూడా డిజిటల్ అసిస్టెంట్ ల లాగిన్ లో వారి వివరాలు అప్లోడ్ చేసుకోని 20 రోజుల లోపల కొత్త కార్డులను పొందవచ్చు. - @VolunteerConnection