VOLUNTEER 🤝 CONNECTION
36.4K subscribers
3.49K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Sakshi_AP_07-07-2020.pdf
9.7 MB
📰 "సాక్షి పేపర్" - 07/07/2020 - @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🕴️విధి నిర్వహణలో తన విలువైన సేవలను ప్రజలకు, అధికారులకు అందిస్తూ, ఏంతో భవిష్యత్తు కలిగిన శ్రీ తమ్మిరెడ్డి మల్లికార్జున గారు గ్రామ వాలంటీర్ మండపం గ్రామము, తోటపల్లిగూడూరు మండలము వారు దురదృష్టవశాస్తూ నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరం. శ్రీ తమ్మిరెడ్డి మల్లికార్జున గారి మృతికి నా తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్నీ ప్రార్ధిస్తున్నాను. జిల్లా పంచాయతీ అధికారి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
From GSWS state tech team Questions & Their Solutions till Now.

📲 వైఎస్సార్ చేయూత పథకం ఆన్లైన్ ప్రక్రియలో సందేహాలు మరియు సమాధానములు

🌟 Ysr cheyutha common Errors from the field level :

1️⃣ ప్రశ్న Beneficiary and Spouse/Head of the Family are not in same family/Household details అనే మెసేజ్ కనిపిస్తే.

🅰️ జవాబు ఈ సమస్యని department అధికారులు పరిష్కరించటం జరిగినది.


2️⃣ ప్రశ్న No Details Available for the given HASH.

🅰️ జవాబు ఆ కుటుంబాన్ని మరో సారి HH mapping చెయ్యాలి. 24గంటల తరువాత update అవుతుంది .


3️⃣ ప్రశ్న Exception Occoured (VFD-1089)

🅰️ జవాబు సర్వర్ మరియు నెట్వర్క్ స్లో అవ్వటం వలన ఈ సమస్య వస్తుంది. కొంత సమయం తర్వాత ప్రయత్నిస్తే అవుతుంది.

+ Telegram : @VolunteerConnection

4️⃣ ప్రశ్న Only Female Beneficiaries are Eligible (VSWS GENDER:MALE)

🅰️ జవాబు department అధికారులు వద్ద నుండి సమాధానం ఇంకా రావాల్సి ఉంది. త్వరలో వస్తుంది.


5️⃣ ప్రశ్న Please Fill Application Again and Try (I.F E.W.P)

🅰️ జవాబు సర్వర్ నెట్వర్క్ స్లో అవ్వటం వలన ఈ సమస్య వస్తుంది. కాసేపు ఆగి ప్రయత్నించండి.

Ⓜ️ TELEGRAM CHANNEL : https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚫 గుంటూరు జిల్లా, నరసరావుపేట 20 వార్డ్ లో తమకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆగ్రహించి వార్డ్ వాలంటీర్ శ్రీను గారిని, అతని భార్య పై దాడి చేసిన స్థానికులు. భార్య సొమ్మసిల్లి పడి పోవటంతో ఆస్పత్రికి తరలింపు.
పోలీసుల రాక తో సద్దుమణిగిన వివాదం. @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💰 వాలంటీర్స్!! మీకు శాలరీ క్రెడిట్ అయ్యిందా!?
Anonymous Poll
17%
అయ్యింది 👍
83%
అవ్వలేదు 👎
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Sir/Madam,
Pl Note.
last date for cheyutha application extended to 15th of this month.

GSWS Dept.
Tadepalli.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఆరోగ్యశ్రీ_అప్లికేషన్స్.pdf
2.1 MB
👩‍⚕️ ఆరోగ్య శ్రీ అప్లికేషన్స్ 👩‍⚕️

1️⃣. హెల్త్ కార్డు నందు సభ్యుల నమోదు కొరకు దరఖాస్తు.
2️⃣. క్రొత్త హెల్త్ కార్డు కొరకు దరఖాస్తు
3️⃣. హెల్త్ కార్డు నందు మార్పులు కొరకు దరఖాస్తు.
4️⃣. హెల్త్ కార్డు నందు సభ్యులను తొలగించుటకు కొరకు దరఖాస్తు.

📲https://t.me/VolunteerConnection

పై నాలుగు రకాల దరఖాస్తులు ఈ ఒక్క PDF లో పెట్టడం జరిగినది కలవు. మీ తోటి వారికి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు ఈ @VolunteerConnection ఛానల్ లోనికి జాయిన్ అవ్వండి. మీకు PDF కనపడకపోతే ఈ క్రింది లింక్ ద్వారా మీ టెలిగ్రామ్ యాప్ లో చూడవచ్చును.

Ⓜ️ HEALTH CARD APPLICATIONS LINK : https://t.me/VolunteerConnection/633
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
చిరు_వ్యాపారుల_గుర్తింపు_పత్రం_.pdf
89.4 KB
🍂 చిరు వ్యాపారుల గుర్తింపు పత్రం PDF ఫైల్ - @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🍃 జగన్న ఇంటి స్థలం పట్టా ఫైల్ తయారీ!. @VolunteerConnection