VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
SUPPY OF SMART PHONES to VILLAGE-WARS SECRETARIATS.pdf
479.3 KB
Supply OF SMART PHONES to VILLAGE-WARS SECRETARIATS.pdf
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
● *JVD* :: The eligible and ineligible lists of JVD scheme are displayed in navasakam logins.

All WEAs and WEDPSs are requested to take print and display them in their secretariat and take a picture of the displayed lists for record as part of social audit.
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
💥జగనన్న విద్యా దీవెన

జగనన్న విద్య దీవెన కింద కొంత మంది విద్యార్థులు వెరిఫికేషన్ అవ్వకుండా అనర్హుల జాబితాలో కి వెళ్లారు.. వారు తమ సమీప సచివాలయంలో సంప్రదించి వెరిఫికేషన్ చేయించుకుంటే పైన జాబితాలో ఎలిజిబుల్ లోకి వస్తారు..
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
ఏపీలో కోవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు.
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర​ సర్వే కొనసాగించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌.. లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయాలని అధికారులకు సూచించారు
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
● "1st Phase Eligible /Ineligible list for Display".
● "JVD Notices to Ineligible Students" options enabled in WEA login #JVD
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
🌿 *వాలంటీర్లు యొక్క పనితనాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం సిటిజన్స్ నుండి పై 👆 మూడు ప్రశ్నలను మెసేజ్లు ద్వారా అడుగుతున్నారు.*
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection

👆👆ఈ సర్వే వాలంటీర్లు చేయనవసరం లేదు.. ప్రభుత్వం నేరుగా సిటిజెన్స్ కి లింక్ రూపము లో మెసేజ్ పంపి వాలంటీర్లు పనితనం గూర్చి feedback తీసుకొంటుంది. ఒకసారి పై పిక్చర్ లో మొదటి స్క్రీంషాట్ చూడండి. 👆
■ రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ మరియు వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా 571.57 కోట్ల రూపాయలను నేడు రైతన్న ఖాతాలకు జమకానున్నాయి.
● 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : @volunteerconnection
🌿 *ఫిబ్రవరి 22న ,జగనన్న తోడు మూడో విడత* @volunteerconnection
1 ) *FEB 11th lopu college lo register cheskunna students data matrame eligible/Ineligible list lo vostadi*

*Feb11 th tarvata register cheskunnavi, 10days tarvata update chestaru*

2) *Last two years lo objection raise chesi ., MPDO/MC confirm chesthe, ipudu ineligible lo raavu (WEA/WEDPS ineliigble lo pettina kuda)*

*3) Objection raise option today/tmw enable chestaru* #JVD
● 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : @volunteerconnection
💥 *జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్ సమాచారం :*

Chedodu link will be live after 2 days. Some payments are still under process.
● 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : @volunteerconnection
🌾 𝐞-𝐜𝐫𝐨𝐩 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :రబీ వరి పంట నమోదు ప్రక్రియ ప్రారంభం. ప్రతి ఒక్క రైతు E-crop నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పంట నమోదు ప్రక్రియ కేవలం వరి పంటకు మాత్రమే అవుతుంది. వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న రైతులకు తెలియజేయగలరు
ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి
JVD :: "JVD Mother Name Correction" option provided in WEA login.
● 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : @volunteerconnection
🎓 *జగనన్న విద్యా దీవెన: అర్హుల అనర్హుల విద్యార్థుల జాబితా విడుదల ::*

➤ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కి సంబంధించి 2021-22 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా సచివాలయంలో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్లందరికీ కూడా ప్రస్తుతం అర్హుల మరియు అనర్హుల జాబితా అనేది రావడం జరిగింది.

➤ ఎవరైతే సచివాలయంలో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ జరిగిందో వారందరికీ సిస్టం ఆటోమేటిక్ గా జాబితా పంపించడం జరిగింది.

➤ ఎవరైతే అనర్హత జాబితాలో ఉన్నారో ఆ విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఒకసారి జాబితా చూసుకొని ఎవరైతే ఆ లిస్ట్ లో వచ్చారో వాళ్లంతా కూడా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నిజంగా వఅర్హత ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ ను సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సచివాలయంలో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే వాళ్ళు అప్ప్రొవె చేసిన తర్వాత పై లెవెల్ కి పంపిస్తారు.
అలాంటి వాళ్ళవి తర్వాత అర్హత ఉంటే అర్హుల జాబితాలోకి రావడం జరుగుతుంది.

➤ ఎవరైతే ఈ అనర్హుల జాబితాలో వచ్చారో వాళ్ళందరికీ కూడా తగిన కారణం చూపిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక కాపీ స్టూడెంట్ / స్టూడెంట్ తల్లి తండ్రిలకు కి అందజేయాల్సి ఉంటుంది. వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత మరొక కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులు అందుకున్న రెండు రోజుల్లో అప్లోడ్ చేయాలి. అంర్హుల జాబితాలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 21 లోగా ఈ సంబంధించిన పత్రాలు సచివాలయంలో అందచేయాల్సి ఉంటుంది.

➤ ప్రస్తుతం ఉన్నటువంటి అర్హుల అనర్హుల జాబితాను ఫిబ్రవరి 11, 2022 వరకూ వెరిఫికేషన్ చేసినటువంటివి తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత కూడా కాలేజీలో రిజిస్ట్రేషన్, సచివాలయంలో వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగిన వాళ్ళందరికీ కూడా తర్వాత మరొక పది రోజుల్లోగా మరొక అర్హుల అనర్హుల జాబితా ను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదు.

➤ విద్యార్థి / కుటుంబ సంతకంతో కూడిన నోటీస్ ను రెండు రోజుల్లోగా అప్లోడ్ చేయాలి.

➤ ఫిబ్రవరి 21, 2022 లోపు నోటీసు లో ఉన్న కారణాన్ని అనుసరించి తగిన ఆధారాలతో సచివాలయం లో అందచేయాలి.

➤ కొంతమంది విద్యార్థులు కనీసం ఇంకా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కూడా చేయించుకోలేదు. అలాంటి వాళ్లందరికీ కూడా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ హౌసెహోల్డ్ ఎక్కడ మ్యాప్ అయ్యిందో ఆ సచివాలయంలో చేయించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా కొంతమంది విద్యార్థులు వేరే సచివాలయం మ్యాప్ అయిపోవడం జరిగింది అలాంటి వాళ్లందరికీ ఇదివరకే పది రోజుల క్రితం రెండు సార్లు ఎస్ఎంఎస్ పంపించడం జరిగింది.

➤ ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోని వారందరూ కూడా అనర్హుల జాబితాలోకి అయితే వెళ్లి పోవడం జరుగుతుంది ఈ సంవత్సరానికి అటువంటి విద్యార్థులు ఎవరికి కూడా కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విడుదలకాదు అని గమనించాలి.

➤ వేరే సచివాలయంకు సంబంధించి విద్యార్థులు మరొక సచివాలయంలో మ్యాప్ అయినట్లయితే అలాంటివారు మా సచివాలయానికి సంబంధించిన వారు కాదు అని అప్డేట్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది.
📍YSR CHEYUTHA/EBC NESTHAM పథకాలకు సంబంధించి కొంతమంది లబ్ధిదారులకు *UNDER PROCESS* OR *YET TO PAY* OR *FAILED* అని ఉన్న వాటికి సంబంధించి *GSWS* వారు ఇచ్చిన *ANSWER*

Pending payments will be made as per payment schedule. Pl Ask them to wait
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
📍 *PENSION KANUKA* ::
All missing pension applications have been pushed today. Pls check. @volunteerconnection
📍 *Farmers Update : Check Input Subsidy Status Link :*
👇
https://ysrrythubharosa.ap.gov.in/INSSTATUS/RB/inputsubsidystatus
ప్రకృతి విపత్తుల సహాయ నిధి - తుఫాన్ వల్ల పంట నష్ట పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ
🌿 *JVD ::* Objection Raising for Ineligible students for 2021-22 " option enabled in WEA login.
Dear all,

Gsws regular backup schedulers are running.

All GSWS apps and website will be in live from 9.30AM. Sorry for inconvenience.

Thank you