VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి
JVD :: "JVD Mother Name Correction" option provided in WEA login.
● 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : @volunteerconnection
🎓 *జగనన్న విద్యా దీవెన: అర్హుల అనర్హుల విద్యార్థుల జాబితా విడుదల ::*

➤ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కి సంబంధించి 2021-22 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా సచివాలయంలో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్లందరికీ కూడా ప్రస్తుతం అర్హుల మరియు అనర్హుల జాబితా అనేది రావడం జరిగింది.

➤ ఎవరైతే సచివాలయంలో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ జరిగిందో వారందరికీ సిస్టం ఆటోమేటిక్ గా జాబితా పంపించడం జరిగింది.

➤ ఎవరైతే అనర్హత జాబితాలో ఉన్నారో ఆ విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఒకసారి జాబితా చూసుకొని ఎవరైతే ఆ లిస్ట్ లో వచ్చారో వాళ్లంతా కూడా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నిజంగా వఅర్హత ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ ను సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సచివాలయంలో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే వాళ్ళు అప్ప్రొవె చేసిన తర్వాత పై లెవెల్ కి పంపిస్తారు.
అలాంటి వాళ్ళవి తర్వాత అర్హత ఉంటే అర్హుల జాబితాలోకి రావడం జరుగుతుంది.

➤ ఎవరైతే ఈ అనర్హుల జాబితాలో వచ్చారో వాళ్ళందరికీ కూడా తగిన కారణం చూపిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక కాపీ స్టూడెంట్ / స్టూడెంట్ తల్లి తండ్రిలకు కి అందజేయాల్సి ఉంటుంది. వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత మరొక కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులు అందుకున్న రెండు రోజుల్లో అప్లోడ్ చేయాలి. అంర్హుల జాబితాలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 21 లోగా ఈ సంబంధించిన పత్రాలు సచివాలయంలో అందచేయాల్సి ఉంటుంది.

➤ ప్రస్తుతం ఉన్నటువంటి అర్హుల అనర్హుల జాబితాను ఫిబ్రవరి 11, 2022 వరకూ వెరిఫికేషన్ చేసినటువంటివి తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత కూడా కాలేజీలో రిజిస్ట్రేషన్, సచివాలయంలో వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగిన వాళ్ళందరికీ కూడా తర్వాత మరొక పది రోజుల్లోగా మరొక అర్హుల అనర్హుల జాబితా ను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదు.

➤ విద్యార్థి / కుటుంబ సంతకంతో కూడిన నోటీస్ ను రెండు రోజుల్లోగా అప్లోడ్ చేయాలి.

➤ ఫిబ్రవరి 21, 2022 లోపు నోటీసు లో ఉన్న కారణాన్ని అనుసరించి తగిన ఆధారాలతో సచివాలయం లో అందచేయాలి.

➤ కొంతమంది విద్యార్థులు కనీసం ఇంకా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కూడా చేయించుకోలేదు. అలాంటి వాళ్లందరికీ కూడా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ హౌసెహోల్డ్ ఎక్కడ మ్యాప్ అయ్యిందో ఆ సచివాలయంలో చేయించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా కొంతమంది విద్యార్థులు వేరే సచివాలయం మ్యాప్ అయిపోవడం జరిగింది అలాంటి వాళ్లందరికీ ఇదివరకే పది రోజుల క్రితం రెండు సార్లు ఎస్ఎంఎస్ పంపించడం జరిగింది.

➤ ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోని వారందరూ కూడా అనర్హుల జాబితాలోకి అయితే వెళ్లి పోవడం జరుగుతుంది ఈ సంవత్సరానికి అటువంటి విద్యార్థులు ఎవరికి కూడా కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విడుదలకాదు అని గమనించాలి.

➤ వేరే సచివాలయంకు సంబంధించి విద్యార్థులు మరొక సచివాలయంలో మ్యాప్ అయినట్లయితే అలాంటివారు మా సచివాలయానికి సంబంధించిన వారు కాదు అని అప్డేట్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది.
📍YSR CHEYUTHA/EBC NESTHAM పథకాలకు సంబంధించి కొంతమంది లబ్ధిదారులకు *UNDER PROCESS* OR *YET TO PAY* OR *FAILED* అని ఉన్న వాటికి సంబంధించి *GSWS* వారు ఇచ్చిన *ANSWER*

Pending payments will be made as per payment schedule. Pl Ask them to wait
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
📍 *PENSION KANUKA* ::
All missing pension applications have been pushed today. Pls check. @volunteerconnection
📍 *Farmers Update : Check Input Subsidy Status Link :*
👇
https://ysrrythubharosa.ap.gov.in/INSSTATUS/RB/inputsubsidystatus
ప్రకృతి విపత్తుల సహాయ నిధి - తుఫాన్ వల్ల పంట నష్ట పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ
🌿 *JVD ::* Objection Raising for Ineligible students for 2021-22 " option enabled in WEA login.
Dear all,

Gsws regular backup schedulers are running.

All GSWS apps and website will be in live from 9.30AM. Sorry for inconvenience.

Thank you
■ *JVD ఇన్ ఎలిజిబుల్ నోటీస్ మీద పేరెంట్ సైన్ చెయ్యను అంటున్నారు. అటువంటి వాటిని ఏమి చెయ్యాలి??*
👇 👇 👇
Pl paste on wall of their house through volunteer and take photo of it. You can upload the same.
Attendance app not working properly.
Attendance app working now
JVD notice లు స్టూడెంట్స్ కి అందజేసి, సైన్డ్ copies లను navasakam సైట్ లో upload చేస్తుంటే....failed to upload అంటుంది.

దానికి సొల్యూషన్ NOTICE PDF లో కాకుండా JPG ఫార్మాట్ లో UPLOAD చేయండి సబ్మిట్ అవుతాయి.
Urgent message from Collector Peshi & JC (V WS&D) offices
------------------------‐-----‐-------‐----
As per the Instructions of Collector Mam & JC (V WS&D) sir it is instructed to all DA/WEDPSs & WEA/WWDSs to get stitched their Uniform immediately, Coming Monday second session probebly will have District leve work shop on "spandana quality Redressal " With Collector Mam and JC(V WS&D) Sir, So make sure all should come with uniform without fail.
Who will come without uniform or Abscent will be considered for respective punishment.

Thank you all

Regards
_
Collector Peshi& JC(V WS&D ) office
Vizianagaram
రేపు(ఫిబ్రవరి 17) విజయవాడలో నేషనల్ హైవే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు

బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారు, సీఎం జగన్ గారు @volunteerconnection
🏘️ పేదలందరికీ ఇళ్లు | పట్టా మంజూరైన 18 నెలల్లోగా ఇల్లు కట్టాలన్నది ప్రభుత్వ నిబంధన లేదంటే పట్టాను రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది. - అజయ్ జైన్ గారు
------------------××××××------------------
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ 💐
💥All welfare secretaries

Undisbursed pensions amount not remitted to SERP account. Please all the WEAs and WDS please remitt the undisbursed pension amount immediately by today it self without fail.
● 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : @volunteerconnection
Adhar Seeding & Deseeding with Energy Meters.pdf
1.4 MB
🍂 *Adhar Seeding & Deseeding with Energy Meters.pdf - PS Gr-VI(DA)/WEDPS :*
👇
[ https://bit.ly/3JxLKJ1 ]
@volunteerconnection
🌾 *ఈ-క్రాప్ అప్డేట్ :* రబీ సీజన్ కి సంబంధించి రైతు భరోసా udp యాప్ లో పంట నమోదు ప్రక్రియ జరుగుతుంది. రైతులు తమ పొలం పాస్ బుక్ Xerox మరియు ఆధార్ కార్డు తీసుకొని రైతు భరోసా కేంద్రాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదించగలరు. @volunteerconnection