Sakshi_AP_08-07-2020.pdf
10.8 MB
📰 "సాక్షి పేపర్" - 08/07/2020 - @VolunteerConnection
Ap Volunteer_1.20.apk
3.7 MB
🗣️ AP VOLUNTEER (APCFSS) 1.20 వెర్షన్ APK ఫైల్ - @VolunteerConnection
🕹️ Telegram Channel Link
https://t.me/VolunteerConnection/645
» మీ ఫోన్ లో V1.19 uninstall చేసి, V1.20 install చేసుకొనగలరు.
♨️ APCFSS 1.18V - https://t.me/VolunteerConnection/523
♨️ APCFSS 1.19V - https://t.me/VolunteerConnection/584
♨️ APCFSS 1.20V - https://t.me/VolunteerConnection/645

Every year, YSR's birth anniversary will be celebrated YSR's Jayanti as 'Farmer's Day'. - @VolunteerConnection
💰 విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి , ప్రకాశం, కర్నూల్,కృష్ణ, నెల్లూరు.. జిల్లాల్లో వాలంటీర్స్ కి శాలరీ పడుతుంది.
♨️ State Level JagannaThodu Report - జగనన్న తోడు కి సంబంధించిన డాష్ బోర్డు రిపోర్ట్ లింక్ ప్రభుత్వం విడుదల చేసింది.
♨️ LINK: https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JagannaThoduReport
మీ తోటి వాలంటీర్స్ అందరికి షేర్ చేయండి - @VolunteerConnection
♨️ LINK: https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JagannaThoduReport
మీ తోటి వాలంటీర్స్ అందరికి షేర్ చేయండి - @VolunteerConnection
🍃 సచివాలయంలో వాలంటీర్స్/సెక్రెటరీలు హాజరు కొరకు బయోమెట్రిక్ పరికరం (ఐరిష్ పరికరం) - @VolunteerConnection
🕸️ కరోనా వైరస్ ఏ వస్తువుపై ఎంత సేపు ఉంటుంది!? - @VolunteerConnection
👏 శభాష్ వలంటీర్ 12 కిలోమీటర్ల విశాఖ ఏజెన్సీ కొండ మార్గంలో డోలీ మోత. ఆస్పత్రికి గర్భిణి తరలింపు. శిశువు మృతి.. తల్లి క్షేమం. గర్భిణిని డోలీలో తీసుకొస్తున్న వలంటీర్ సుబ్బారావు, కుటుంబ సభ్యులు - @VolunteerConnection
వాలంటీర్స్, మీ APCFSS 1.20V లో వైయస్ఆర్ చేయూత ఆన్లైన్ అప్లికేషన్ లో Unable to Fetch caste certificate details. Please try after 1 day అనే ఎర్రర్ అనేది సర్వర్ సమస్య వలన వస్తుంది మీరు కంగారు పడకండి. కొంత సమయం ఆగి మరల ఆన్లైన్ లో ప్రయత్నించండి - @VolunteerConnection
Pension new appilication.pdf
154.6 KB
🔖 వైయస్ఆర్ పెన్షన్ కానుక యొక్క క్రొత్త అప్లికేషన్ ఫారం - @VolunteerConnection
☀️ జగనన్న తోడు ☀️
నవరత్నాల అమలులో భాగంగా "జగనన్న తోడు" పథకంలో భాగంగా చిరు వ్యాపారుల అభివృధ్ధిని ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరికి రూ.10,000లు లోపు వడ్డీ లేని ఋణం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఋణం తిరిగి చెల్లించవలెను.
1️⃣ కావున వాలంటీర్లు అందరూ మీ పరిధిలోగల చిరువ్యాపారులను సర్వే చేసి, వివరాలు మీకు ఇవ్వబడిన గ్రామవాలంటీర్ యాప్ లో నమోదుచేయగలరు. ఈ సర్వేకు చివరితేది 13 జూలై 2020 వరకు మాత్రమే ఉంది.
2️⃣ ఈ పథకానికి కావలసిన అర్హతలు
👉18 సం.లు నిండి ఉండాలి.
👉నెలసరి ఆదాయం రూ.10,000ల లోపు ఉండాలి
👉పొలం 10 ఎకరాల లోపు ఉండాలి.
👉విద్యుత్ వినియోగం 300యూనిట్లలోపు ఉండాలి.
👉ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు
👉నాలుగు చక్రాల వాహనం కలిగియుండరాదు.
👉షాపు రిజిష్ర్టేషన్ గుర్తింపు పత్రం ఉండవలెను.
3️⃣ ఈ పథకానికి చిరువ్యాపారులు, తోపుడు బండ్లు మీద, గంపలలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు అర్హులు.
♏ Telegram Channel : https://t.me/VolunteerConnection/662
4️⃣ ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి రూ.10,000వ డ్డీలేని ఋణం ఇవ్వబడుతుంది.అనగా మొదటగా ఋణగ్రహీత ఋణం తిరిగి చెల్లించవలెను. ఈ ఋణానికి కాబడిన పూర్తి వడ్డీని ప్రభుత్వం ఋణగ్రహీతకు తిరిగి చెల్లింస్తుంది..
5️⃣ 🌟అనర్హులకు అప్లై చేస్తే పూర్తి బాధ్యత వాలంటీర్లదే అవుతుంది.🌟 @VolunteerConnection