💥 *Rice Cards అప్డేట్ - VRO :*
VRO వారి VSWS లాగిన్ లో రైస్ కార్డు లు MRO లాగిన్ కు విజయవంతం గా ఫార్వర్డ్ అవుతున్నాయి. పెండింగ్ ఉన్నవారు క్లియర్ చేసుకోగలరు.

రైస్ కార్డ్స్ అన్నిటికి పరిష్కారం దొరకలేదు . చాలా మందికి ఈ. కె.వైసి కి కార్డ్స్ ఓపెన్ కూడా కావడం లేదు. కొన్ని కొన్ని కార్డ్స్ మాత్రమే విర్వో గారు లాగిన్ నందు ఫార్వర్డ్ అవుతున్నాయి. రైస్ కార్డ్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. గమనించగలరు.
OTS District wise /mandal wise /Secretariat wise payment status link
Select ots/mobile which payment status u want select those
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/MobileLossNewReport

గ్రామ వార్డు వాలంటరీ యాప్ GSWS వాలంటీర్స్ హౌస్ ఓల్డ్ సర్వేల్లో కుటుంబ వివరములు ఆటోమేటిక్ గా అప్ డేట్ అయి ఉన్నవి
వాలంటీర్స్ HOUSEHOLD సర్వేలోని కుటుంబ సభ్యులలో లో AGE & Gender సింగల్ సింగల్ గా విడిపోయిన ఫ్యామిలీ లు అన్ని కలిపి ఒకే ఫ్యామిలీ గా ఆటోమేటిక్ గా ఏర్పడింది
ప్రతి యొక్క వాలంటీర్ మీ హౌస్ సర్వే ను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి

రేపే (మార్చ్ 16 న) జగనన్న విద్యా దీవెన నాలుగో విడత. విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 11:00 గం.లకు అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
హౌస్ హోల్డ్ మాపింగ్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయినప్పటికీ ప్రెసెంట్ 14.03.2022 ఉదయం ఉన్న హౌస్‌హోల్డ్ సర్వే ఆధారం గానే డేటా ఫెచ్ అవుతుంది.
చాలా మంది వాలంటీర్స్ పెళ్లిళ్లు అయిన వారిని అత్తగారు ఇంట్లో హౌస్‌హోల్డ్ మాపింగ్ చేయలేదు. ఆరోగ్యశ్రీ డేటా మొత్తం హౌస్‌హోల్డ్ మాపింగ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డ్స్ కి కూడా త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది అని ఆశిద్దాం

💥 *Pastors Honorarium Update :*
Application Form for Honororium to church Pastors enabled in EBC Nestham Portal WEAs/WWDSs Web login.
*Link :* 👇👇
http://36.255.253.252:8080/Login.aspx

చాలా మంది ఆఫీసర్స్ పెన్షన్స్ చేసేటపుడు ఎదుర్కొంటున్నా సమస్యలు హౌస్ హోల్డ్ మాపింగ్ లో పేరు క్యాస్ట్, ఇన్కమ్ లో ఉన్న పేరుతో మ్యాచ్ అవ్వవలెను అప్పుడే పెన్షన్ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అలా లేని యెడల అప్డేట్ ఈ. కె.వైసి ఆధార్ లో ఉన్న పేరు ఎలా వుందో అలానే వస్తుంది.
Honorarium_to_Pastors_Communication_of_process_flow_for_completing.pdf
1.1 MB
Honorarium to Pastors - Communication of process flow for completing the identification of eligible pastors
Apply for Honorarium.pdf
1.1 MB
Apply for Honorarium Help Document
*Honorarium To Church Report Dash Board District Wise Link :* 👇
http://36.255.253.252:8080/hcenroll.aspx

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది.*
*సీఎం జగన్ సూచించిన పలు మార్గనిర్దేశకాలు..*
► ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్
►ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామన్న సీఎం జగన్
►క్యాడర్ ప్రజలకు దగ్గర చేయాలన్న సీఎం
► బూత్ కమిటీలను బలోపేతం చేయాలి
► బూత్ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి
► ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి
► ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి
► మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలి
► ఒక్కో గ్రామ సచివాలయానికి వారంలో రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్
► ఏప్రిల్‌కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్న సీఎం
► కొత్త జిల్లాల వారీగా రీజినల్ కోఆర్డినేటర్లను నియమిస్తామన్న సీఎం
► జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్న సీఎం జగన్
► మంత్రివర్గాన్ని కూడా పునర్ వ్యవస్థీకరిస్తాం: సీఎం జగన్
► 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం: సీఎం
► ఏప్రిల్ 2 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉంటుందని జగన్ తెలిపారు
►దీని వల్ల మనం గర్వంగా ప్రజలకు దగ్గర వెళ్లగలం: సీఎం
► టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న సీఎం జగన్.

🏅*ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం: జగన్* 🏅
ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మన ఇళ్లదగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన సూచించారు. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్దేశించారు. ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామన్నారు. వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
వారు బాగా చేసిన మంచి పనులకు చాలామంది వలంటీర్లకు మనం పారితోషికం, మెడల్ ఇవ్వడం చేస్తున్నామన్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 2నుంచి ఉగాది రోజున జరిగే ఈ కార్యక్రమం నెలరోజుల పాటు సాగుతుందన్నారు. ప్రతి ఊరికీ వెళ్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆయన ఆదేశించారు. గత ఏడాది కూడా వలంటీర్లను సన్మానించామన్నారు. ఈసారి ప్రతి రోజూ 3, 4 గ్రామాలు వెళ్లి వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection

"జగనన్న విద్యా దీవెన" పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్
అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు
రూ. 709 కోట్లను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు
#JaganannaVidyaDeevena https://t.me/VolunteerConnection

⛪ Application to honorarium church pastors ::
1.👉 మొదటగా ల్యాండ్ అనేది చర్చి పేరు మీద ఉండాలి
2. 👉ల్యాండ్ చర్చి పేరుమీద లేనిచో మండల రెవిన్యూ అధికారి ద్వారా పొజిషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి..
3. 👉 లేదా స్థల దాత బహుమతి కింద అయినా ఇచ్చినట్లు డాక్యుమెంట్ ఉండాలి..
పైన తెలిపిన ఈ విధంగా డాక్యుమెంట్స్ ఉండాలి..అప్పుడే సదరు లబ్ధిదారు అర్హత జాబితాలోకి వస్తారు.
నోట్: చర్చ్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి.