VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
చాలా మంది ఆఫీసర్స్ పెన్షన్స్ చేసేటపుడు ఎదుర్కొంటున్నా సమస్యలు హౌస్ హోల్డ్ మాపింగ్ లో పేరు క్యాస్ట్, ఇన్కమ్ లో ఉన్న పేరుతో మ్యాచ్ అవ్వవలెను అప్పుడే పెన్షన్ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అలా లేని యెడల అప్డేట్ ఈ. కె.వైసి ఆధార్ లో ఉన్న పేరు ఎలా వుందో అలానే వస్తుంది.
Honorarium_to_Pastors_Communication_of_process_flow_for_completing.pdf
1.1 MB
Honorarium to Pastors - Communication of process flow for completing the identification of eligible pastors
Apply for Honorarium.pdf
1.1 MB
Apply for Honorarium Help Document
*Honorarium To Church Report Dash Board District Wise Link :* 👇
http://36.255.253.252:8080/hcenroll.aspx
*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది.*

*సీఎం జగన్‌ సూచించిన పలు మార్గనిర్దేశకాలు..*


► ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్‌

►ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామన్న సీఎం జగన్‌

►క్యాడర్‌ ప్రజలకు దగ్గర చేయాలన్న సీఎం

► బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలి

► బూత్‌ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి

► ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి

► ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి

► మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలి

► ఒక్కో గ్రామ సచివాలయానికి వారంలో రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్‌

► ఏప్రిల్‌కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్న సీఎం

► కొత్త జిల్లాల వారీగా రీజినల్‌ కోఆర్డినేటర్లను నియమిస్తామన్న సీఎం

► జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్న సీఎం జగన్‌

► మంత్రివర్గాన్ని కూడా పునర్‌ వ్యవస్థీకరిస్తాం: సీఎం జగన్

► 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం: సీఎం

► ఏప్రిల్ 2 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉంటుందని జగన్ తెలిపారు

►దీని వల్ల మనం గర్వంగా ప్రజలకు దగ్గర వెళ్లగలం: సీఎం

► టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న సీఎం జగన్‌.
🎥 *మీ ఫోన్ లోనే మీ బ్యాంకు అకౌంట్ కి ఆధార్ నెంబర్ లింక్ చేయండిలా*
👇
( https://youtu.be/mn95t0vt4W4 )
🏅*ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం: జగన్‌* 🏅

ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో జగన్‌ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మన ఇళ్లదగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్‌ పెట్టాలని ఆయన సూచించారు. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్దేశించారు. ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామన్నారు. వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామని ఆయన తెలిపారు.

వారు బాగా చేసిన మంచి పనులకు చాలామంది వలంటీర్లకు మనం పారితోషికం, మెడల్‌ ఇవ్వడం చేస్తున్నామన్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2నుంచి ఉగాది రోజున జరిగే ఈ కార్యక్రమం నెలరోజుల పాటు సాగుతుందన్నారు. ప్రతి ఊరికీ వెళ్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆయన ఆదేశించారు. గత ఏడాది కూడా వలంటీర్లను సన్మానించామన్నారు. ఈసారి ప్రతి రోజూ 3, 4 గ్రామాలు వెళ్లి వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
"జగనన్న విద్యా దీవెన" పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్

అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు
రూ. 709 కోట్లను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు

#JaganannaVidyaDeevena https://t.me/VolunteerConnection
*12-14 ఏళ్ల పిల్లలకు నేటి నుంచి టీకా*
*చర్చి పాస్టర్లు గౌరవ వేతనానికి దరఖాస్తు చేయాలి*
⛪ Application to honorarium church pastors ::

1.👉 మొదటగా ల్యాండ్ అనేది చర్చి పేరు మీద ఉండాలి

2. 👉ల్యాండ్ చర్చి పేరుమీద లేనిచో మండల రెవిన్యూ అధికారి ద్వారా పొజిషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి..

3. 👉 లేదా స్థల దాత బహుమతి కింద అయినా ఇచ్చినట్లు డాక్యుమెంట్ ఉండాలి..
పైన తెలిపిన ఈ విధంగా డాక్యుమెంట్స్ ఉండాలి..అప్పుడే సదరు లబ్ధిదారు అర్హత జాబితాలోకి వస్తారు.

నోట్: చర్చ్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి.
https://t.me/VolunteerConnection
🎓 *జగనన్న విద్యా దీవెన - LIVE - 10:00am - 16.03.2022*
👇
( https://youtu.be/5gDsnI3UTiI )
Guidelines for 12-14 yrs age group covid vaccination with CORBEVAX vaccine.
*చేదోడు :: Data Entry for New Applications Closed.*
eMudhra TOTP Process .pdf
1.4 MB
💥 *OTS : e-Sign - Panchayat Secretary Update :*

పంచాయతీ సెక్రటరీ వారు వారి లాగిన్ లో OTS డాక్యుమెంట్ లకు e-Sign చేయు సమయంలో నెటవర్క్ సమస్యల వలన OTP లు రాకపోతే T-OTP ఆప్షన్ ను ఉపయోగించి పని పూర్తి చేయు విధానం :

Note :
1. యూసర్ ID రిజిస్ట్రేషన్ సమయం లో ఇచ్చిన మెయిల్ కు వచ్చి ఉంటుంది.
2. ఆరు నెంబర్ ల PIN మర్చి పోయి నట్టు అయితే OTP/T-OTP ఉపయోగించి Forget PIN ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చు.
3. పేజీ Error వస్తే మరలా OTS సైట్ నుంచి మరలా ప్రయత్నిస్తే అవుతాయి.
👩‍🎓 *Jagananna Vidya Deewena*
(Fee Reimbursement)

☛ *నాలుగవ విడత*

*Students can login in Jnanabhumi portal and can check their Jagananna Vidya Deewena Status*

☛ *If student Know their password click below* 👇

https://jnanabhumi.ap.gov.in

☛ *Click* : Login option

● *User name :* Aadhar number & Password ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ personel details , college details , Scholarship , fees details , Status , bank account , attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి

👇*మీకు పాస్వర్డ్ తెలియనిచో*

https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu

పైన లింక్ ఓపెన్ చేసి select your identity - student సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get verification code క్లిక్ చేస్తే మీకు otp వస్తుంది.

☛ OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ create చేసుకోవాలి.

☛ New password create అయ్యాక లాగిన్ అయ్యి *స్కాలర్షిప్* , Fee reimbursement *స్టేటస్ చెక్ చేసుకోవచ్చు*
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
🎓 *జగనన్న విద్యా దీవెన | తల్లులకు మనవి*

మీ ఖాతాల్లో జమ అయిన ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును వారం, పది రోజుల్లో కళాశాలలకు చెల్లించాలని విజ్ఞప్తి

ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు మీకు అందిన తర్వాత కూడా మీరు కళాశాలకు చెల్లించకపోతే, తదుపరి విడత నేరుగా కాలేజీలకే ప్రభుత్వం జమ చేస్తుంది.
https://t.me/VolunteerConnection
lamination service option enble in gsws service
Nodel Officer's To Sachiavalayams .pdf
78.7 KB
గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ కొరకు క్లస్టర్ వారీగా నోడల్ ఆఫీసర్ లను నియమించవలసిందిగా జిల్లా కలెక్టర్లకు గౌరవ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారి సూచనల మేరకు నోడల్ ఆఫీసర్స్ ప్రతి *గ్రామ వార్డు సచివాలయ ను సందర్శించి సచివాలయాలకు ఇవ్వబడిన వస్తువులు మరియు సామగ్రి యొక్క భౌతిక స్థితిని రిపోర్టు* రూపంలో గౌరవ సంబంధిత కలెక్టర్ వారి కి నివేదించ వలసి ఉంటుంది. 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔲 *ఆధార్ - విద్యుత్ మీటర్ కనెక్షన్ లింక్ సర్వే డాష్ బోర్డు(మండలం వారీగా) ::*
👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/DiscomSurveyReport ]
● 𝐉𝐎𝐈𝐍 : @VolunteerApplications