VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
► ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తూ.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్ర‌ట‌రీ రాజేష్ భూష‌ణ్‌.. అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ రాశారు.

► టెస్ట్, ట్రేసింగ్ వంటివి పెంచాల‌ని రాజేష్ భూష‌ణ్ సూచించారు.

► బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధ‌రించేలా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరారు.

► క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకునేలా మ‌రింత‌గా ప్రోత్స‌హించాల‌ని ప్ర‌భుత్వాల‌కు సూచించారు.
https://t.me/VolunteerConnection
🏆 వైస్సార్ ప్రభుత్వం 2022 సంవత్సరమునకు గాను వాలంటీర్లుకు ప్రకటించే *సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులకు* సంబందించిన పూర్తి డ్రాఫ్ట్ లిస్ట్ లను జిల్లాల వారీగా ఈ క్రింది డ్రైవ్ లింక్ అప్డేట్ చెయ్యటం జరిగింది. మీరు నేరుగా జిల్లాను సెలెక్ట్ ఎంచుకొని డౌన్లోడ్ చేసుకొనవచ్చు.
👇
𝐋𝐢𝐧𝐤 : ( http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022 )

(Note : మిగతా జిల్లాల సమాచారం అప్డేట్ చెయ్యటం జరుగును )
• Forwarded As Received •
● *టెలిగ్రామ్ ఛానల్* :: https://t.me/VolunteerConnection
📂 *ఏపీలో గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ | గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్‌-2 కేటగిరీ కింద 182 పోస్టులకు || ఏపీపీఎస్సీ త్వరలో  నోటిఫికేషన్లు జారీ చేయనుంది |*
https://t.me/VolunteerConnection
💥 *AP 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ :*

☛ ఏప్రిల్‌ 27 - తెలుగు
☛ ఏప్రిల్‌ 28 - సెకండ్‌ లాంగ్వేజ్‌
☛ ఏప్రిల్‌ 29 - ఇంగ్లిష్‌
☛ మే 2 - గణితం
☛ మే 4 - సైన్స్‌ పేపర్‌-1
☛ మే 5 - సైన్స్‌ పేపర్‌-2
☛ మే 6 - సాంఘిక శాస్త్రం

✦ ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు .

*విద్యార్థులకు షేర్ చెయ్యండి :*
https://t.me/VolunteerConnection
*AP 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌*
https://t.me/VolunteerConnection
💥 *AP ఇంటర్ పబ్లిక్ పరీక్షల 2022 సవరించిన టైం టేబుల్ :*
https://t.me/VolunteerConnection
🏆 *VOLUNTEER AWARDS UPDATE:* ఇప్పటివరకు (21.03.2022 - 08:00pm) విశాఖపట్నం, నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, కడప, ప్రకాశం, అనంతపూర్ మరియు కర్నూల్ జిల్లా గ్రామ వాలంటీర్స్ అవార్డ్స్ లిస్ట్ రిలీజ్ అయ్యాయి.

ఆయా జిల్లాల సంబంధించిన లిస్ట్ కొరకు ఈ క్రింది క్లిక్ చేయుము
👇
( 𝐋𝐢𝐧𝐤 :: http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022 ).
👆

■ *విజియానగరం జిల్లా మాత్రమే రాలేదు.*

■ *టెలిగ్రామ్ ఛానల్ :* https://t.me/VolunteerConnection
📲 *చిత్తూరు జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇
http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022
📲 *శ్రీకాకుళం జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇

http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022

https://bit.ly/3JqW6Ld
📲 *పశ్చిమ గోదావరి జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇

http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022

https://bit.ly/3N0T2Yh
V 1.1_ Citizen Outreach App.apk
4.5 MB
📲 *V 1.1_ Citizen Outreach App.apk ::*
👇
( https://bit.ly/3wkG9lT )

Please find the new Citizen outreach programme app.

I request all the staff to login today(19.03.2022) @ 4 pm for load testing purpose....

Login id is same as GSWS user id (secretariat code and designation..

*Ex:* 12345678-DA, 12345678-WEA
📟 *Latitude , longitude, electricity meter numbers అప్డేట్ చేయడం జరిగింది గమనించగలరు.*
https://t.me/VolunteerConnection
📲 *కృష్ణా జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇

http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022

https://bit.ly/3CSc66u
HONORARIUM TO CHURCHES LAST DATE IS 22-03-2022
Pastors Honorarium - Communication of timeline.pdf
964.7 KB
Pastors Honorarium - Communication of timeline.pdf
USER MANUAL( RBUDP) APK 1.65-converted (1).pdf
553.2 KB
💥Rythu Bharosha - UDP App 1.65 👆

Bulk crop booking with multiple lands in single khata

● Link -👇👇👇 https://play.google.com/store/apps/details?id=bt.udp
💥 *CRS Login Update - PS :*

పంచాయతీ సెక్రటరీ వారికీ గమనించవలసింది ఏమనగా CRS వెబ్ సైట్ లాగిన్ అయ్యే సమయం లో ఇప్పుడు *"కొత్తగా OTP అడగటం జరుగుతుంది."* OTP ఎంటర్ చేసిన తరువాత మాత్రమే లాగిన్ అయ్యి సర్వీస్ ఇవ్వగలరు.

Note : OTP సమయం లో అక్కడ చూపించే ఫోన్ నెంబర్ లోని చివరి అంకెలు మీవి కాక పోతే మార్చుకోటానికి జిల్లా అధికారులకు *"యూసర్ ఐడి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పంచాయతీ పేరు, మండలం పేరు"* పెట్టగలరు. వారు CRS స్టేట్ టీం వారికి ఫార్వర్డ్ చేసి రీ సెట్ చెయ్యటం జరుగును.

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*వ‌లంటీర్ల‌కు స‌న్మానాలు..*
ఏప్రిల్ 2న ఉగాది నాడు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నెల రోజులపాటు సాగుతుంది.
👇
( http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022 )
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.1 విషయాలు :*

1. సచివాలయ పరిధిలో వారి ఆధార్ నెంబర్ తో వారి కుటుంబ సభ్యులతో సహా సర్వే చేసే అవకాశం ఉంది. ఈ విధంగ చెయ్యటానికి "Survey By Aadhar" పై క్లిక్ చేసి చెయ్యాలి.

2. NPCI లింక్ ( ఆధార్ - బ్యాంకు ) InActive / Cancelled / Not Mapped అని వస్తే వారికీ బ్యాంకు కు ఆధార్ లింక్ చేయాలి.

3. ఆ ఇంటికి లింక్ అయిన కరెంట్ మీటర్ సర్వీస్ నెంబర్ చూపిస్తుంది సరి పోతే Yes లేకపోతే No క్లిక్ చేయాలి.

4. సర్వే చేయు సమయం లో లొకేషన్ ON లో ఉంచి చేయాలి. అప్పుడు ఫోటో తీసే సమయం లో ఆటోమేటిక్ గా లొకేషన్ తీసుకోవటం జరుగును.

ప్రస్తుతం టెస్ట్ రన్ నడుస్తుంది. అందరు సచివాలయం ఉద్యోగులు ( ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ) మినహా కింద లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసకొని బయోమెట్రిక్ / ఐరిష్ ద్వారా లాగిన్ అయ్యి సర్వే మోడల్ చెయ్యగలరు. 👇

( https://bit.ly/3wkG9lT )

🔊 *మరింత సమాచారం కోసం జాయిన్ :*
[ https://t.me/VolunteerConnection ]
● *సిటిజెన్ ఔట్రీచ్ 1.1v ::*
👇
https://bit.ly/3wkG9lT