User Manual_Version 3.4 _ JVD _ Beneficiary Outréach.PDF
876 KB
బెనిఫిషిరి ఔట్రీచ్ 3.4 యూజర్ మాన్యువల్👆
JVD-Acknowledgement March 2022 .pdf
103 KB
*JVD Acknowledgement March - 2022*
*JVD* :: Beneficiary Digital Acknowledgement Dashboard upto Secretariat wise
👇
https://jaganannathodu.ap.gov.in/bor/DistWiseBORJVD.aspx

*రేపు (05-04-2022) "బాబు జగివన్ రామ్ జయంతి" సందర్బంగా సాధారణ సెలవు.*
వలంటీర్ల సత్కార కార్యక్రమం ఏడో తేదీకి వాయిదా
👇
*అన్ని జిల్లాల అవార్డ్స్ లిస్ట్*
👇
http://bit.ly/Volunteers-Ugadi-Awards-2022
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection

‼️ *YSR PENSION KANUKA*
Dear All
Pensions balance amount under PFMS not completed. Today no credit.
The status will be posted tomorrow.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Dear All
Pensions balance amount under PFMS not completed. Today no credit.
The status will be posted tomorrow.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Dear All, pls Note...
💥 Pension Disbursement date extended upto 07.04.2022.
💥 Extended two days...
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 Pension Disbursement date extended upto 07.04.2022.
💥 Extended two days...
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*వైస్సార్ పెన్షన్ కానుక:*
ప్రతి నెలా 5వ తేదీ వరకూ మాత్రమే జరిగే పెన్షన్ పంపిణీ, కొన్ని చోట్ల కొద్దిపాటి సొమ్ము సాంకేతిక కారణాల వలన ఖాతాలో జమకావటం అలస్యమైన కారణముగా ఈ నెలలో మరో రెండు రోజులపాటు అనగా 07.04.2022 వరకూ పేమెంట్ ను పొడిగించటం జరిగింది.
కావున ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని గమనించగలరు.

Dear all,
We have enabled the screen in DRDA logins to transfer the unpaid pensioners with 3 failure attempts of biometric authentication for the Age Above 60 Yrs & below 15 Yrs to RBIS.

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Update your GSWS Volunteer App to 6.0.2 👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
■ PLAY STORE లో *"GSWS VOLUNTEER"* అని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే UPDATE ఆప్షన్ కనిపిస్తుంది. అలా మీరు UPDATE చేసుకొనవచ్చు.
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection

Grama_Ward Volunteer 6.0.2ᵛᶜ.apk
5.2 MB
✓ GSWS Volunteer 6.0.2 Updated to Version 05.04.2022
Head of the family authentication is mandatory while updating family

♦ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
♦ఈఏపీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఎల్‌సెట్, పీజీఈసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
♦జులై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్
♦జులై 13న ఎడ్‌సెట్, లాసెట్, పీజీ ఎల్సెట్
♦ జులై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్
♦జులై 22న ఈసెట్
♦జులై 25న ఐసెట్
🔮 *మరింత సమాచారం కోసం :*

*ఏప్రిల్ 30లోపు ట్యాక్స్ చెల్లించండి. 05% పన్ను ఉపశమనం పొందండి.*
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *పీఎం కిసాన్ అప్డేట్ :*
➪ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐎𝐓𝐏 ప్రమాణీకరణ ద్వారా ఆధార్ ఆధారిత eKYC తాత్కాలికంగా నిలిపివేయబడింది,
➪ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 లబ్దిదారులు మీ దగ్గరలోని 𝐂𝐒𝐄 సెంటర్స్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా 𝐞𝐊𝐘𝐂 కంప్లీట్ చేసుకోగలరని కోరుచున్నాము
➪ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 లబ్ధిదారులందరికీ eKYC యొక్క గడువు 31 మే 2022 వరకు పొడిగించబడింది.
☞ eKYC is MANDATORY for PMKISAN Registered Farmers. Contact nearest CSC centres for Biometric authentication
☞ Aadhar based eKYC through OTP Authentication has been temporarily suspended.
☞ Deadline of eKYC for all the PMKISAN beneficiaries has been extended till 31st May 2022.

Dear All, Pension balance amount (PFMS) is in process. Tomorrow it will be credited to respective Accounts. Please bear the inconvenience.
పెన్షన్ అమౌంట్ అనేది ప్రాసెస్ లో ఉన్నది రేపటి లోగా క్రెడిట్ అవుతుంది అందరూ గమనించగలరు.. inconvenience కి చింతిస్తున్నాము.. అందరూ సహకరించగలరు.. ధన్యవాదములు..

🌿 *కొత్త జిల్లాలకు కోడ్లను కేటాయించిన కేంద్రం*
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్జీడీ) కోడ్లు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్లను కేటాయించింది. రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో వీటిని వినియోగిస్తారు.

🎙️ *గ్రామ వాలంటీర్లకు త్వరలో జీతాలు పెంపు... మంత్రి ధర్మాన కృష్టదాస్*
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
జగనన్న వసతి దీవెన తదుపరి విడతను *ఏప్రిల్ 08, 2022న* నంద్యాలలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయనున్నారు.
✓రేపు(07.04.2022) పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
✓ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
✓10.50 గంటలకు పీఎన్సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ.
✓11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వలంటీర్లకు సత్కారం కార్యక్రమం.
✓12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.