జగనన్న వసతి దీవెన తదుపరి విడతను *ఏప్రిల్ 08, 2022న* నంద్యాలలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయనున్నారు.
✓రేపు(07.04.2022) పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
✓ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
✓10.50 గంటలకు పీఎన్సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ.
✓11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వలంటీర్లకు సత్కారం కార్యక్రమం.
✓12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection

వరుసగా రెండో ఏడాది, వాలంటీర్లకు వందనం.. ఉత్తమ గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం. నేడు పల్నాడు జిల్లా, నరసరావుపేటలో లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Dear All,
☑️ Pension balance amount in PFMS process initiated. The amount may credit by today afternoon.
✅️ Please inform to all concerned..!
☑️ Pension balance amount in PFMS process initiated. The amount may credit by today afternoon.
✅️ Please inform to all concerned..!
అలుపెరుగని యోధులు నిరంతరం వెలిగే సేవా జ్యోతులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథులు నిత్య సంక్షేమ సారథులు మన గ్రామ, వార్డు వాలంటీర్లు.. వీరి సేవలకు చెప్పేద్దాం రండి ’’జయహో..‘‘
🤺 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🤺 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
వన్ డే విత్ వాలంటీర్.. సూర్యోదయం మొదలు ప్రజలకు చేరువగా, రోజంతా అందుబాటులో ఉంటూ కావాల్సిన సమాచారాన్ని, అందాల్సిన సంక్షేమాన్ని వారి ఇంటి ముంగిటకే చేరవేస్తున్న వాలంటీర్ సేవకులు!
మన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి వాలంటీర్ సేవలందిస్తున్నారు అనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో పెరిగింది.