వరుసగా రెండో ఏడాది, వాలంటీర్లకు వందనం.. ఉత్తమ గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం. నేడు పల్నాడు జిల్లా, నరసరావుపేటలో లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Dear All,
☑️ Pension balance amount in PFMS process initiated. The amount may credit by today afternoon.
✅️ Please inform to all concerned..!
☑️ Pension balance amount in PFMS process initiated. The amount may credit by today afternoon.
✅️ Please inform to all concerned..!
అలుపెరుగని యోధులు నిరంతరం వెలిగే సేవా జ్యోతులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథులు నిత్య సంక్షేమ సారథులు మన గ్రామ, వార్డు వాలంటీర్లు.. వీరి సేవలకు చెప్పేద్దాం రండి ’’జయహో..‘‘
🤺 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🤺 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
వన్ డే విత్ వాలంటీర్.. సూర్యోదయం మొదలు ప్రజలకు చేరువగా, రోజంతా అందుబాటులో ఉంటూ కావాల్సిన సమాచారాన్ని, అందాల్సిన సంక్షేమాన్ని వారి ఇంటి ముంగిటకే చేరవేస్తున్న వాలంటీర్ సేవకులు!
మన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి వాలంటీర్ సేవలందిస్తున్నారు అనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో పెరిగింది.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
మన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి వాలంటీర్ సేవలందిస్తున్నారు అనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో పెరిగింది.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *వాలంటీర్ అవార్డుల సమాచారం :*
జిల్లాల వారీగా మెరుగైన పని తీరు కనబరుస్తున్న వాలంటీర్లకు ఇస్తున్న సేవా మిత్ర, రత్న, వజ్ర అవార్డులకు సెలెక్ట్ అయినా వారి వివరాలు జిల్లాల వారీగా ముందుగా విడుదల అవ్వటం జరిగింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవార్డుల ప్రోగ్రాం ను ప్రారంభించనున్నారు. ఈరోజు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.
👉🏽 *సెలెక్ట్ అయిన వాలంటీర్ల లిస్ట్ :* 👇
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2022 ]
👉🏽 *అవార్డులకు వాలంటీర్లను సెలెక్ట్ చేయు విధానం :*
[ https://youtu.be/uNc3iAU-n7g ]

🎥 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గ్రామ, వార్డు వాలంటీర్లకు పురస్కార ప్రదానో త్సవం.
👇
( *లైవ్* : https://youtu.be/_1ZrK96HCvY )
👇
( *లైవ్* : https://youtu.be/_1ZrK96HCvY )
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ల వ్యవస్థకు హ్యాట్స్ ఆఫ్.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు !
*పేదల కుటుంబాలకు చేదోడు వాదోడుగా పనిచేస్తున్న ప్రజాసేవకులకు వందనం.*
💥 *YSR PENSION KANUKA*
Dear All
Pension disbursement date extended upto 9th April,2022
Msg By *SERP*
@volunteerconnection
Dear All
Pension disbursement date extended upto 9th April,2022
Msg By *SERP*
@volunteerconnection
*ప్రతి రోజూ కష్టపడే వాలంటీర్లకు వందనాలు.* 💐 🙏 @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
లాక్ డౌన్ లో వాలంటీర్ల అందించిన సేవలకు అభినందనలు -- పల్నాడు జిల్లా కలెక్టర్
ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు, సంక్షేమ పథకాల సమాచారం ఇప్పుడు పత్రికలు, టీవీల కంటే ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరుతోంది. 33 రకాల సంక్షేమ పథకాల అమలులో *వలంటీర్లే* ప్రభుత్వానికి కళ్లు, చెవులు మాదిరిగా వ్యవహరిస్తున్నారు.
అవినీతి, వివక్ష లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి మేలు చేసేలా చేస్తున్న *వాలంటీర్లకు* వందనం.. 👏🙏
వాలంటీర్లు అంటే స్వచ్ఛంద సేవకులు.. వాలంటీర్లు చేస్తున్నది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ - సీఎం వైయస్ జగన్