VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ల వ్యవస్థకు హ్యాట్స్ ఆఫ్.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు !
*పేదల కుటుంబాలకు చేదోడు వాదోడుగా పనిచేస్తున్న ప్రజాసేవకులకు వందనం.*
💥 *YSR PENSION KANUKA*

Dear All
Pension disbursement date extended upto 9th April,2022

Msg By *SERP*
@volunteerconnection
*ప్రతి రోజూ కష్టపడే వాలంటీర్లకు వందనాలు.* 💐 🙏 @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
లాక్ డౌన్ లో వాలంటీర్ల అందించిన సేవలకు అభినందనలు -- పల్నాడు జిల్లా కలెక్టర్
ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు, సంక్షేమ పథకాల సమాచారం ఇప్పుడు పత్రికలు, టీవీల కంటే ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరుతోంది. 33 రకాల సంక్షేమ పథకాల అమలులో *వలంటీర్లే* ప్రభుత్వానికి కళ్లు, చెవులు మాదిరిగా వ్యవహరిస్తున్నారు.
అవినీతి, వివక్ష లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి మేలు చేసేలా చేస్తున్న *వాలంటీర్లకు* వందనం.. 👏🙏
వాలంటీర్లు అంటే స్వ‌చ్ఛంద సేవ‌కులు.. వాలంటీర్లు చేస్తున్న‌ది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ‌ - సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
భారతదేశం మొత్తం మన వాలంటరీ వ్యవస్థ వైపు చూడడం చాలా గర్వంగా ఉంది - సీఎం శ్రీ సీఎం జగన్
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మేము జగనన్న ప్రభుత్వ సైనికులం.. We are very proud to be a Volunteer !
👇
https://t.co/ZDo6grmLx2
*♻️ JVD......!!!!!*

Dear all,

*☑️ Its very important that WEAs need to push the mothers who have not paid the JVD amount to colleges yet.*

*☑️ The details are also furnished in your respective logins. Treat this as high priority and close this in next 2 days.*

*☑️ Unless they pay this money, it will affect further schemes of these households.*

*✅️ Please take this seriously and close the balance issue.*
Dear All
Pension amount debited to SERP account. It will credited to Village/ward secretariat A/c before 5 pm today.

Please ensure withdrawal if cash. Disbursement date extended.
Dear Customer, INR 1,500.00 credited to your A/c No XXXX on 07/04/2022 through NEFT with UTR CMS**** by COMMISSIONER GRAM WARD VOLUNTEER AND VILLAGE WARD, INFO: -SBI

1500 Rupees amount for Volunteer Prizes has been credited.Kindly check the sachivalayam Bank account.
గ్రామ/వార్డు సచివాలయాల ఇ-సర్వీసెస్ అకౌంటుకు వాలంటీర్ల సత్కార కార్యక్రమాలకు సంబంధించి 1500/- జమచేయబడింది.

ఇంకా క్రెడిట్ అవ్వకపోతే డిజిటల్ అసిస్టెంట్/వార్డు డాటా ప్రోసెసింగ్ వారి లాగిన్ లో బాంకు డీటైల్స్ అప్డేట్ చేయవలెను
*సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ*
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. 
JVD_ mother not paid newdist.xlsx.xlsx
99.3 KB
JVD_ mother not paid newdist.xlsx.xlsx
YSR PENSION KANUKA

Dear All
As per the Bank information PFMS 4 transactions credit process completed and deposit in respect accounts today EOD. Remaining 2 transactions amount will be credited by tomorrow 1st hour.
Please share if any body received SMS from Bank.
*రేపు నంద్యాల జిల్లా పర్యటనకు సీఎం వైఎస్‌ జగన్‌.*
నంద్యాల: *జగనన్న వసతి దీవెన* కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ రేపు నంద్యాల జిల్లాకు వస్తున్నారు. 11.35గంటలకు బహిరంగ సభ జరిగే ఎస్పీజీ మైదానానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వసతి దీవెన కార్యక్రమం, పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💸 వాలంటీర్ల అవార్డుల సంబందించిన నగదు అకౌంట్ నందు క్రెడిట్ అవ్వటం మొదలు అయ్యింది. అందరు వాలంటీర్లు గమనించగలరు. మొత్తం నెల రోజులు పాటు ఉంటుంది కావున పడని వారు వెయిట్ చెయ్యగలరు.
[ Join : https://t.me/VolunteerConnection ]