VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ప్రభుత్వ పథకాలలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం*
YSR Bima....!!!!

Dear Sir/Madam,

🔰 Please find the below link where the details of the nominees have to be updated ::

https://ysrbima.ap.gov.in/new/login.aspx

🔰 Please find the below link for dashboard to monitor the progress ::

https://ysrbima.ap.gov.in/new/PendingDistwiseData.aspx

☑️ Please find the logins for each district in the excel attached.User Manual is also attached.

☑️ Multiple logins are allowed. Collectors are requested to ensure that the below four details are entered correctly ::

1️⃣ Nominee Aadhar Number

2️⃣ Nominee Bank Account Number

3️⃣ IFSC Code

4️⃣ Nominee Phone Number.

☑️ We will be taking a digital acknowledgment after this exercise.

☑️ Hence, care needs to be taken to ensure the bank account details are entered with care and without any scope for fraudulent practices.

Thank you.

More 'Updates at Telegram

🟥 Join Now👇👇👇

https://t.me/VolunteerConnection
👥 *ఏపీ నూతన కేబినెట్‌.. కొత్త మంత్రులు వీరే..* ::

కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమ న్యాయం పాటించారు. 
కేబినెట్ పైనల్ లిస్టు
గుడివాడ అమర్నాథ్‌
దాడిశెట్టి రాజా
బొత్స సత్యనారాయణ
రాజన్నదొర
ధర్మాన ప్రసాదరావు
సీదిరి అప్పలరాజు
జోగి రమేష్‌
విశ్వసరాయ కళావతి
అంబటి రాంబాబు
కొట్టు సత్యనారాయణ
తానేటి వనిత 
కారుమూరి నాగేశ్వరరావు
మేరుగ నాగార్జున
బూడి ముత్యాలనాయుడు
విదుదల రజిని
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అంజాద్‌ భాష
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
పినిపె విశ్వరూప్‌
గుమ్మనూరు జయరాం
ఆర్కే రోజా
ఉషశ్రీ చరణ్‌
తిప్పేస్వామి జ
చెల్లుబోయిన వేణుగోపాల్‌
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో *గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన  కొడాలి నానికి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు.* కేబినెట్‌ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు
ఏపీ ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు.

డిప్యూటీ స్ఫీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి.
*ఏపీ నూతన కేబినెట్‌.. కొత్త మంత్రులు వీరే.*
68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు
💥 *Meeseva Service Charges Update* ::

Dear All,

Due to the implementation of revised user charges, MeeSeva services will not be available from today 11 pm to 1 am on 11th April 2022.

Revised MeeSeva services user charges from tomorrow onwards are Rs. 40/- for Category-A and 50/- for Category-B.
¶ *డ్వాక్రా మహిళలకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం*

¶ ఏప్రిల్ 22న ప్రారంభించనున్న ఈ పథకం
👥 *నేడు కొలువు తీరనున్న కొత్త మంత్రి వర్గం* #APNewMinisters
*పెన్షన్ పంపిణీ కి నేడే (11.04.2022) ఆఖరి రోజు ఇంకను పంపిణీ పూర్తి చేయాల్సి ఉంటే కంప్లీట్ చేయండి.*
[ Join : https://t.me/VolunteerConnection ]
Integrated certificates which are applied on or after 08.04.2022 is forwarded to next level from VRO (OTP issue). only between these dates 04.02.2022 to 07.04.2022, there is an issue for integrated certificates only team is working on that it ll be fixed by today EOD.
📈 *మీసేవా కేటగిరీ A & B సర్వీస్ లిస్ట్ ::*
👇
( https://bit.ly/3O0IXeo )
*:: pension distribution ::*

Sir/madam
Pension disbursement site will be closed by today evening, requested to instruct concerned sachivalayam staff to complete the task immediately
[ Join : https://t.me/VolunteerConnection ]
*::: కొత్త మంత్రులు - శాఖలు :::*

1. ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు

2. సీదిరి అప్పల రాజు, మత్స్య, పశుసంవరధక శాఖ

3. బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ

4.పీడిక రాజన్న దొర, గిరిజన సంక్షేమ శాఖ.

5. గుడివాడ అమర్నాధ్, పారిశ్రామిక - వాణిజ్య పన్నులు

6. బూడి ముత్యాల నాయుడు - పంచాయతీ రాజ్ శాఖ

7.దాడి శెట్టి రాజా - రోడ్లు భవనాలు

8.పినెపె విశ్వరూప్‌ - రవాణా శాఖ

9. చెల్లుబోయిన వేణు - సమాచారం, సినిమాటోగ్రఫీ

10. తానేటి వనిత - హోం శాఖ , విపత్తుల నిర్వహణ

11. కారుమూరి నాగేశ్వర రావు - పౌర సరఫరాలు శాఖ

12.కొట్టు సత్యనారాయణ- దేవాదాయ శాఖ

13. జోగి రమేష్ - గృహ నిర్మాణ శాఖ

14. మేరుగ నాగార్జున - సాంఘాక సంక్షేమ శాఖ

15.విడదల రజినీ - వైద్య ఆరోగ్య శాఖ

16.అంబటి రాంబాబు - జల వనరుల శాఖ

17. ఆదిమూలపు సురేష్ - పురపాలక శాఖ

18. కాకాణి గోవర్ధన్ రెడ్డి - వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - విద్యుత్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్ టెక్నాలజీ

20. రోజా - టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు

21. కె.నారాయణ స్వామి - ఎక్సైజ్ శాఖ

22. అంజాద్ బాషా - మైనార్టీ శాఖ

23. బుగ్గన - ఆర్ధిక, స్కిల్ డెవలప్‌మెంట్

24.గుమ్మనూరు జయరామ్ - కార్మిక శాక

25. ఉష శ్రీ చరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*ఏపీ కేబినెట్‌లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు :*

1. పీడిక రాజన్న దొర
2. బూడి ముత్యాల నాయుడు
3.కొట్టు సత్యనారాయణ
4. కె.నారాయణ స్వామి
5.అంజాద్ బాషా
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection