VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔰 విద్యా దీవెన..

☑️ Student eKYC.
#JVD

🔰 Beneficiary Outreach app new version 3.7
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-3_7v ]

♻️ JVD - Important Points....!!!!

☑️ Beneficiary outreach new version 3.7 app నందు JVD కి సంబందించి two new options provide చేయడం జరిగింది.

1️⃣. వసతి దీవెన Digital Acknowledgment ::

🅰️. వసతి దీవెన కి సంబందించి Amount credit అయ్యినట్టు students యొక్క Mothers నుంచి Biometric తీసుకోవాలి.

🅱️. Digital Ack ఏ సచివాలయం లో అయిన తీసుకొనే విధంగా "Search by mother Adhar" option provide చేయడం జరిగింది.

2️⃣. Vidya Deevena Student e-KYC ( January - March qtr) ::

🅰️. విద్యా దీవెన January - March quarter కి సంబందించి students అందరితోనూ బయోమెట్రిక్ (e-KYC ) తీసుకోవాలి.

🅱️. Student ఏ సచివాలయంలో అయిన బయోమెట్రిక్ వేసే విధంగా "Search By Student Aadhar" option కూడా ఈ app provide చేయడం జరిగింది.

👇
[ http://bit.ly/Beneficiary-Outreach-3_7v ]
📍 *జగనన్న వసతి దీవెన పేమెంట్ Ack రిపోర్ట్ లింక్ :*
👇
[ https://egsws.ap.gov.in/bor/Districtwisevasathi.aspx ]

📍 *"విద్యా దీవెన Student e-KYC Dashboard Upto Secretariat wise"*
👇
[ https://egsws.ap.gov.in/bor/Distwisevidya.aspx ]
Today online training programme to panchayat Secretaries Gr I to VI and Ward Education and Data Processing Secretaries.
Director
APSIRD
🏘️ *విశాఖ‌లో ఈ నెల 28న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌. జ‌గ‌న‌న్న కాల‌నీ ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు పంపిణీ చేయ‌నున్న సీఎం. విశాఖ న‌గ‌ర శివారులో మొత్తం 72 లేఅవుట్లు. ఒకేచోట 300 ఎక‌రాల్లో 9 వేల మందికి ఇళ్ల స్థ‌లాలు.*
#YSRJaganannaIllaPattalu
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
🔰 JVD..

☑️ To All the WEAs & WEDPs it is to inform that above service was added yesterday i.e., "JVD Failure Mother Bank Details" in Navasakam Logins...

☑️ In this Service whose Mother Aadhar Not Linked with Active Mother Bank Account please inform to Student & Their Parents that "Link Mother Aadhar to Active Mother Bank Account" Its enough and Check in Aadhar linked Bank account in Aadhar Web Portal Link " https://resident.uidai.gov.in/bank-mapper " Check with mother Aadhar number whether Bank Active Bank Account Linked or Not Linked to Mother Aadhar.

☑️ In your Navasakam Login in this services Remarks Showing as....👇👇👇

1️⃣. Inactive Aadhar

2️⃣. Account Closed

3️⃣. Aadhar Linked Bank / Aadhar Linked Branch

4️⃣. Others

☑️ For Above Remarks showing names in " JVD Failure Mother Bank Details " Inform to Students & Parents to Link Mother Aadhar to Active Mother Bank Account...
ప్రియమైన అందరికి,

☑️ జగనన్న విద్యా దీవెన తాత్కాలికంగా మే 5న జరగాల్సి ఉంది.

☑️ మేము లబ్ధిదారుల బయో-మెట్రిక్ ప్రమాణీకరణ ప్రక్రియ (eKYC)ని వచ్చే రెండు రోజులలోగా అంటే ఏప్రిల్ 28 నాటికి మూసివేయవలసి ఉంటుంది. దయచేసి జోక్యం చేసుకుని ప్రక్రియను వేగవంతం చేయండి.

☑️ బహుళ లాగిన్‌లు ప్రారంభించబడ్డాయి మరియు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా eKYC చేయవచ్చు.

☑️ దయచేసి దీన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించండి.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Dear all,
Jagananna Vidya Deevena is scheduled to be on May 5th tentatively. We would be required to close the bio-metric authentication process (eKYC) of the beneficiaries by next two days i.e. 28th April. Kindly intervene and expedite the process. Multiple Logins have been enabled and eKYC can be done from anywhere in the state. *Please treat this as most important*

https://egsws.ap.gov.in/bor/Distwisevidya.aspx
💰 *ఏప్రిల్ 30 లోపు పన్ను చెల్లించండి. 05% పన్నులో రాయితీ పొందండి. మీ డబ్బును ఆదా చేసుకోండి*
👆
అందరికి షేర్ చేయండి
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*"మే" నెలలో పథకాలు ఇవీ...*
సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహిస్తున్నారు. అలా ఎవరైనా నిర్వహించకుంటే కలెక్టర్లు సంబంధిత నివేదికలు తెప్పించుకుని పరిశీలించాలి - వైఎస్‌ జగన్‌
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Volunteers Regular Honorarium Bill are in CFMS Intray. No need of preparation in Payroll site.
*‼️JVD మదర్ ఏ సచివాలయం లోనైనా థంబ్ వేయొచ్చు,*

*అలాగే స్టూడెంట్ ఏ సచివాలయం లోనైనా థంబ్ వేయొచ్చు*

*💥మే 1 లోపు బయోమెట్రిక్ వేయకపోతే MAY 5 JVD అమౌంట్ క్రెడిట్ కాదు (MOTHER AND STUDENT)*

*వారిని కాలేజీ హాస్టల్ నుంచి లేదా ఇతర ప్రాంతాలు నుంచి పిలవాల్సిన పని లేదు*

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*Update on JVD Ack*

Dear all,
Due to multiple logins, we have crossed our usage limits. We will be increasing it in next 1hr. Sorry for the inconvenience.
Sir/Madam,
Update Registration Process & e-signing Process screens enabled in PS login. Shal instruct to Concerned PS/WAS to complete the Pending Registration and Pending eSign (Digital Sign).
💥 *జగనన్న విద్యా దీవెన* పేమెంట్ Acknowledgment కు సంబందించి బహుళ లాగిన్ లు ఇవ్వటం వలన లిమిట్ పూర్తి అవ్వటం జరిగింది. రానున్న గంటలో లాగిన్ లిమిట్ పెంచటం జరుగును. అందరు వెల్ఫేర్ సహాయకులు గమనించగలరు.
📍 *Citizen Outreach Campaign Program:*

1.Citizen Outreach Program for the month of April 2022 will be conducted on *29th and 30th.*

2.Every functionary shall participate in campaign along with Volunteers as One Team.

3.Guidelines to the Campaign Team Members and Talking points for interaction with the citizens are communicated in the COP User Manual.

4.MPDOs/ Municipal Commissioners are requested to form Supervisory Teams with all the Line Department Officers within that Mandal / Municipalities for Monitoring of Citizen Outreach Campaign and orient them for get all Functionaries of their Departments participated in the campaign.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
💥 *ఏప్రిల్ నెల - సిటిజెన్ ఔట్రీచ్ అప్డేట్ :*

☞ ఏప్రిల్ నెల సిటిజెన్ ఔట్రీచ్ సర్వే తేదీ 29&30 న ఉంటుంది.
☞ కొత్తగా *"Citizen Outreach Survey App Version 1.02"* విడుదల అవ్వటం జరిగింది.
☞ *ఈ నెల ఫోకస్ పాయింట్స్ :*
1. NPCI Mapping
2. Survey on Volunteer Visit
3. Survey on Scheme Related information
4. Occupational Details Update
5. Educational Details Update
6. Phone Number Update of every person in HH
7. Relationship Mapping with HH Head

☛ *📱సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.2:*
👇
[ http://bit.ly/Citizen_OutReach_1-2v ]
----------------------------------------------------
☛ *📄 సర్వే చేయు విధానం డాక్యుమెంట్ :*
👇
[ https://bit.ly/3OG3SDL ]
----------------------------------------------------
☛ *హాఫ్ డే వర్క్ షాప్ యూసర్ గైడ్ :*
👇
[ https://bit.ly/3vg2iRr ]
----------------------------------------------------
*జాయిన్:* https://t.me/VolunteerConnection
1.2v - Citizen Outreachᵛᶜ.apk
4.1 MB
💥 *సిటిజెన్ ఔట్రీచ్ App V1.2 అప్డేట్ | ఏప్రిల్ 29 & 30 తేదీల్లో :*
👆
అందరు సచివాలయ ఉద్యోగులు కొత్తగా అప్డేట్ అయిన సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.2 ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
👇
[ *లింక్:* http://bit.ly/Citizen_OutReach_1-2v ]
1.2v సిటిజెన్ ఔట్రీచ్ SOP.docx
930.3 KB
📍 *1.2v సిటిజెన్ ఔట్రీచ్ సర్వే చేయు విధానం ::*
👇
[ https://bit.ly/3OG3SDL ]