VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,

Pl note that, COP app will not work for 15 mins from 1.45 PM to 2.00 PM.

Enhancing Server Capacity and storage.

Thank You.
Forwarded from VOLUNTEER APPLICATIONS
1). *YSR PENSION KANUKA 2.0v :*
[ *Link :* https://bit.ly/333L8ZO ]

2). *RBIS APP 2.9.4v :*
[ *Link :* https://bit.ly/3Gv0JTk ]

3). *NEXT BIOMETRIC 1.0.2.0 :*
[ *Link :* https://bit.ly/3jmhVyS ]

🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications

4). *STARTEK (APCL) FM 220 :*
[ *Link :* https://bit.ly/3jonYTC ]

5). *MAMTRA RD SERVICES 1.0.5 :*
[ *Link :* https://bit.ly/2WDd2rf ]

6). *IRIS RD SERVICE 2.7.44 :*
[ *Link :* https://bit.ly/3hK1mLu ]

7). *BIOMATIQUES RD SERVICE 1.0.2 :*
[ *Link :* https://bit.ly/3hM6pLk ] #YSRPensionKanuka

🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications
📚 𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: గ్రామ, వార్డు సచివాలయం వెల్ఫేర్ లాగిన్ లో జగనన్న విద్యా దీవెన మొదటి విడత అర్హుల / అనర్హుల జాబిత " Eligible/Ineligible list for Display" ఆప్షన్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది.
☑️ "Eligible & Ineligible list for Display" option enabled in Navasakam portal WEA login...!

‼️NOTE :: ఇప్పుడు కొత్తగా Ineligible అయిన students కి "JVD Notices to Ineligible students 2021-22" option నందు notices కూడా enable చేశారు.

🛑 JVD - Notes ::

☑️ Ineligible cases will be given 10 days time for filing their objections and they will be released the fee subsequently, if found eligible on disposal of their objections.

☑️ Pl serve the notices to them through the volunteers, so as to provide the students an opportunity to raise objection against being categorised as ineligible.
🤳 *"మే నెల | పెన్షన్ పంపిణీ డాష్బోర్డ్ లింక్"*
👇
[ http://bit.ly/MAY-PensionsDisbursementReport ]
*High Priority Message From PD DRDA*

Please ensure 100 Percent pension distribution by today.
ఏపీలో 2.66 లక్షల మంది వాలంటీర్లు నేటి తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు.🙏 💐
● *OAP & DISABLE పెన్షన్లు వైఎస్సార్ పెన్షన్ కానుక యాప్ లో THUMB/IRISH తో TRY చేసిన తర్వాత PENSIONER పేరు DISABLE అవుతుంది?*

● *Answer ::* RBIS యాప్ వెల్ఫేర్ లాగిన్ లో CHECK చేయండి,
PENSIONER పేరు చూపిస్తే ENROLL చేయాలి. APPROVE అయిన తర్వాత PAYMENT లో ENABLE అవుతుంది అప్పుడు PAYMENT చేయాలి. #YSRPensionKanuka
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*ఈ వాలంటీర్లు ఏంటయ్యా మరీ ఇంత దారుణంగా ఉన్నారు. ఉదయం 08కి నిద్ర లేవడానికే కష్ట పడుతున్న ఈ రోజుల్లో..... పొద్దున్నే 04 :30AM కి లేచి 5:30AM లోపు పెన్షన్ల పంపిణీ పూర్తి చెయ్యడం అంటే గ్రేట్ అబ్బా.* #YSRPensionKanuka
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
👥 మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉన్నారు; మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏ మండలంలో, ఏ సచివాలయ వాలంటీర్ కి మ్యాప్ చేశారు; మీ జెండర్ చెక్ చేసుకోవడానికి....

🗣️ ఈ క్రింది 👇 లింక్ క్లిక్ చేసి మీ ఆధార్ ఎంటర్ చేసి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓ.టి.పి వస్తుంది. ఆ ఓ.టి.పి ఎంటర్ చేస్తే డేటా వస్తుంది.
👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/PublicNavasakamScreen ]
👇
🤱 అమ్మ ఒడికి హౌస్ హోల్డ్ మ్యాప్ ప్రామాణికం కాబట్టి స్కూలుకు పోయే పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాప్ అయ్యారో? లేదో? తెలుసుకోగలం. విద్యార్థి మ్యాప్ కాకపోతే, మ్యాప్ చేయించుకోవాలి.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
➜ రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 53.26 లక్షల మందికి ₹1353.14 కోట్ల పెన్షన్ పంపిణీ.

➜ నేడు కొనసాగనున్న పెన్షన్ పంపిణీ

➜ మే డే, ఆదివారం సెలవైనా 87.49 శాతం మందికి అందిన డబ్బులు మండుటెండలోనూ ఠంచనుగా పింఛను #YSRPensionKanuka
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
🔖 వలంటీర్లు... అర్హులైన సేవా మిత్ర/రత్న/వజ్ర సంబంధించిన వారికి నగదు బహుమతి క్రెడిట్ అయ్యిందా?
Anonymous Poll
39%
మే నెలలోనే నాకు క్రెడిట్ అయ్యింది.
61%
నాకు ఇంకా క్రెడిట్ కాలేదు.
🌡 G/W Volunteer App నందు "(Covid -19) - 45th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది.
( ప్రస్తుతం ఫీవర్ సర్వే పనిచేస్తుంది )

☛ *GSWS Volunteer App Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/3CuAJnR )

☛ *Dash Board Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/45thFeverSurveyDashboard )
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Pl note
Meeseva page ( Old portal Redirectional link) will not work till 12 PM today.

Thank you
🌙 *రేపు (03-05-2022) "రంజాన్" సందర్బంగా సాధారణ సెలవు.* @VolunteerConnection
సీఎం క్యాంప్ కార్యాలయంలో రోడ్లు, తాగునీటి సరఫరాపై సీఎం జగన్‌ గారు సమీక్ష