VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
JVD - eKYC verification కి కొంతమంది students names add చేయడం జరిగింది.
Dear All,
Kindly share the above material in Volunteer groups and please ensure that these are sent to Households without fail . Thank you
♻️ YSR బీమా :: "Claim Status Search 2021-22" option enabled in YSR Bima portal WEA login.

🔰 Search by....👇👇👇

1⃣. Aadhar Number.

2⃣. Rice Card.

3⃣. Claim Code.
V 4.2 Beneficiary Outreach.apk
8.2 MB
*Beneficiary Outreach app 4.2v*
👇
( http://bit.ly/Beneficiary-Outreach-4_2v )

*Matsyakara Bharosa (Beneficiary Acknowledgement)*
📃 *MGNREGS PAYMENT STATUS ::*
👇
[ https://mgnregs.ap.gov.in/Nregs/ ]
👆
పై సైట్ ఓపెన్ చేసి కిందకు వస్తే కుడి వైపు Looking For something అని కనిపిస్తుంది అక్కడ select అని ఉంటుంది అది సెలెక్ట్ చేస్తే UID ని ఎంచుకొని ఆధార్ నెంబర్ ENTER చేసి GO ను క్లిక్ చేస్తే స్టేటస్ వస్తుంది.
👇
JOBCAD నెంబర్, Search by name, Pay order, Work Id దేని ద్వారా అయినా స్టేటస్ చూడవచ్చును.
👇
[ 𝗝𝗼𝗶𝗻 𝗡𝗼𝘄 : https://t.me/VolunteerConnection ]
■ *రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న 45 వ రౌండ్ ఫీవర్ సర్వే..*

■ 1,63,37,078 కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏఎన్ఎం మరియు వాలంటీర్స్.

■ ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పటిష్ఠంగా సర్వే.

■ మే 17 నాటికి ఫీవర్ సర్వేలు పూర్తయ్యేలా ప్రణాళికలు.

● *45వ ఫీవర్ సర్వే డాష్బోర్డ్ లింక్ ::*
( http://bit.ly/45thFeverSurveyDashboard )
👇
[ 𝗝𝗼𝗶𝗻 𝗡𝗼𝘄 : https://t.me/VolunteerConnection ]
➜ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో 97.55 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేసిన వాలంటీర్స్.
◆ నేడు ,రేపు కొనసాగనున్న పెన్షన్ పంపిణీ.
*మే 6 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు*
■ *ఈరోజు చివరి రోజు జగనన్న విద్యా దీవెన EKYC*
Hi Everyone,

Due to some unknow application bug, our Inventory Management portal is down and the users are not able to perform any activity.

Our developers are closely working on resolving the issue to bring back the application soon.

Please continue to conduct the regular Wednesday meeting, you can update the Wednesday meeting notes in the portal on Thursday or Friday.

Thank You
💥 *Download Intermediate Hall Tickets ::*

AP ఇంటర్ విద్యార్థులకు శుభవార్త విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేయడం కోసం హాల్టికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్న విషయం గ్రహించి ఇంటర్మీడియట్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యంతో సంబంధం లేకుండా హాల్టికెట్లను Online లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది ఈ క్రింది లింకు ద్వారా హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
👇

🔗 *Download Intermediate hall tickets ::*
👇
[ https://bie.ap.gov.in/BdfgedddtxswaMdfhftguhhffhanjikamxdecdsDedfujhyfmo.do ]

💫 *Download చేసుకునే విదానం ::*
👇
Intermediate hall ticket number; SSC hall ticket number; Aadhar number వీటిలో ఏదోఒకటి ఎంటర్ చేసి విద్యార్ది పేరు లేదా Date of Birth ఎంటర్ చేసి Captchaa ఎంటర్ చేసి Download Hall ticket button meeda Click చేస్తే PDF రూపంలో hall ticket download అవుతుంది.

⚠ *గమనిక :-*
Hall ticket మీద principal signature లేదా కాలేజీ యాజమాన్యం signatures అవసరం లేదు..

*Telegram Channel :*
https://t.me/VolunteerConnection
👆
( అందరికి షేర్ చేయండి )
📍 అందరు ACPL FM220 ని అప్డేట్ చేసుకోండి. | Last Updated 29.04.2022
👇
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk
jnanabhumi.jvdschemes@gmail.com
For JVD schemes
*ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ఇక సచివాలయాల్లోనే...*
రేపు(మే 05) తిరుపతి లో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి ని ప్రారంభించనున్న సీఎం జగన్ గారు
( https://t.co/XYXDaWtMQd )
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు పెళ్లి జరిగిన వదువుని వరుడు హౌస్ హోల్డ్ మాపింగ్ లో యాడ్ చేయుటకు గ్రామ వార్డ్ సచివాలయం అధికారుల లాగిన్ లో ఆప్షన్ ఇచ్చారు కానీ అది ప్రస్తుతం ఇంకా మనుగడలోకి రాలేదు సాంకేతిక లోపాలు వున్నట్లు టెక్నికల్ అధికారులు గుర్తించారు. అంతే కాకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో 10 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగి కూడా ఇంకను వధువు , వరుడు మరియు వారి పిల్లలు ఒకటే హౌస్ హోల్డ్ మాపింగ్ లో లేరు వీటికి ఇంకను పూర్తిగా సమాచారం అధికారుల నుంచి రావాల్సి ఉన్నది మరియు పెళ్లి జరిగి లేదా ఇతర కారణాల చేత వారి పిల్లలు వారి దగ్గర లేని వారికి హౌస్ హోల్డ్ మాపింగ్ లో డిలీట్ చేయుటకు ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు దయచేసి అందరు గమనించగలరు.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]