JVD. ::
♻️ Updation of Bank Details for releasing central share by GoI to SCs for "Name not Matched" Cases..
☑️ These are the applications of SC students, where Govt of India rejected to release central share on the ground that name in the bank account is not matching with name of mother.
☑️ Hence, pl check passbook and update those cases, so that we can resend to Govt of India.
✅️ In case beneficiary is same and it is only a minor spelling difference, it may be ignored and updated as beneficiary is the same.

KRISHNA dist-YSR bima pending claims list.pdf
42.1 KB
KRISHNA dist-YSR bima pending claims list.pdf
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Dear all,
2019-20 నుంచి ఇప్పటి వరకు అన్నీ పథకాలకి సంబందించిన వాలంటీర్ cluster wise Eligible / Ineligible list ( Year wise) ఈ క్రింది link ద్వారా Download చేసుకోవచ్చు.
👇
[ https://egsws.ap.gov.in/reports1.aspx ]
👆
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]

● CycloneAsani నేపధ్యంలో హెల్ప్ లైన్ నెంబర్లు
● విపత్తుల నిర్వహణ సంస్థలో అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో హెల్ప్ లైన్ నెంబర్లు
☎️ 1070; 08645246600

PRC అమలుపై ఉద్యోగ సంఘాలతో బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో సమావేశం ప్రారంభమైంది.
రేపు(మే 12) మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ గారి అధ్యక్షతన ఏపి కేబినెట్ భేటీ #APCabinetMeeting
మొదటి రోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' లో భాగంగా ఎమ్మెల్యేల పర్యటన.
ఎమ్మెల్యేలతోపాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు.
➪సమస్యలను వినతులను ఎప్పటికప్పుడు నమోదు
➪ సంక్షేమ పథకాల వినతులు GSWS పోర్టల్ ఇతరత్రా స్పందన portal లో నమోదు చేయాలని సచివాలయ శాఖ ఆదేశాలు.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
ఎమ్మెల్యేలతోపాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు.
➪సమస్యలను వినతులను ఎప్పటికప్పుడు నమోదు
➪ సంక్షేమ పథకాల వినతులు GSWS పోర్టల్ ఇతరత్రా స్పందన portal లో నమోదు చేయాలని సచివాలయ శాఖ ఆదేశాలు.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లర్ చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు
నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 సీట్లకు నోటిఫికేషన్
మే 24 నుంచి నామినేషన్ల స్వీకరణ
జూన్ 10న పోలింగ్, కౌంటింగ్

రేపు(మే 13) ఐ. పోలవరం మండలం మురమళ్ళలో సీఎం జగన్ గారి పర్యటన
వైయస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం
#YSRMatsyakaraBharosa

*ఏపీ నుంచి రిటైరయ్యే రాజ్యసభ సభ్యులు*
1. విజయసాయి రెడ్డి (వైసీపీ)
2. సుజనా చౌదరి (టీడీపీ) తరువాత బీజేపీలో చేరారు
3.టీజీ వెంకటేష్ (టీడీపీ)తరువాత బీజేపీలో చేరారు
4సురేష్ ప్రభు (టీడీపీ నామినేట్ చేసింది)

వరుసగా నాలుగో ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా
1,08,755 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేల చొప్పున దాదాపు రూ.109 కోట్లు అలాగే 23,458 మంది ఓఎన్జీసీ బాధిత కుటుంబాలకు రూ.108 కోట్లు మొత్తం 217 కోట్లు వారి ఖాతాల్లో నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు
#YSRMatsyakaraBharosa
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection

📍 *మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలు ::*
☛ *మే 13న* - ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా.
☛ *మే 16న* - వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం.
☛ *మే 19న* - పశువులకు చెందిన అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభం.
☛ *జూన్ 6న* - 4,014 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402. కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు.
☛ *జూన్ 14న* - ఖరీఫ్-21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను.
☛ *జూన్ 21న* - అమ్మ ఒడి పథకం
👆
అందరికి షేర్ చేయండి
👇
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
☛ *మే 13న* - ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా.
☛ *మే 16న* - వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభం.
☛ *మే 19న* - పశువులకు చెందిన అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభం.
☛ *జూన్ 6న* - 4,014 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402. కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు.
☛ *జూన్ 14న* - ఖరీఫ్-21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను.
☛ *జూన్ 21న* - అమ్మ ఒడి పథకం
👆
అందరికి షేర్ చేయండి
👇
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *e-Shram రిజిస్ట్రేషన్ డాష్ బోర్డ్ :*
గ్రామ వార్డ్ సచివాలయం వారీగా డిజిటల్ అసిస్టెంట్లు/ఎడ్యుకేషన్ & డేటా సెక్రెటరీలకు ఇచ్చిన *CSC లాగిన్* ద్వారా e-Shram రిజిస్ట్రేషన్ డాష్ బోర్డ్.
👇👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/UIDCSCReport
*Notes :*
● The dashboard will be updated every 15 days
● Your registrations will take around 14 days to get reflected in the dashboard

💥 *ఉపాధి హామీ పనుల సమాచారం :*
☞ ఏప్రిల్ 22 వరకు ఉన్న 3,4 వారాల బకాయిలు 685.12 కోట్లు విడుదల చేసిన కేంద్రం.
☞ గడిచిన రెండు రోజుల్లో 302.96 కోట్లు జమ అయ్యాయని, మిగిలిన 319 కోట్లు రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.